HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Destruction Of Ganguly Sachin Sehwag In Champions Trophy

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో గంగూలీ, సచిన్, సెహ్వాగ్‌ల విధ్వంసం

1998లో ఢాకాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత వెటరన్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాపై 141 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

  • Author : Naresh Kumar Date : 24-01-2025 - 7:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pakistan Refunds
Pakistan Refunds

Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని (Champions Trophy) మినీ వరల్డ్ కప్ అని కూడా పిలుస్తారు. ఈసారి ఈ టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 19 నుండి ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. అయితే ఈ టోర్నీని పాకిస్తాన్ నిర్వహిస్తున్నప్పటికీ టీమిండియా ఆడే మ్యాచులు మాత్రం యుఎఇలో జరుగుతాయి. ఈ టోర్నీ టీమిండియాకు కీలకంగా మారింది.

వరుస ఓటములతో సతమతమవుతున్న రోహిత్ సేన ఈ టోర్నీని కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఇక ఈ ట్రోఫీలో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు అనేకసార్లు తమ సత్తాను ప్రదర్శించారు. ఈ టోర్నీలో భారత క్రికెట్ తన ఆధిపత్యాన్ని కొనసాగించిందనడానికి సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల ఈ ఇన్నింగ్స్‌లే నిదర్శనం. మాజీ కెప్టెన్, సౌరవ్ గంగూలీ 2000లో దక్షిణాఫ్రికాతో నైరోబీలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో అజేయంగా 141 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో సౌరవ్ గంగూలీ 142 బంతులు ఎదుర్కొన్నాడు. అందులో 11 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. గంగూలీ ఆడిన ఈ భారీ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ ఇన్నింగ్స్ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

Also Read: Hardik Pandya: ఐపీఎల్ లో తొలి మ్యాచ్ కి హార్దిక్ దూరం, ఎందుకో తెలుసా..?

1998లో ఢాకాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత వెటరన్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాపై 141 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో సచిన్ 128 బంతులు ఎదుర్కొన్నాడు, సచిన్ ఈ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. మరో స్టార్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ 2002లో ఇంగ్లండ్‌పై 21 ఫోర్లు, 1 సిక్సర్‌ సహాయంతో 126 పరుగులు సాధించాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Champions Trophy
  • Champions Trophy 2025
  • cricket
  • Ganguly
  • sachin
  • Sehwag
  • sports news

Related News

    Latest News

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

    • TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd