HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Megastar Signed A Film With Harish Shankar

Chiranjeevi : మెగాస్టార్ తో హరీష్ శంకర్ మూవీ..?

  • Author : Sudheer Date : 01-02-2024 - 11:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Chiru
Harish Chiru

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)..ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య, భోళాశంకర్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ వీటిలో భోళా శంకర్ మూవీ డిజాస్టర్ అయ్యి…అభిమానులను నిరాశకు గురి చేసింది. మెహర్ రమేష్ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కింది. ప్రస్తుతం చిరంజీవి..వశిష్ట డైరెక్షన్ లో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ సినిమా గా తెరకెక్కుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలోనే చిరంజీవి హరీష్ శంకర్ ( Harish Shankar )డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. బీవీఎస్ రవి అందిస్తున్న కథతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. హరీష్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మొదలుపెట్టినప్పటి..పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ గా ఉండడం తో ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో హరీష్.. రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను మొదలుపెట్టాడు. దీని షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఈ సినిమా పూర్తి కాగానే చిరంజీవి తో హరీష్ సినిమా చేయనున్నాడని వినికిడి.

Read Also : Malla Reddy : రాజకీయాలకు మల్లారెడ్డి గుడ్ బై..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • CHiru-Harish movie
  • harish shankar

Related News

Dekhlenge Saala Lyrical Vid

Dekhlenge Saala Song: చాల ఏళ్ల తర్వాత పవన్ నుండి ఎనర్జిటిక్ స్టెప్పులు

Dekhlenge Saala Song: 'దేఖ్‌లేంగే సాలా' పాటలో సెటప్, విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. పాటలోని కలర్‌ఫుల్ సెట్టింగ్స్, భారీ బ్యాక్‌డ్రాప్, పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి

    Latest News

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

    • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

    • 2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!

    • AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

    Trending News

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd