HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Sachin Once Fielded For Pakistan Before Making India Debut

Sachin Tendulkar: పాకిస్తాన్‌ తరుపున ఆడిన సచిన్ 

మరో వందేళ్ల తర్వాతైనా క్రికెట్ గురించి మాట్లాడాల్సి వస్తే, ముందుగా సచిన్ టెండూల్కర్ పేరు గుర్తుకు వస్తుంది. వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ

  • Author : Praveen Aluthuru Date : 10-08-2023 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sachin Tendulkar
New Web Story Copy 2023 08 10t185659.194

Sachin Tendulkar: మరో వందేళ్ల తర్వాతైనా క్రికెట్ గురించి మాట్లాడాల్సి వస్తే, ముందుగా సచిన్ టెండూల్కర్ పేరు గుర్తుకు వస్తుంది. వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా, 100 సెంచరీలు, లెక్కకి మించి రికార్డులు సాధించిన లిటిల్ మాస్టర్ కెరీర్ ఆరంభంలో పాకిస్తాన్ తరుపున ఆడాడనే విషయం చాలామందికి తెలీదు.సచిన్ 1989 నవంబర్ 15న అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. కరాచీ నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మన లిటిల్ మాస్టర్ తన తొలి టెస్టుని ఆడాడు అంతకుముందు 1987లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్లు జాబేద్ మీయాంధర్, అబ్దుల్ ఖాదిర్ లంచ్ బ్రేక్లో మైదానాన్ని వీడటంతో సచిన్ టెండూల్కర్ స్టాండ్ బై ఫీల్డర్ గా పాకిస్తాన్ తరఫున మైదానంలోకి వచ్చాడు. అప్పుడు సచిన్ వయసు 14 ఏళ్ళే. అప్పుడు పాకిస్థాన్ కెప్టెన్ గా ఇమ్రాన్ ఖాన్ వ్యవహరిస్తున్నాడు.

సచిన్ టీమిండియా తరపున మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 782 ఇన్నింగ్స్‌లలో 48.52 సగటుతో 34357 పరుగులు చేశాడు. ఇందులో 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Also Read: Janasena Merge BJP: జనసేన లోకి చిరు.. పాల్ జోస్యం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1987
  • fieldeding
  • imran khan
  • pakistan
  • sachin tendulkar

Related News

T20 World Cup 2026

ఇంగ్లాండ్ అద్భుత విజయం.. సెమీఫైనల్‌కు హ్యారీ బ్రూక్ సేన, పాకిస్థాన్‌కు చుక్కెదురు!

లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్వితీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 51 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు.

  • T20 World Cup Schedule

    టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

  • IND vs PAK

    ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

  • Donald Trump

    మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

Latest News

  • Gold Price Today Feb 26-2026: బంగారం ధరలు ఢమాల్..ఈరోజు భారీగా తగ్గిన ధర

  • Vijay – Rashmika Love Journey : విజ‌య్ ర‌ష్మికల ల‌వ్ జ‌ర్నీ ఎలా మొదలైందంటే !!

  • Vrusha Karma : చీకటి గుహలో చైతూ వేట

  • Social Media : 10 కోట్ల ఫాలోవర్లతో ఇన్స్టాలో మోదీ రికార్డ్

  • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

Trending News

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd