PCB
-
#Sports
పాకిస్థాన్ సూపర్ లీగ్.. ప్రేక్షకులకు నో ఎంట్రీ!
పీఎస్ఎల్ 2026 ప్రారంభంలో ముల్తాన్, పెషావర్, ఫైసలాబాద్, కరాచీ, రావల్పిండి, లాహోర్‌లలో జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు కేవలం కరాచీ, లాహోర్ మాత్రమే ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
Date : 22-03-2026 - 6:45 IST -
#Sports
భారత్-పాక్ మ్యాచ్‌పై సందిగ్ధత.. బహిష్కరణ నిర్ణయంపై పీసీబీ స్పష్టత!
కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఐసీసీ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.
Date : 08-02-2026 - 4:45 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ 2026.. బంగ్లా బాటలోనే పాకిస్థాన్?!
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ తన మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ కూడా తన మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడతామని ప్రతిపాదించింది.
Date : 26-01-2026 - 9:27 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ విముఖత, స్పందించిన భారత ప్రభుత్వం!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఐసీసీకి రెండో లేఖను పంపింది. అందులో టీ20 వరల్డ్ కప్‌ను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని వారు కోరారు.
Date : 09-01-2026 - 1:55 IST -
#Sports
Sri Lanka Cricketers: పాక్‌లో ఆత్మాహుతి బాంబు దాడి.. శ్రీలంకకు వచ్చేస్తామని బోర్డును అభ్యర్థించిన ఆటగాళ్లు!
శ్రీలంక బోర్డు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఇలా పేర్కొంది. కొంతమంది ఆటగాళ్లు భద్రతా కారణాల వల్ల తిరిగి ఇంటికి వెళ్లాలని అభ్యర్థించారు.
Date : 13-11-2025 - 8:41 IST -
#Sports
Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పు.. వన్డే కెప్టెన్‌గా ఫాస్ట్ బౌలర్!
పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అందులో మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. రెండవ టెస్ట్ మ్యాచ్ రోజున వన్డే జట్టు కొత్త కెప్టెన్‌ను ప్రకటించారు.
Date : 21-10-2025 - 9:20 IST -
#Sports
IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. టీమిండియా అభిమానుల్లో టెన్షన్?!
2022 ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో మొహమ్మద్ రిజ్వాన్ 71 పరుగుల ఇన్నింగ్స్ భారత జట్టుపై భారీగా ప్రభావం చూపింది. అతని ఆ ఇన్నింగ్స్ కారణంగానే పాకిస్తాన్.. భారత్ నిర్దేశించిన 182 పరుగుల భారీ లక్ష్యాన్ని చివరి ఓవర్‌లో ఛేదించగలిగింది.
Date : 21-09-2025 - 6:51 IST -
#Sports
IND vs PAK: మరికాసేపట్లో భారత్- పాక్ మ్యాచ్.. వాతావరణం ఎలా ఉంటుంది?
సూపర్-4 రేసులో ఈ మ్యాచ్ కీలక మలుపుగా నిరూపితం కావచ్చు. భారత్, పాకిస్తాన్ మధ్య పోరు ఎల్లప్పుడూ హై వోల్టేజ్‌తో ఉంటుంది. గత మ్యాచ్‌లో ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడం ఉద్రిక్తతను మరింత పెంచింది.
Date : 21-09-2025 - 1:14 IST -
#Sports
Andy Pycroft: ఆండీ పైక్రాఫ్ట్‌పై ఫిర్యాదు చేసిన పాక్.. ఎవరీతను?
ఆండీ పైక్రాఫ్ట్ జింబాబ్వేకు చెందిన మాజీ క్రికెటర్. ఆయన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ పెద్దగా సాగలేదు. ఆయన కేవలం 3 టెస్టులు మరియు 20 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడారు.
Date : 17-09-2025 - 9:29 IST -
#Sports
Asia Cup 2025: ఆసియా కప్ ఎఫెక్ట్.. అధ్యక్ష పదవి నుంచి నక్వీ ఔట్?!
ఆసియా కప్ 2025 సెప్టెంబర్‌లో నిర్వహించడానికి సన్నహాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.
Date : 21-07-2025 - 5:07 IST -
#Sports
Asia Cup: ఆసియా కప్‌కు భారత్ దూరం.. కారణమిదే?!
రిపోర్ట్ ప్రకారం.. శ్రీలంక, అఫ్గానిస్తాన్, ఒమన్ కూడా ఢాకాలో జరిగే సమావేశంలో భాగం కావడానికి నిరాకరించాయి. ఈ అన్ని విషయాలు ఉన్నప్పటికీ మొహ్సిన్ నఖ్వీ తన నిర్ణయాన్ని మార్చలేదు.
Date : 19-07-2025 - 1:05 IST -
#Sports
Pakistan: ముగ్గురు స్టార్ ప్లేయర్లకు షాక్ ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు!
పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల హోమ్ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. మరోసారి పీసీబీ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను టీ20 జట్టు నుంచి తప్పించింది.
Date : 21-05-2025 - 4:41 IST -
#Sports
Pakistan: ఆర్సీబీ మాజీ డైరెక్టర్‌ని పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా నియమించిన పీసీబీ!
మైక్ హెస్సన్‌ను పాకిస్థాన్ క్రికెట్ వైట్-బాల్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా నియమించారు. అతను ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నాడు.
Date : 14-05-2025 - 2:57 IST -
#Sports
Mike Hesson: పాకిస్థాన్ జట్టు ప్రధాన కోచ్‌గా ఆర్సీబీ మాజీ డైరెక్టర్?
హెస్సన్ ఈ పదవికి ఎంపికైతే ఆయన మాజీ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ జావేద్ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. హెస్సన్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇస్లామాబాద్ యునైటెడ్ హెడ్ కోచ్‌గా ఉన్నారు.
Date : 23-04-2025 - 5:08 IST -
#Sports
Pakistan: 2025 వరల్డ్ కప్ కోసం భారత్‌కు వెళ్లేది లేదు.. పాక్ సంచలన నిర్ణయం
న్యూట్రల్ వేదికల ఎంపికపై ఇంకా స్పష్టత లేనప్పటికీ దుబాయ్ లేదా శ్రీలంక సంభావ్య ఎంపికలుగా ఉన్నాయి.
Date : 19-04-2025 - 11:47 IST