Chiranjeevi
-
#India
Ayodhya : హనుమంతుడే నన్ను అయోధ్యకు ఆహ్వానించినట్లు ఉంది – మెగాస్టార్ చిరంజీవి
మరికాసేపట్లో అయోధ్య (Ayodhya) లో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ఈ వేడుకను చూసేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది భక్తులు , వేలాదిమంది VIP లు హాజరయ్యారు. అయోధ్య నగరమంతా రామ స్మరణతో మారుమోగిపోతుంది. ఎక్కడ చూడు జై శ్రీ రామ్ అంటూ..వినిపిస్తుంది. ఇక ఈ వేడుకను కనులారా చూసేందుకు ఆహ్వానం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , రామ్ చరణ్ (Ram Charan) లు అయోధ్య కు చేరుకున్నారు. We’re now on WhatsApp. […]
Date : 22-01-2024 - 10:59 IST -
#Cinema
Megastar: యండమూరి వీరేంద్రనాథ్ రచనల వల్లే మెగాస్టార్ ను అయ్యాను: చిరంజీవి
Megastar: లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ 28వ వర్ధంతి, ఎఎన్‌ఆర్ శత జయంతి కార్యక్రమం జరిగింది. యండమూరి వీరేంద్రనాథ్‌ను ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులతో కలిసి సత్కరించి సాహిత్య పురస్కారం కింద రూ.2 లక్షల నగదు గల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. తాను సినిమా హీరోగా ఎదగడానికి యండమూరి వీరేంద్రనాథ్ రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. యండమూరి రచనల నుంచి వచ్చిన పాత్రలే తన సినీ ప్రయాణానికి మెట్లుగా […]
Date : 20-01-2024 - 4:55 IST -
#Cinema
Mega 156: చిరు సార్ లేకుంటే విశ్వంభర మూవీ సాధ్యమయ్యేది కాదు : బింబిసార ఫేమ్ వశిష్ట
చిరంజీవి తదుపరి చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేశారు. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రం సోషియో ఫాంటసీ. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ టీజర్‌ను బట్టి ఈ చిత్రం విశ్వరూపానికి సంబంధించినదని. కొత్త విశ్వంలో సెట్ చేయబడిందని ఊహించబడింది. “విశ్వంబర అంటే ‘విశ్వాన్ని మోసేవాడు.’ చిత్రంలో పంచ భూతాలు (ఐదు మూలకాలు)- భూమి, ఆకాశం, నీరు, అగ్ని మరియు గాలి ఉన్నాయి. ఈ ఐదు అంశాలకు కథానాయకుడి జీవితం ఎలా ముడిపడిందనేదే […]
Date : 19-01-2024 - 3:01 IST -
#Cinema
Chiranjeevi : చిరంజీవి ఫైట్ కోసం.. 50వేలు ఖర్చు చేసి.. ఆరు వేల కుండలను..
ఓ సినిమాలో ఒక యాక్షన్ సీన్ కోసం అప్పట్లోనే 50వేలు ఖర్చు చేసి దాదాపు ఆరు వేల కుండలను తయారు చేయించారట.
Date : 16-01-2024 - 10:00 IST -
#Cinema
Mega Pic : సంక్రాంతి మెగా పిక్ లో ‘తమ్ముడు’ మిస్
సంక్రాంతి పండగను తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకుంటారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఏపీ వాసులు ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు. సంక్రాంతి కి వారం ముందు నుండే సంబరాలు మొదలుపెడతారు. సినీ తారలు సైతం ఆంధ్రకు వెళ్లి సొంతర్లలో సంక్రాంతి వేడుకను జరుపుకుంటారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఒకేచోట చేరి..సంక్రాంతిని ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. దీని తాలూకా పిక్ ను మెగా స్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకొని , వారిలో సంతోషం […]
Date : 15-01-2024 - 5:58 IST -
#Cinema
Mega Family : మెగా సంక్రాంతి.. మెగా ఫ్యామిలీ అంతా బెంగుళూరులో సందడి..
బెంగుళూరులోని చిరంజీవి ఫామ్ హౌస్ లో మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Date : 15-01-2024 - 2:43 IST -
#Cinema
Anji Movie : చిరంజీవి సినిమా కోసం నిజంగా ఒక బిచ్చగాడిని తీసుకువచ్చి షూట్ చేశారు..
చిరంజీవి సినిమాలో ఒక పాత్ర చేయడం కోసం రోడ్డు పక్కన బిచ్ఛం ఎత్తుకునే ఓ వ్యక్తిని తీసుకొచ్చి, అతడితో ఓ పాత్ర చేయించారట.
Date : 13-01-2024 - 7:00 IST -
#Cinema
Waltair Veerayya : ఒకే థియేటర్ లో 365 రోజులు నడిచిన వాల్తేరు వీరయ్య
ప్రస్తుతం సినిమా థియేటర్స్ లలో పెద్ద హీరో చిత్రమైన , చిన్న హీరో చిత్రమైన పట్టుమని పది రోజులు ఆడడం గగనమై పోయింది. ఓటిటి లు , ఐ బొమ్మ , మూవీ రూల్స్ వంటి సైట్స్ అందుబాటులో ఉండడంతో సినీ ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చి సినిమాలను చూడడం తగ్గించారు. బాగుందని టాక్ వస్తే తప్ప సినిమాను చూసేందుకు ఇంట్రస్ట్ చూపించడం లేదు. వచ్చిన ఇంట్లో ఒక్కరు తప్ప..ఫ్యామిలీ మొత్తం రావడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం […]
Date : 10-01-2024 - 1:09 IST -
#Cinema
NTR-Chiranjeevi : ఎన్టీఆర్ కొడుకుగా చిరంజీవి..ఏ చిత్రంలో అనుకున్నారో తెలుసా..?
విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు(NTR) సినీ ప్రస్థానం గురించి కొత్తగా..ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ చాలామంది మాత్రం ఎన్టీఆర్ లాగానే దేవుడు ఉంటాడు కావొచ్చు అని అనుకునే స్థాయిలో ఆయన తన నటనతో…రూపంతో కట్టిపడేసారు. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ కొత్త మార్పు తీసుకొచ్చి అందరికి అన్న అనిపించుకున్నాడు. అలాంటి ఎన్టీఆర్ తో ఎంతోమంది..ఎన్నో సినిమాల్లో నటించారు. చివరగా మోహన్ బాబు (Mohan Babu) కూడా ఎన్టీఆర్ […]
Date : 09-01-2024 - 3:17 IST -
#Cinema
Chiranjeevi: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరవుతా: చిరంజీవి
Chiranjeevi: జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి తాను హాజరవుతానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ఆహ్వానం అందిందని, కుటుంబ సమేతంగా ఆ కార్యక్రమానికి హాజరవుతానని చిరు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, ప్రఖ్యాత దర్శకులు రాజ్‌కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలీ మరియు రోహిత్ అటెండ్ అవుతారు. ప్రముఖ వ్యక్తులకు ఆహ్వానాలు అందించబడిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం రాజకీయ వర్గాల్లో మరియు […]
Date : 08-01-2024 - 6:45 IST -
#Cinema
Chiranjeevi : సంక్రాంతి సినిమాల రిలీజ్ లపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. దిల్ రాజుపై కూడా..
నేడు హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ సంక్రాంతి సినిమాల పై, థియేటర్స్ ఇష్యూ పై, దిల్ రాజు గురించి వ్యాఖ్యలు చేశారు.
Date : 07-01-2024 - 10:26 IST -
#Telangana
Chiranjeevi : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మెగాస్టార్ స్పెషల్ మీటింగ్..
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుని(Mallu Bhatti Vikramarka) నేడు గురువారం రాత్రి ప్రజాభవన్ లో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఆయన సతీమణి సురేఖలు మర్యాదపూర్వకంగా కలిశారు.
Date : 04-01-2024 - 10:16 IST -
#Cinema
Hanuman : హనుమాన్ ని తక్కువ అంచనా వేయలేం..!
Hanuman ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా సజ్జా హీరోగా చేస్తున్న సినిమా హనుమాన్. ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా ఈ సినిమా భారీ అంచనాలతో
Date : 03-01-2024 - 10:41 IST -
#Cinema
Mega156: చిరంజీవికి మోకాలి గాయం, Mega156 ఆలస్యం
Mega156: మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ సినిమాతో చిరంజీవి భారీ ఫ్లాప్‌ను చవిచూశారు. కాబట్టి తిరిగి ట్రాక్ లోకి రావడానికి మంచి మూవీ అవసరం. ఇందుకోసం ఫాంటసీ డ్రామా కోసం వశిష్టతో జతకట్టాడు. చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా రోజులైంది. మరి స్టార్ హీరో ఎప్పుడు షూట్‌లో జాయిన్ అవుతాడో చూడాలి మరి. చిరంజీవి షూట్‌లో జాయిన్ అవ్వడానికి కాస్త ఆలస్యం అవుతుంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, అతను […]
Date : 02-01-2024 - 4:19 IST -
#Telangana
Hyderabad: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ ఎమ్మెల్యే బాలయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రేవంత్ ని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి పలకరించారు.
Date : 30-12-2023 - 9:18 IST