HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Virat Kohli Celebrates Maiden Fifty In Ipl 2022 In Style Equals Shikhar Dhawans Staggering Record

Kohli Sparks: ఎన్నాళ్ళకెన్నా ళ్లకు…. ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ

ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో ఆ జ‌ట్టు 6 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులు చేసింది.

  • By Naresh Kumar Published Date - 06:54 PM, Sat - 30 April 22
  • daily-hunt
viral kohli
viral kohli

ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో ఆ జ‌ట్టు 6 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులు చేసింది. బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లి 53 బంతుల్లో6 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 58 పరుగులు , ర‌జ‌త్ ప‌టిదార్ 32 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 52 పరుగులు చేసి అర్ధ సెంచ‌రీల‌తో రాణించారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ప్ర‌దీప్ సాంగ్వాన్ 2 , ష‌మీ, జోస‌ఫ్‌, ఫెర్గుస‌న్‌, ర‌షీద్ ఖాన్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు.

అయితే ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 15 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల తర్వాత విరాట్ కోహ్లీకి ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో ఓ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఇక చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడంతో సహచర ఆటగాళ్లతో పాటుగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే. ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ జట్టు ఓ చెత్త రికార్డును కూడా సాధించింది. ఈ సీజన్‌లో ఒక జట్టు తరపున టాప్‌-3 బ్యాట్స్‌మెన్‌ ఎక్కువసార్లు డకౌట్‌ అయిన జట్టుగా ఆర్‌సీబీ నిలిచింది. ఈ ఐపీఎల్ లో ఆర్సీబీ టాప్‌-3 బ్యాట్స్‌మెన్లు ఆరుసార్లు డకౌట్‌ గా పెవిలియన్ చేరారు. వీరిలోయువ ఆటగాడు అనూజ్‌ రావత్‌ మూడుసార్లు డకౌట్ అవగా.. విరాట్ కోహ్లి రెండుసార్లు, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ ఒకసారి డకౌట్‌ అయ్యారు.

 

Virat Kohli half century today. pic.twitter.com/d24tXYH5Au

— Shivam Thakur (@ShivamT95251517) April 30, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • half century
  • IPL 2022
  • royal challengers bangalore
  • virat kohli

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd