Brs
-
#Telangana
Shabbir Ali : అతి త్వరలో కేసీఆర్ జైలుకు వెళ్లబోతున్నాడు – షబ్బీర్ అలీ
ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరమని, అందులో నేను కూడా ఓ బాదితుడినే అని చెప్పుకొచ్చారు
Published Date - 06:45 PM, Mon - 15 April 24 -
#Telangana
Manne Krishank : బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కు సైబర్ క్రైమ్ నోటీసులు
హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరు కావాలని నోటీసు లో పేర్కొన్నట్లు క్రిశాంక్ ట్విట్టర్ వేదికగా తెలిపారు
Published Date - 05:59 PM, Mon - 15 April 24 -
#Telangana
LS Polls 2024 : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం వేడెక్కింది..!
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు మే 13న పోలింగ్ జరుగనుంది. అయితే.. పోలింగ్‌కు ఇంకా నెల రోజుల సమయం మిగిలి ఉండగానే, మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం వేడెక్కింది.
Published Date - 02:05 PM, Mon - 15 April 24 -
#Telangana
BRS vs Ex BRS : ఈ 4 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులతో మాజీ బీఆర్‌ఎస్ నేతలు పోటీ..!
2024 లోక్‌సభ ఎన్నికలే పెద్ద ఫైనల్‌గా పేర్కొనబడుతున్నందున, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Published Date - 12:10 PM, Mon - 15 April 24 -
#Telangana
KCR Silent: కూతురు అరెస్టై సరిగ్గా నెల..కేసీఆర్ మౌనం వీడేదెప్పుడు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయి సరిగ్గా నెల రోజులు కావస్తోంది. ఆమె సోదరుడు కేటీఆర్, ఆమె భర్త, తల్లి శోభను జైలులో కలిసినా.. తండ్రి కేసీఆర్ ఇంతవరకు ఆమెను పరామర్శించకపోవడం, ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Published Date - 12:09 PM, Mon - 15 April 24 -
#Telangana
Harish Rao: ఢిల్లీలో పోరాడాలి అంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యల్సిందే
ఏప్రిల్ 16న సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించే బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు సమీక్షించారు. కేసీఆర్ ఇప్పటికే కరీంనగర్, చేవెళ్లలో విజయవంతమైన రెండు బహిరంగ సభల్లో ప్రసంగించారు
Published Date - 11:20 PM, Sun - 14 April 24 -
#Telangana
BRS ‘Post Card Movement’ : కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ‘పోస్టు కార్డు ఉద్యమం’
కాంగ్రెస్ పార్టీ 100 రోజుల వైఫల్యాలపై పోస్టు కార్డు ఉద్యమం చేయాలని నిర్ణయించింది
Published Date - 04:56 PM, Sun - 14 April 24 -
#Telangana
KCR Strike: కేసీఆర్ మరోసారి దీక్ష.. కాంగ్రెస్ లో గుబులు
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్ష ఎంతటి ప్రజాధారణ పొందిందో తెలిసిందే. అయితే ఇప్పుడు కేసీఆర్ మరోసారి దీక్షకు పిలుపునిచ్చారు. కేసీఆర్ అన్నట్టుగానే దీక్షకు పూనుకుంటే రాజకీయంగా బీఆర్ఎస్ కు మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. వివరాలలోకి వెళితే...
Published Date - 10:57 PM, Sat - 13 April 24 -
#Telangana
KCR : 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైంది – కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైంది. ఏ ఒక్క విషయంలోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదు, వసతులు, వనరులను కాపాడుకునే నైపుణ్యం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదు
Published Date - 07:59 PM, Sat - 13 April 24 -
#Telangana
Kavitha : నేటి నుంచి కవితను ఇంటరాగేట్ చేయనున్న సీబీఐ
Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)ను సీబీఐ(CBI) ఈరోజు నుంచి విచారించనుంది. కవితను ఢిల్లీ(Delhi)లోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) సీబీఐకి మూడు రోజుల కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. తొలిరోజు ఇంటరాగేషన్(Interrogation) ఈరోజు ప్రారంభం కానుంది. కవిత – బుచ్చిబాబు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఆధారంగా ఇంటరాగేషన్ జరగనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు అప్రూవర్లుగా మారిన అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, దినేశ్ అరోరా, […]
Published Date - 12:17 PM, Sat - 13 April 24 -
#Telangana
BRS Chevella Sabha : విజయమే లక్ష్యంగా ఈరోజు చేవెళ్ల లో కేసీఆర్ భారీ బహిరంగ సభ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు జరిగాయి..? రాష్ట్రంలో కరువు..? నీటి సమస్య..? గిట్టుబాటు ధర లేకపోవడం..? ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోవడం తదితర అంశాలను చేవెళ్ల సభ వేదికగా ప్రశ్నించబోతున్నారు.
Published Date - 10:47 AM, Sat - 13 April 24 -
#Telangana
Warangal BRS Candidate: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మారెపల్లి సుధీర్ కుమార్
వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేశారు పార్టీ అధినేత కేసీఆర్. గత వారం రోజులుగా ఈ స్థానం నుంచి రాజయ్య పేరు ప్రధానంగా వినిపించింది.
Published Date - 06:55 PM, Fri - 12 April 24 -
#Telangana
KTR: వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తే బీఆర్ఎస్ దే కీలక పాత్ర
KTR: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోకసభ ఎన్నికల్లో జాతీయ కూటమి పార్టీలు అవసరమైన మెజారిటీ సాధించకపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. ఈ మేరకు లోకసభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు దక్కించుకుని జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు కేటిఆర్. ఈ రోజు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో జరిగిన భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ కేడర్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని కేడర్ […]
Published Date - 05:01 PM, Fri - 12 April 24 -
#Telangana
Kavitha : సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత
Kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో సీబీఐ కస్టడీ(CBI Custody)కి రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ ఐదు రోజుల కస్టడీ(Custody)ని కోరగా… మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీలోకి తీసుకొని కవితను విచారించనుంది. We’re now on WhatsApp. Click to Join. Delhi's Rouse Avenue Court sends BRS leader K Kavitha […]
Published Date - 04:43 PM, Fri - 12 April 24 -
#Telangana
Telangana: కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు సిద్ధమైన బీఆర్ఎస్, బీజేపీ
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ భారీ ఎత్తున ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. తెలంగాణలో పదికి పైగా ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది
Published Date - 04:00 PM, Fri - 12 April 24