ICC Champions Trophy
-
#Sports
Rohit Sharma: వన్డేలకు రోహిత్ శర్మ రిటైర్మెంట్.. వెలుగులోకి కీలక విషయం?!
టీమ్ ఇండియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఆ చారిత్రాత్మక విజయం తర్వాత రోహిత శర్మ తన రిటైర్మెంట్ గురించి ఇలా అన్నాడు.
Date : 09-06-2025 - 9:33 IST -
#Sports
Pakistan Players: పాకిస్థాన్ ఆటగాళ్లకు భారీ షాక్ ఇచ్చిన పీసీబీ.. మ్యాచ్ ఫీజులో 75% వరకు తగ్గింపు!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) త్వరలో జరగనున్న జాతీయ టీ20 కప్‌లో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును భారీగా తగ్గించింది. ఇప్పుడు టోర్నమెంట్‌లో పాల్గొనే ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌కు 10,000 పాకిస్థానీ రూపాయలు మాత్రమే ఇవ్వనుంది.
Date : 13-03-2025 - 1:43 IST -
#Sports
Hardik Pandya: పాండ్యా అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ర్యాంకింగ్స్‌లో ఎందుకు వెనకపడిపోతున్నాడు?
ఐసీసీ కొత్త వన్డే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా 1 స్థానం కోల్పోయాడు. ఐసీసీ కొత్త ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా 181 పాయింట్లతో 22వ స్థానంలో కొనసాగుతున్నాడు. అంతకుముందు అతను 21వ స్థానంలో ఉన్నాడు.
Date : 12-03-2025 - 8:00 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ ODI ప్రపంచ కప్ 2027 ఆడతాడా?
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత స్టార్ స్పోర్ట్స్‌లో రోహిత్ శర్మ ఇంటర్వ్యూ వెలువడింది. ఇందులో రోహిత్ తన భవిష్యత్ ప్రణాళికల గురించి ఇంకా ముందుకు ఆలోచించడం లేదని చెప్పాడు.
Date : 11-03-2025 - 7:50 IST -
#Sports
India vs New Zealand: భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టాప్-4 నాకౌట్ మ్యాచ్‌ల ఫలితాలివే!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని గతంలో నాకౌట్ ట్రోఫీ అని పిలిచేవారు. తరువాత ఈ ట్రోఫీ పేరు మార్చబడింది.
Date : 08-03-2025 - 3:54 IST -
#Sports
Rohit- Kohli Retire: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత విరాట్, రోహిత్ రిటైర్మెంట్?
చోప్రా ఇంకా మాట్లాడుతూ.. ఎవరైనా వారిద్దరూ ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారని అడిగితే నాకు తెలియదని చెబుతాను.
Date : 07-03-2025 - 5:33 IST -
#Sports
Shreyas Iyer: త్వరలో శ్రేయాస్ అయ్యర్‌కు గుడ్ న్యూస్ చెప్పనున్న బీసీసీఐ?
టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ను 2024లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తొలగించింది.
Date : 07-03-2025 - 10:59 IST -
#Sports
India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ టై అయితే ఫలితం ఎలా ఉంటుంది?
ప్రస్తుతం భారత జట్టు అద్భుతమైన స్థితిలో ఉంది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లను రోహిత్ సేన ఓడించింది.
Date : 07-03-2025 - 9:45 IST -
#Sports
Champions Trophy Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రద్దు అయితే.. కప్ ఎవరిది?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి మ్యాచ్ మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఆ రోజు వర్షం అంతరాయం కలిగిస్తే మ్యాచ్ రిజర్వ్ డే రోజున అంటే మార్చి 10న జరుగుతుంది.
Date : 06-03-2025 - 7:21 IST -
#Sports
Steve Smith: స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం.. వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్!
స్మిత్ 170 ODI మ్యాచ్‌లలో 43.28 సగటుతో 5800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సమయంలో అతని అత్యధిక స్కోరు 164 పరుగులు.
Date : 05-03-2025 - 1:59 IST -
#Sports
SA vs NZ: నేడు దక్షిణాఫిక్రా-న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్!
ఇంగ్లండ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు వైస్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ గాయపడ్డాడు.
Date : 05-03-2025 - 11:36 IST -
#Sports
Virat Kohli Record: బ్యాటింగ్ చేయకుండానే రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ నుంచి అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ విషయంలో రాహుల్ ద్రవిడ్‌ను కోహ్లీ వెనక్కినెట్టాడు.
Date : 04-03-2025 - 10:29 IST -
#Sports
Australia: ఆస్ట్రేలియా భారీ స్కోర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ప్రారంభ వికెట్లు తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాధ్యతలు స్వీకరించాడు. అతను 73 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. 96 బంతుల్లో ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ 1 సిక్స్, 4 ఫోర్లు బాదాడు.
Date : 04-03-2025 - 7:12 IST -
#Sports
Rohit- Kohli Angry: కుల్దీప్ యాదవ్‌పై కోహ్లి-రోహిత్ ఆగ్రహం.. వీడియో వైరల్
కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని స్టీవ్ స్మిత్ బౌండరీ లైన్ వైపు షాట్ ఆడాడు. బౌండరీపై నిలబడిన విరాట్ కోహ్లి విపరీతమైన చురుకుదనాన్ని ప్రదర్శించి బంతిపైకి దూసుకెళ్లి వేగంగా బంతిని కుల్దీప్ వైపు విసిరాడు.
Date : 04-03-2025 - 5:53 IST -
#Sports
Ravindra Jadeja: రవీంద్ర జడేజాను బౌలింగ్ చేయకుండా అడ్డుకున్న అంపైర్లు.. కారణమిదే?
రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేయడానికి వచ్చాడు. జడేజా వేసిన ఓవర్ తొలి బంతికి అంపైర్ ఆపాడు. వాస్తవానికి జడేజా తన బౌలింగ్ చేతికి బ్యాండేజ్ చుట్టాడు.
Date : 04-03-2025 - 5:39 IST