IPL 2022
-
#Sports
IPL 2022: గిన్నిస్ బుక్ లో ఐపీఎల్ 2022 ఫైనల్
ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెర తీసిన ఐపీఎల్ కు గిన్నిస్ బుక్ లో చోటు దక్కింది.
Date : 28-11-2022 - 11:57 IST -
#Speed News
Punjab Kings:కెప్టెన్ తొలగింపు వార్తలపై స్పందించిన పంజాబ్ కింగ్స్
‘పంజాబ్ కింగ్స్’ ఐపీఎల్ జట్టు నుంచి కెప్టెన్ మయాంక్ అగర్వాల్, కోచ్ అనిల్ కుంబ్లేను తొలగించనున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం స్పందించింది. దీనిపై వివరణతో ప్రకటన విడుదల చేసింది.
Date : 24-08-2022 - 3:00 IST -
#Speed News
Mohammed Shami: షమీ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా ?
టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టీమిండియా కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది.
Date : 20-06-2022 - 7:24 IST -
#Speed News
Sanju Samson: సంజూ శాంసన్ కు నిలకడ లేదు
టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ యువ క్రికెటర్ సంజూ శాంసన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Date : 15-06-2022 - 2:33 IST -
#Sports
HARDIK PANDYA : టీ ట్వంటీ ప్రపంచకప్ నా టార్గెట్ : పాండ్యా
ఐపీఎల్ 15వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఫామ్ కోల్పోయిన హార్థిక్ పాండ్యాను కెప్టెన్ గా పెట్టుకుని లీగ్ స్టేజ్ కూడా దాటలేరంటూ చాలా మంది పెదవి విరిచారు.
Date : 11-06-2022 - 2:52 IST -
#Speed News
Gautam Gambhir: నా ఇంట్లో డబ్బులు కాసే చెట్టు లేదు
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఈ ఏడాది ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా వ్యవహరించాడు.
Date : 06-06-2022 - 9:58 IST -
#Speed News
Hanuma Vihari: విహారి సెంచరీలు చేయకుంటే చోటు కష్టమే
ఐపీఎల్ 15వ సీజన్ ముగిసిపోవడంతో భారత క్రికెటర్లు ఇప్పుడు సౌతాఫ్రికా సిరీస్, ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతున్నారు.
Date : 04-06-2022 - 11:57 IST -
#South
Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్.. నీ స్థానాన్ని నువ్వే సంపాదించుకోవాలి : షేన్ బాండ్
క్రికెట్ దేవుడు "సచిన్" కుమారుడు అంటే మామూలు విషయమా!! సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.
Date : 04-06-2022 - 7:30 IST -
#Sports
Sanju Samson: సంజు “గ్రేట్ స్పీచ్” .. హెట్ మైర్ కు థ్యాంక్స్.. నవ్వులు పూయిస్తున్న వీడియో!!
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు రన్నర్ గా నిలిచింది.
Date : 04-06-2022 - 6:50 IST -
#Sports
Mohammed Siraj : మళ్ళీ ఆటతోనే జవాబిస్తా
భారత క్రికెట్ లో పేసర్ గా సత్తా చాటుతున్న హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు ఈ ఐపీఎల్ సీజన్ మాత్రం కలిసి రాలేదు. పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన సిరాజ్ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నాడు
Date : 03-06-2022 - 11:29 IST -
#Speed News
Deepak Chahar: ఇంటివాడయిన దీపక్ చాహార్!
టీమిండియా పేసర్ దీపక్ చాహర్ ఓ ఇంటివాడయ్యాడు. ఆగ్రాలోని ఓ ప్రైవేటు వేడుకలో తన స్నేహితురాలు జయ భరద్వాజను వివాహం చేసుకున్నాడు.
Date : 02-06-2022 - 2:52 IST -
#Speed News
Debutants @ IPL: అరంగేట్రం అదిరింది…
ఇండియన్ ప్రీమియర్ లీగ్...ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించే లీగ్ మాత్రమే కాదు...యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చేందుకు చక్కని వేదిక..ఈ వేదికపై 15వ సీజన్ లో కూడా పలువురు యువ క్రికెటర్లు సత్తా చాటారు.
Date : 01-06-2022 - 12:54 IST -
#Sports
Umran Malik @IPL: ఉమ్రాన్ మాలిక్ ఎంత ప్రైజ్ మనీ అందుకున్నాడో తెలుసా ?
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరాశ పరిచినా ఆ జట్టులో పలువురు ఆటగాళ్ళు మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
Date : 31-05-2022 - 11:16 IST -
#Sports
Natasa And Hardik: మా ఆయన్ని తక్కువ అంచనా వేయొద్దు
ఐపీఎల్ 2022 సీజన్ తో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ అదిరిపోయే ప్రదర్శనతో టైటిల్ ఎగరేసుకుపోయింది.
Date : 31-05-2022 - 3:40 IST -
#Speed News
Sachin’s IPL XI: సచిన్ ఐపీఎల్ 2022 ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
ఐపీఎల్ 2022 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్ ముగియడంతో చాలా మంది మాజీ క్రికెటర్లు ఈ సీజన్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన ఆటగాళ్లతో 11 మందితో కూడిన జట్టును ప్రకటిస్తున్నారు.
Date : 31-05-2022 - 1:08 IST