Harish Rao
-
#Speed News
Harish Rao : రైతుల ధాన్యం అమ్మకాలపై కాంగ్రెస్ పార్టీ సమీక్షలు చేపట్టడం లేదు
Harish Rao : కాంగ్రెస్ నేతలు కేవలం తక్కువ విక్రయాలు జరిగిన ప్రాంతాలపై మాత్రమే రివ్యూలు నిర్వహిస్తుండటం రైతుల సమస్యలపై నిర్లక్ష్యాన్ని సూచిస్తుందని హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో హరీష్ రావు రెండు రోజుల పర్యటన చేపట్టారు, ఇందులో భాగంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు.
Published Date - 11:04 AM, Fri - 22 November 24 -
#Telangana
Praja Palana sabha : రేవంత్ రెడ్డి నీ పాపం ఏనాటికి పోదు – హరీష్ రావు
Praja Palana sabha : కేసీఆర్.. కేసీఆర్ అంటూ కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి నీ పాపం పోదు. కేసీఆర్ వంటి గొప్ప వ్యక్తి జీవితంలో అర్థం కాడు' అని, పదకొండు నెలల పాలనలో ఆయన నోటి నుంచి బూతులు తప్ప నీతులు రాలేదు.
Published Date - 09:14 PM, Tue - 19 November 24 -
#Speed News
Warangal : కాంగ్రెస్ అన్ని వర్గాలను సక్సెస్ ఫుల్‌గా మోసం చేసింది: హరీశ్ రావు
మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని కోరారు. పది నెలల్లో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకువెళ్లారని హరీశ్ రావు విమర్శించారు.
Published Date - 02:13 PM, Tue - 19 November 24 -
#Cinema
Harish Rao : ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ.. KCR సినిమా ఈవెంట్లో హరీష్ రావు..
మాజీ మంత్రి హరీష్ రావు KCR సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు.
Published Date - 07:02 AM, Tue - 19 November 24 -
#Telangana
Phone Tapping Case : హరీష్‌రావు నా ఫోన్ ట్యాప్ చేయించారు.. కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్
తాను వాడే యాపిల్ ఐఫోన్ ట్యాప్ అయినట్టుగా ఒక అలర్ట్ మెసేజ్(Phone Tapping Case) వచ్చిందని చక్రధర్ తెలిపారు.
Published Date - 04:05 PM, Mon - 18 November 24 -
#Telangana
Revanth Reddy : కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైంది – హరీష్ రావు
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి పగ ప్రతీకారంతో కావాలనే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైందని.. ఈ అరెస్ట్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు
Published Date - 01:43 PM, Thu - 14 November 24 -
#Telangana
Cotton Purchases : రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన పత్తి కొనుగోళ్లు..అసలు ప్రభుత్వం ఉందా లేదా..? – హరీష్
Cotton Purchases : రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన పత్తి కొనుగోళ్లు..అసలు ప్రభుత్వం ఉందా లేదా..? - హరీష్
Published Date - 01:05 PM, Mon - 11 November 24 -
#Telangana
Harish Rao : మహారాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టోపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
Harish Rao : హరీష్ రావు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని రుణమాఫీ, రైతుబంధు, వరి బోనస్ వంటి విషయాలను "అబద్ధాలు" అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో చేసిన ప్రకటనలను కొట్టిపారేశారు. ముఖ్యంగా, మహారాష్ట్రలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం, 40 లక్షల మందికి రుణమాఫీ చేసినట్లు చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు అబద్ధాలేనని చెప్పారు.
Published Date - 05:06 PM, Sun - 10 November 24 -
#Telangana
KCR Comments: వందశాతం గెలుపు మనదే.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
తమ ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే 90% ఎక్కువే చేశామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు ఎలా మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారని చెప్పారు.
Published Date - 06:38 PM, Sat - 9 November 24 -
#Telangana
KTR : కౌశిక్ రెడ్డి ఘటన పై స్పందించిన కేటీఆర్
KTR : అరికెపూడి గాంధీతో అతడిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ప్రజల కోసం పోరాడుతున్న ఎమ్మెల్యేపై సీఎం దాడి చేయించారు. ఇంత పిరికి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు.
Published Date - 05:18 PM, Sat - 9 November 24 -
#Telangana
CM Revanth Reddy : మీది పాదయాత్ర కాదు, పాప పరిహారయాత్ర – హరీష్ రావు
Revanth : రేవంత్.. మీది పాదయాత్ర కాదు, పాప పరిహారయాత్ర - హరీష్ రావు
Published Date - 09:20 PM, Fri - 8 November 24 -
#Telangana
Harish Rao: తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రివి అయ్యేవాడివా? సీఎం రేవంత్‌కు హరీష్ రావు కౌంటర్!
ఇప్పుడొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసి కేసీఆర్ మర్చిపోయేలాగా చేస్తానని చెబుతున్నాడు. దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీని, తెలంగాణకు స్వతంత్రం తెచ్చిన కేసీఆర్‌ను ప్రజలు మర్చిపోరని ఆయన అన్నారు.
Published Date - 08:22 PM, Fri - 8 November 24 -
#Telangana
Telangana Secretariat : రేవంత్ కు వాస్తు పిచ్చి పట్టింది – హరీష్ రావు
Telangana Secretariat : గ్రీన్ టెక్నాలజీతో, ఫైర్ సేఫ్టీ నార్మ్స్ తో దేశానికే తలమానికంగా కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ నిర్మిస్తే వాస్తు పిచ్చి అని గాయి గాయి.. గత్తర గత్తర చేసిన రేవంత్ రెడ్డి
Published Date - 03:01 PM, Thu - 7 November 24 -
#Telangana
Harish Rao : కులగణన సర్వే..సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ
Harish Rao : ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పాఠశాలలు నిర్వహించాలనేది ఈ ఉత్తర్వుల సారాంశంగా కనిపిస్తున్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Published Date - 05:36 PM, Tue - 5 November 24 -
#Telangana
Harish Rao : పేద, గిరిజన పిల్లలంటే సీఎంకు చులకనా..?: హరీశ్ రావు
Harish Rao : వెంటిలేటర్ పై ఉన్న విద్యార్థిని శైలజతో పాటు అస్వస్థతకు గురైన విద్యార్థినులందరికి కార్పోరేట్ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. చికిత్స కోసం వచ్చిన విద్యార్థిని తల్లి కారిడార్ మీద అన్న పానీయాలు లేకుండా పడి ఉండగా వారికి భోజన వసతి సైతం ప్రభుత్వం కల్పించలేకపోవడం బాధకరమన్నారు.
Published Date - 03:49 PM, Tue - 5 November 24