Captaincy
-
#Sports
Ajinkya Rahane: అజింక్య రహానే సంచలన నిర్ణయం!
ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌లలో 147.27 స్ట్రైక్ రేట్‌తో 390 పరుగులు చేసి జట్టులో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
Date : 21-08-2025 - 6:34 IST -
#Sports
Shubman Gill Captaincy: హై హై నాయకా.. గిల్ శకం మొదలైందిగా!
నిజానికి సారథిగా ఉన్నప్పుడు వ్యక్తిగత ప్రదర్శన ఆశించిన స్థాయిలో ఉండదు. గతంలో చాలాసార్లు పలువురు కెప్టెన్ల విషయంలో ఇది రుజువైంది. ఎందుకంటే ఆ ఒత్తిడిని అధిగమించడం అంత ఈజీ కాదు. కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకోలేక ఆ బాధ్యతలకు గుడ్ బై చెప్పిన క్రికెటర్లు కూడా ఉన్నారు.
Date : 07-07-2025 - 5:40 IST -
#Speed News
Jos Buttler: ఇంగ్లండ్ వైట్ బాల్ క్రికెట్‌కు జోస్ బట్లర్ రాజీనామా!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి ఇంగ్లండ్ నిష్క్రమించిన తర్వాత వైట్ బాల్ కెప్టెన్సీకి జోస్ బట్లర్ రాజీనామా చేశాడు. గ్రూప్ దశలో దక్షిణాఫ్రికాతో జరిగే చివరి మ్యాచ్‌లో బట్లర్ కెప్టెన్‌గా కనిపించనున్నాడు.
Date : 28-02-2025 - 7:52 IST -
#Sports
Virat Kohli Captaincy: విరాట్ కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
IPL 2025 కోసం వేలం 25-26 నవంబర్ 2024లో జరిగింది. అక్కడ అన్ని జట్లు తమ తమ బృందాలను సిద్ధం చేశాయి. కాగా RCB తన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది.
Date : 11-01-2025 - 2:54 IST -
#Sports
KKR Captaincy: కేకేఆర్ కెప్టెన్ అతడేనా.. హింట్ ఇచ్చిన బీసీసీఐ!
ప్రస్తుత ప్రదర్శన ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేశామని సెలెక్టర్లు చెబుతున్నారు. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ జట్టుకు సారధ్యం వహించిన భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో రింకూ సింగ్ కెప్టెన్సీలో ఆడటం గమనార్హం.
Date : 19-12-2024 - 7:15 IST -
#Sports
Babar Azam Steps Down Captaincy: పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన బాబర్ ఆజం.. కెప్టెన్సీకి గుడ్ బై..!
కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, సోషల్ మీడియాలో ఇలా వ్రాశాడు. నేను ఈ రోజు మీతో కొన్ని వార్తలను పంచుకోవాలనుకుంటున్నాను. పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను.
Date : 02-10-2024 - 8:21 IST -
#Sports
Rohit Sharma Leadership: రోహిత్ కెప్టెన్సీపై స్టార్ బౌలర్ క్రేజీ స్టేట్మెంట్
Rohit Sharma Leadership: రోహిత్ లీడర్షిప్ పై తాజాగా పీయూష్ చాలా గొప్పగా మాట్లాడాడు. రోహిత్ శర్మ కెప్టెన్ కాదు లీడర్ అన్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్ , 2024 టి20ప్రపంచ కప్ రోహిత్ నాయకత్వం అద్భుతంగా ఉందన్నాడు. ఈ రెండు మెగా టోర్నీలో రోహిత్ బ్యాటింగ్ చేసిన విధానాన్ని లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో పోల్చారు.
Date : 13-09-2024 - 6:41 IST -
#Sports
Shubman Gill- Rishabh Pant: పంత్, గిల్.. టీమిండియా మూడు ఫార్మాట్లకు కాబోయే కెప్టెన్లు..!
2024 దులీప్ ట్రోఫీకి కూడా శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్ ఎ జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యారు. అంతకుముందు శ్రీలంక పర్యటనలో గిల్ వన్డే, T20 సిరీస్‌లలో టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
Date : 10-09-2024 - 10:57 IST -
#Sports
IPL 2025: మాతోనే సూర్యాభాయ్, మరో టీమ్ కు వెళ్ళడన్న ముంబై
సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ తోనే కొనసాగుతాడని క్లారిటీ ఇచ్చారు. అతను వెళ్ళిపోతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పారు. అయితే రోహిత్ శర్మ గురించి మాత్రం ముంబై ఫ్రాంచైజీ వర్గాలు క్లారిటీ ఇవ్వలేదు.
Date : 04-09-2024 - 11:18 IST -
#Sports
IPL 2025: ఐపీఎల్ లో రాహుల్, కోహ్లీ జోడి మరోసారి
గత మూడేళ్లుగా లక్నో సూపర్ జెయింట్స్‌కు సారథిగా ఉన్న కేఎల్ రాహుల్ వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందు ఆ జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. గత ఐపీఎల్ సీజన్ చివర్లో కేఎల్ రాహుల్, లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా మధ్య వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే.
Date : 23-07-2024 - 4:18 IST -
#Sports
T20 Captain Issue: హార్దిక్ కు వెన్నుపోటు పొడిచింది ఎవరు?
నిన్న మొన్నటి వరకు టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ హార్దికేనని మాటలు పలికిన బీసీసీఐ మాటా మార్చింది. ఫలితంగా టి20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ పదవి నుంచి కూడా హార్దిక్ పాండ్యాను తొలగించారు.
Date : 20-07-2024 - 3:31 IST -
#Sports
Sanjeev Goenka Angry: సంజీవ్ గోయెంకా ఓవరాక్షన్… అప్పుడు ధోనీ.. ఇప్పుడు కేఎల్ రాహుల్.
లక్నో సూపర్‌జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్‌ను బహిరంగంగా తిట్టి క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్‌జెయింట్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.
Date : 10-05-2024 - 5:04 IST -
#Sports
MI vs KKR: నిన్న మ్యాచ్ లో హార్దిక్ భారీ తప్పిదం.. ఇర్ఫాన్ పఠాన్ ఫైర్
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. హార్దిక్ పాండ్యాపై హాట్ కామెంట్స్ చేశాడు. కేకేఆర్.. 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సందర్భంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన తప్పిదాలు ముంబై కొంప ముంచాయని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అప్పటికే ఐదు వికెట్లు పడ్డ దశలో నమన్ ధీర్‌కు మూడు ఓవర్లు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
Date : 04-05-2024 - 12:40 IST -
#Sports
IPL 2024: హార్దిక్ కి అండగా దాదా.. అతని తప్పేముందంటూ మద్దతు
బలమైన జట్టుగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తీవ్రంగా నిరాశ పరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడి ముంబై అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఈ పరిస్థితిలో కొనసాగడంపై ఫ్యాన్స్ హార్దిక్ ని నిందితుడిగా చూస్తున్నారు.
Date : 06-04-2024 - 8:10 IST -
#Sports
Rohit Sharma: ముంబైకి కెప్టెన్ గా రోహిత్ రావాల్సిందే: తివారి
ముంబైకి రోహిత్ అయితేనే న్యాయం చేయగలడు. ఎందుకంటే ఆయన సారధ్యంలో ముంబై ఒకటి కాదు రెండు కాదు, అక్షరాలు ఐదు కప్పులు గెలిచింది. ముంబై విషయంలో రోహిత్ ని వేలెత్తి చూపించడానికి ఏమి లేదు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆ ఫ్రాంచైజీ బాస్ నీతా అంబానీ హార్దిక్ ని తన జట్టులోకి తీసుకోవడమే కాకా, జట్టు పగ్గాలను హార్దిక్ చేతిలో పెట్టింది.
Date : 02-04-2024 - 10:25 IST