Brs
-
#Telangana
Kavitha : నేటి నుంచి కవితను ఇంటరాగేట్ చేయనున్న సీబీఐ
Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)ను సీబీఐ(CBI) ఈరోజు నుంచి విచారించనుంది. కవితను ఢిల్లీ(Delhi)లోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) సీబీఐకి మూడు రోజుల కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. తొలిరోజు ఇంటరాగేషన్(Interrogation) ఈరోజు ప్రారంభం కానుంది. కవిత – బుచ్చిబాబు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఆధారంగా ఇంటరాగేషన్ జరగనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు అప్రూవర్లుగా మారిన అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, దినేశ్ అరోరా, […]
Published Date - 12:17 PM, Sat - 13 April 24 -
#Telangana
BRS Chevella Sabha : విజయమే లక్ష్యంగా ఈరోజు చేవెళ్ల లో కేసీఆర్ భారీ బహిరంగ సభ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు జరిగాయి..? రాష్ట్రంలో కరువు..? నీటి సమస్య..? గిట్టుబాటు ధర లేకపోవడం..? ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోవడం తదితర అంశాలను చేవెళ్ల సభ వేదికగా ప్రశ్నించబోతున్నారు.
Published Date - 10:47 AM, Sat - 13 April 24 -
#Telangana
Warangal BRS Candidate: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మారెపల్లి సుధీర్ కుమార్
వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేశారు పార్టీ అధినేత కేసీఆర్. గత వారం రోజులుగా ఈ స్థానం నుంచి రాజయ్య పేరు ప్రధానంగా వినిపించింది.
Published Date - 06:55 PM, Fri - 12 April 24 -
#Telangana
KTR: వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తే బీఆర్ఎస్ దే కీలక పాత్ర
KTR: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోకసభ ఎన్నికల్లో జాతీయ కూటమి పార్టీలు అవసరమైన మెజారిటీ సాధించకపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. ఈ మేరకు లోకసభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు దక్కించుకుని జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు కేటిఆర్. ఈ రోజు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో జరిగిన భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ కేడర్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని కేడర్ […]
Published Date - 05:01 PM, Fri - 12 April 24 -
#Telangana
Kavitha : సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత
Kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో సీబీఐ కస్టడీ(CBI Custody)కి రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ ఐదు రోజుల కస్టడీ(Custody)ని కోరగా… మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీలోకి తీసుకొని కవితను విచారించనుంది. We’re now on WhatsApp. Click to Join. Delhi's Rouse Avenue Court sends BRS leader K Kavitha […]
Published Date - 04:43 PM, Fri - 12 April 24 -
#Telangana
Telangana: కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు సిద్ధమైన బీఆర్ఎస్, బీజేపీ
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ భారీ ఎత్తున ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. తెలంగాణలో పదికి పైగా ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది
Published Date - 04:00 PM, Fri - 12 April 24 -
#Telangana
Kavitha: కవితకు చుక్కెదురు.. రెండు పిటిషన్లను కొట్టేసిన కోర్టు
Kavitha: ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(Kavitha) చుక్కెదురయింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో తనను సీబీఐ అరెస్ట్( CBI Arrested) చేయాడాన్ని సవాల్ చేస్తూ ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు ఆమె పిటిషన్లను కొట్టి వేసింది. తనను అరెస్ట్ చేయడం, తనను ప్రశ్నించడం రెండు అంశాలపై ఆమె రెండు పిటిషన్లు వేశారు. […]
Published Date - 03:21 PM, Fri - 12 April 24 -
#Speed News
BRS MP Candidate Rajaiah: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య..!
వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించారు. మధ్యాహ్నం తన ఫాంహౌస్‌లో నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ తరఫున ఎంపీ (BRS MP Candidate Rajaiah)గా పోటీచేస్తారని పేర్కొన్నారు.
Published Date - 01:48 PM, Fri - 12 April 24 -
#Telangana
Kavitha : కోర్టుకు ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్
Kavitha:తనను సీబీఐ అరెస్ట్(CBI Arrested చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్(brs) ఎమ్మెల్సీ కవిత(Kavitha) దాఖలు చేసిన పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో వాదనలు జరిగాయి. కవితను సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశ పెట్టారు. వాదలను విన్న కోర్టు తదుపరి విచారణను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా(Adjournment) వేసింది. ఈ పిటిషన్ పై 2 గంటల తర్వాత వాదనలు వింటామని జడ్జి తెలిపారు. మరోవైపు కవితను ఐదు రోజుల కష్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ […]
Published Date - 12:43 PM, Fri - 12 April 24 -
#Telangana
Allegations Against Kavitha: కవితపై సీబీఐ సంచలన ఆరోపణలు.. వారితో కలిసి స్కెచ్..?
Allegations Against Kavitha: లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత (Allegations Against Kavitha) కుట్రదారుగా ఉన్నారని సీబీఐ ఆరోపించింది. భారీ కుట్రను వెలికి తీసేందుకు తమ కస్టడీలో ఆమెను విచారించాల్సి ఉందని తెలిపింది. తీహార్ జైలులో సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వాస్తవాలను దాచి పెడుతున్నారని పేర్కొంది. డబ్బులు చేతులు మారడంలో ఆమెదే కీలక పాత్రని తెలిపింది. అందుకే తమకు ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరింది. విజయ్ నాయర్, తదితరులతో కలిసి […]
Published Date - 12:12 PM, Fri - 12 April 24 -
#Telangana
Kavitha: సీబీఐ అరెస్ట్ పై కోర్టులో కవిత పిటిషన్
K Kavitha: తీహార్ జై(Tihar Jai)ల్లో జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody)లో ఉన్న తనను సీబీఐ అదుపులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్(Petition) దాఖలు చేశారు. సీబీఐ(CBI) తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జైల్లో ఉన్న తనను ఎలా అరెస్ట్ చేసిందంటూ అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కవిత తరఫున న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన కోర్టును కోరారు. […]
Published Date - 06:10 PM, Thu - 11 April 24 -
#Telangana
Nannapuneni Narender : బిఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగలబోతుందా..?
మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మరో రెండు రోజుల్లో బిఆర్ఎస్ ను వీడి, బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి
Published Date - 05:47 PM, Thu - 11 April 24 -
#Telangana
BRS Tweet : కాంగ్రెస్ పాలనలో రైతుల మృత్యుఘోష – BRS ట్వీట్
కేసీఆర్ పాలనలో పచ్చని పంటలతో కళకళలాడిన తెలంగాణ నేడు రైతుల ఆత్మహత్యలతో వెలవెలబోతోంది. బంగారం లాంటి పంటను మార్కెట్ కు పంపించి.. వచ్చిన డబ్బులతో రైతన్న సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది
Published Date - 12:17 PM, Thu - 11 April 24 -
#Telangana
Prasanna Kumar : ఆర్ఎస్ ప్రవీణ్ తీరుతో విసిగిపోయిన ప్రసన్నకుమార్ కాంగ్రెస్‌లోకి
బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ప్రసన్న కుమార్ గులాబీ పార్టీలో చేరాలనే నిర్ణయంపై రాష్ట్ర మాజీ బిఎస్పి చీఫ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
Published Date - 08:24 PM, Wed - 10 April 24 -
#Telangana
BRS : ఇప్పటికైనా బీఆర్ఎస్ మేల్కొనాలి..!
వరంగల్ (ఎస్సీ రిజర్వ్డ్) లోక్‌సభ నియోజకవర్గానికి బీఆర్ఎస్ (BRS) నామినీ ఎంపికపై ఉత్కంఠ, ఊహాగానాలు కొనసాగుతున్నప్పటికీ , ఓటర్లను చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న గులాబీ పార్టీ ద్వితీయశ్రేణి నేతలను కోల్పోయే ప్రమాదంలో పడింది.
Published Date - 07:21 PM, Wed - 10 April 24