Chandrababu
-
#Speed News
Pawan Kalyan : చంద్రబాబును సాయం కోరిన పవన్ కళ్యాణ్
తన శాఖలకు సంబంధించి ఏం చేయాలి? ఏ విధంగా ముందుకు వెళ్లాలి? అన్నదానిపై చంద్రబాబుతో పవన్ చర్చించినట్లుగా సమాచారం
Published Date - 11:36 PM, Tue - 18 June 24 -
#Andhra Pradesh
Polavaram Project : చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి – మాజీ మంత్రి అంబటి
2018లోపే పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. పోలవరానికి జగన్ ద్రోహం చేశారని టీడీపీ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ... జగన్‌పై బురద చల్లాలని ప్రభుత్వం ప్రయతిస్తోంది
Published Date - 03:49 PM, Tue - 18 June 24 -
#Andhra Pradesh
YSRCP : ‘మండలి’లో వైఎస్సార్ సీపీకి ఫుల్ మెజారిటీ.. ప్రభావం చూపగలరా ?
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీకి ఇప్పుడు తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే శాసన మండలిలో వైఎస్సార్ సీపీ ఇంకా స్ట్రాంగ్‌గానే ఉంది.
Published Date - 07:44 AM, Tue - 18 June 24 -
#Andhra Pradesh
Polavaram Project : పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైంది – చంద్రబాబు
గతంలో ప్రాజెక్టు కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేది. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్ల్యక్షానికి, పోలవరం పూర్తికి 4 సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారు
Published Date - 05:32 PM, Mon - 17 June 24 -
#Andhra Pradesh
Chandrababu: పోలవరం పనులను పర్యవేక్షించిన చంద్రబాబు
స్పిల్‌వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు
Published Date - 01:40 PM, Mon - 17 June 24 -
#Andhra Pradesh
Chandrababu : రేపు పోలవరానికి చంద్రబాబు..పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి.. నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని నిర్ణయించారు
Published Date - 09:25 PM, Sun - 16 June 24 -
#Andhra Pradesh
Free Bus Travel Scheme : జులై 1 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ?
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే ఎన్నికల హామీని అమల్లోకి తెచ్చే దిశగా ఏపీలోని టీడీపీ ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది.
Published Date - 12:56 PM, Sun - 16 June 24 -
#Andhra Pradesh
AP Transfers : ఏపీలోనూ ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు.. చంద్రబాబు కసరత్తు
ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు.
Published Date - 03:56 PM, Sat - 15 June 24 -
#Andhra Pradesh
Pawan Photos : ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబుతో పాటు పవన్ ఫొటోలు..
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ..అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గౌరవం ఏమాత్రం తగ్గకుండా..తనకు ఎంతైతే గౌరవం ఇస్తున్నారో..అంతే విధంగా పవన్ కళ్యాణ్ కు ఉండేలా చూసుకుంటున్నాడు
Published Date - 01:05 PM, Sat - 15 June 24 -
#Andhra Pradesh
Pawan Kalyan: పవన్ కే చంద్రబాబు ప్రయారిటీ.. కారణమిదే
Pawan Kalyan: కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు… మంత్రివర్గ శాఖల పరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. అందరూ అంచనా వేసినట్లే ఉపముఖ్యమంత్రి హోదాతో పాటు… పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కట్టబెట్టారు. కూటమి ఏర్పడినప్పటి నుంచి పవన్ కు అన్నిరకాలుగా ప్రాధాన్యం ఇస్తున్న చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలోనూ అదే గౌరవం చూపించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా […]
Published Date - 09:18 PM, Fri - 14 June 24 -
#Andhra Pradesh
Polavaram : పోలవరం పనులు పరిశీలించబోతున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు (Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం పోలవరం (Polavaram ) పనులు పరిశీలించడానికి వెళ్తున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి.. నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని ఆయన నిర్ణయించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన ఈ రోజు రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ నిర్వహిచారు. We’re now on WhatsApp. Click to Join. రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులపై సీఎం ప్రత్యేకంగా […]
Published Date - 08:14 PM, Fri - 14 June 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫై పెద్ద బాధ్యతలు పెట్టిన చంద్రబాబు..సినిమాలు చేస్తాడా మరి..?
పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే మాత్రమే అయి ఉంటే ఆయన సినిమాల్లో నటించే ఛాన్స్ ఉండేది..ఒక వేళ సినిమాలు చేసిన పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాతో పాటు పలు శాఖలకు అధిపతి కావడంతో
Published Date - 04:53 PM, Fri - 14 June 24 -
#Andhra Pradesh
AP New Ministers : మంత్రులకు శాఖలు కేటాయించిన చంద్రబాబు
ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికీ ఏ ఏ శాఖలు కేటాయిస్తారో అనే ఉత్కంఠ కు తెరదించారు
Published Date - 02:45 PM, Fri - 14 June 24 -
#Andhra Pradesh
Chandrababu : మెగా డీఎస్సీపై ఏపీ వ్యాప్తంగా సంబరాలు
ఐదేళ్లుగా టీచర్ కొలువు కోసం తాము కంటున్న కలలను నిజం చేశారని నిరుద్యోగులు సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ.. థాంక్యూ సీఎం సార్ అంటూ పలుచోట్ల ఆయన చిత్రపటానికి పాలభిషేకం చేశారు
Published Date - 01:15 PM, Fri - 14 June 24 -
#Andhra Pradesh
Chandrababu: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడ ఉండకూడదు
చంద్రబాబు మొదటి పర్యటన మీడియాను ఆశ్చర్యానికి గురి చేసింది.అంతేకాదు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఏర్పాటు చేయకూడదని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. దీంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య వ్యత్యాసాన్ని హైలెట్ చేస్తున్నారు నెటిజన్లు.
Published Date - 12:22 PM, Fri - 14 June 24