HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Team India Slips Down To 5th Position In Wtc Points Table

Team India: టీమిండియాకు మరో బిగ్ షాక్.. WTC పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి..!

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సెంచూరియన్ టెస్టులో టీమిండియా (Team India) ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

  • Author : Gopi Date : 29-12-2023 - 12:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Team India
Safeimagekit Resized Img 11zon

Team India: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సెంచూరియన్ టెస్టులో టీమిండియా (Team India) ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా ఏకపక్షంగా భారత్‌ను ఓడించింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టిక కూడా పూర్తిగా మారిపోయింది. ఓడిపోవడంతో భారత జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో కిందకి పడిపోయింది. ఈ ఓటమితో దక్షిణాఫ్రికాలో తొలిసారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న భారత్ కల కూడా చెదిరిపోయింది. దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా భారత్ గెలవలేకపోయింది.

దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది

సెంచూరియన్ టెస్టులో టీమిండియా ఓటమితో పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానానికి చేరుకుంది. ఓటమి భారత జట్టుకు భారీ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌కు ముందు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానంలో ఉండగా.. ఇప్పుడు భారత్ ఐదో స్థానానికి చేరుకుంది. మరోవైపు సౌతాఫ్రికా చాలా లాభపడింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో దక్షిణాఫ్రికా కేవలం ఒక్క విజయంతో అగ్రస్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోతే మళ్లీ పునరాగమనం చేయడం చాలా కష్టం. సౌతాఫ్రికా, పాకిస్థాన్, న్యూజిలాండ్ వరసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 4వ స్థానాల్లో బాంగ్లాదేశ్ ఉండగా.. ఐదో స్థానంలో టీమిండియా ఉంది.

Also Read: India Loss: టీమిండియా ఘోర పరాజయం.. సోషల్ మీడియాలో మీమ్స్ షేర్ చేస్తున్న ఫ్యాన్స్

India slips down to 5th position in WTC points table …#INDvSApic.twitter.com/oWyOiZfVyd

— Haroon Mustafa (@Haroon_HMM) December 28, 2023

రోహిత్ కెప్టెన్సీపై ప్రశ్నలు..?

ఈ ఓటమి టీమిండియాను ప్రశ్నల వలయంలోకి నెట్టింది. భారత జట్టు కెప్టెన్, బ్యాట్స్‌మెన్‌ల ప్రదర్శనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రోహిత్ శర్మ ప్రదర్శన నిరాశపరిచింది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ 5 పరుగులు చేసినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ ఖాతా తెరవలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ కెప్టెన్సీతో పాటు అతని బ్యాటింగ్‌పైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రోహిత్‌ను అవుట్ చేశాడు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జనవరి 3 నుంచి జనవరి 7 వరకు రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో రోహిత్ సేన ఉంది.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ind vs sa
  • indian cricket team
  • rohit sharma
  • south africa
  • team india
  • test series
  • WTC Points Table

Related News

Brother... it's no joke! Vaibhav Suryavanshi has shattered records right from the start.

Vaibhav Suryavanshi: తమ్ముడా..మజాకా ఆదిలోనే రికార్డ్స్ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ తమ్ముడు

ఇటీవల భారత క్రికెట్‌లో సూర్యవంశీ అనే పేరు మారుమోగిపోతోంది. అయితే ఈసారి వెలుగులోకి వచ్చింది ఐపీఎల్ హీరో వైభవ్ సూర్యవంశీ కాదు, అతని తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. అన్న టీమిండియాకు ఎంపికై దేశవ్యాప్తంగా గుర్తింపు పొందితే, తమ్ముడు స్థానిక మ్యాచ్‌లో అద్భుత శతకంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సోదరులు క్రికెట్‌లో తమ ప్రతిభను చాటుతుండటంతో వారి స్వస్థల

    Latest News

    • Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

    • G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!

    • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

    • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

    • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd