HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >The World Champion Team Will Fight For The Champions Trophy 2025

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రపంచ ఛాంపియన్ జట్టు తంటాలు

చివరిసారిగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి పాకిస్థాన్ తొలి టైటిల్ గెలుచుకుంది. అయితే వన్డే, టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకున్న ఇంగ్లాండ్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ఒక్కసారికూడా గెలుచుకోలేకపోయింది.

  • Author : Naresh Kumar Date : 24-01-2025 - 7:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Champions Trophy Final
Champions Trophy Final

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో గత ఛాంపియన్స్ ట్రోఫీ వివరాలను తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఛాంపియన్స్ ట్రోఫీని 1998లో ప్రారంభించారు. ఇప్పటివరకు 8 సీజన్లు పూర్తి అయ్యాయి. ఇప్పుడు 9వ ఎడిషన్ ని పాకిస్థాన్‌లో నిర్వహించబోతున్నారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆయా జట్లు రెండు సార్లు టైటిల్ గెలుచుకున్నాయి.

చివరిసారిగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి పాకిస్థాన్ తొలి టైటిల్ గెలుచుకుంది. అయితే వన్డే, టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకున్న ఇంగ్లాండ్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ఒక్కసారికూడా గెలుచుకోలేకపోయింది. 2010, 2022 టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ గెలుచుకుంది. దీంతో పాటు 2019 వన్డే ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుంది. నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ రెండుసార్లు ఫైనల్స్ ఆడింది. కానీ రెండు సార్లు ఓటమిని చవిచూసింది. 2004లో ఫైనల్‌లో వెస్టిండీస్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోగా, 2013లో భారత్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఇంగ్లాండ్ తన మొదటి టైటిల్‌ను గెలుచుకుంటుందా తెలియాలంటే మార్చి 9 వరకు ఆగాల్సిందే.

Also Read: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో గంగూలీ, సచిన్, సెహ్వాగ్‌ల విధ్వంసం

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఆస్ట్రేలియా, భారత్ అగ్రస్థానంలో ఉన్నాయి. 2006, 2009లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. 2022లో శ్రీలంకతో కలిసి భారత్ ఉమ్మడి విజేతగా నిలవగా, 2013లో భారత్ ఒంటరిగా టైటిల్ నెగ్గింది. 1998లో దక్షిణాఫ్రికా, 2000లో న్యూజిలాండ్‌, 2004లో వెస్టిండీస్‌, 2017లో పాకిస్థాన్‌ టైటిల్‌ గెలిచాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Champions Trophy
  • england
  • ICC
  • ICC Champions Trophy
  • ICC Champions Trophy 2025
  • ICC Champions Trophy Winners
  • ind vs pak
  • India vs Pakistan
  • PCB
  • sports news

Related News

    Latest News

    • Cranberry Juice: క్రాన్బెర్రీ జ్యూస్‌లో ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసా?

    • Liquor Shops: మద్యం దుకాణాలపై విజయ్ సంచలన నిర్ణయం

    • Hanuman Jayanti: హనుమంతుడిని పూజిస్తే అన్ని విజయాలే!

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd