2026 T20 World Cup
-
#Sports
కిరాణా షాప్ లో వరల్డ్ కప్ హీరో వరుణ్ చక్రవర్తి
Varun Chakravarthy టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యుడైన వరుణ్ చక్రవర్తి, తన నిరాడంబరతతో మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. మైదానంలో తన మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆయన, పతకంతో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక సాధారణ వ్యక్తిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చెన్నైలోని తన ఇంటి సమీపంలో ఉన్న ఒక చిన్న కిరాణా కొట్టులో ఆయన […]
Date : 13-03-2026 - 11:56 IST -
#Sports
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుకలు.. హాజరుకానున్న కోహ్లీ, రోహిత్!
Kuldeep Yadav టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో కలిసి ఏడడుగులు నడవనున్నాడు. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీ వేదికగా రేపు వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఈ హై-ప్రొఫైల్ వివాహం కోసం ముస్సోరీలోని చారిత్రక సావోయ్ హోటల్‌లో ఏర్పాట్లు […]
Date : 13-03-2026 - 9:17 IST -
#Sports
ఫైనల్ తర్వాత.. ఫ్యాన్స్ కంటపడకుండా శివమ్ దూబే అప్పర్ బెర్త్‌లో పడుకుని రైలు జర్నీ
Shivam Dube టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుతంగా ఆడి భారత్‌కు భారీ స్కోర్ అందించిన శివమ్ దూబే మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల్లోనే రైలులో ముంబైకి ప్రయాణం చేయడం ఇప్పుడు ఆసక్తికర కథగా మారింది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి విమానాలు అందుబాటులో లేకపోవడంతో అతను భార్య అంజుమ్, స్నేహితుడితో కలిసి ఉదయం సయాజీ ఎక్స్‌ప్రెస్ రైలులో టికెట్లు బుక్ చేసుకున్నాడు. అభిమానులు గుర్తించకుండా ఉండేందుకు క్యాప్, మాస్క్ ధరించి పై బెర్త్‌లో దాక్కున్నాడు. చివరకు బోరివలి […]
Date : 11-03-2026 - 12:26 IST -
#Sports
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న టీమ్ ఇండియా ప్లేయర్..
Kuldeep Yadav Wedding భారత క్రికెట్ అభిమానులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందాయి. ఒకటి టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించడం కాగా, రెండోది జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెళ్లి పీటలెక్కనుండటం. ఈ రెండు వార్తలతో దేశవ్యాప్తంగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన […]
Date : 10-03-2026 - 2:15 IST -
#Sports
కోహ్లి రికార్డును అలవోకగా చెరిపేసిన సంజూ శాంసన్
Virat Kohli 2026 టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సంజూ శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించగా, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక సందేశంతో అభినందించాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “చెటా” అంటూ శాంసన్‌ను అభినందించిన కోహ్లీ, కీలక సమయంలో అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. ఈ టోర్నమెంట్‌లో ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ శాంసన్ 321 పరుగులు చేసి టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వరుసగా మూడు 80+ స్కోర్లు చేసి […]
Date : 09-03-2026 - 11:32 IST -
#Sports
మహీకా వచ్చాక నా జీవితంలో వరుస విజయాలు : హార్దిక్ పాండ్యా
Hardik Pandya టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భవిష్యత్ గురించి మాట్లాడాడు. తాను ఇంకా కనీసం 10 ఏళ్లు భారత జట్టుకు ఆడాలని, ఈ కాలంలో మరిన్ని ఐసీసీ ట్రోఫీలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. ఇప్పటివరకు తన కెరీర్ సగమే పూర్తయ్యిందని, మిగిలిన కాలంలో కనీసం 10 ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నానని వెల్లడించాడు. ఈ విజయానికి తన గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మ కూడా […]
Date : 09-03-2026 - 9:44 IST -
#Sports
అహ్మదాబాద్‌లో అడుగుపెట్టిన సూర్య సేన
India vs New Zealand టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు ముందు భారత జట్టు అహ్మదాబాద్‌కు చేరుకుంది. ముంబైలో ఇంగ్లండ్‌పై ఉత్కంఠభరితమైన సెమీఫైనల్‌లో 7 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. మార్చి 8న నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలుస్తుంది. అంతేకాదు స్వదేశంలో […]
Date : 07-03-2026 - 11:56 IST -
#Sports
బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే
MS Dhoni’s Reaction To Wife Sakshi టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో మైదానంలో ఆటగాళ్లు ఎంత టెన్షన్ పడ్డారో, గ్యాలరీలోనూ అంతే ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ ఉత్కంఠ మధ్య జరిగిన ఓ సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య సాక్షి అత్యుత్సాహాన్ని తనదైన ‘కూల్’ స్టైల్‌లో కంట్రోల్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ […]
Date : 06-03-2026 - 11:46 IST -
#Sports
నా వల్లే ఓడిపోయాం..కెప్టెన్ హ్యారీ బ్రూక్
Harry Brook టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమికి ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలే కీలకమని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అంగీకరించాడు. ముఖ్యంగా సంజూ శాంసన్ క్యాచ్ జారవిడచడం తమను తీవ్రంగా దెబ్బతీసిందని మ్యాచ్ అనంతరం అతడు పేర్కొన్నాడు. ఫీల్డింగ్‌లో తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయామని, పిచ్‌ను అంచనా వేయడంలోనూ విఫలమయ్యామని తెలిపాడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత తానే స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశాడు. మ్యాచ్ అనంతరం బ్రూక్ మాట్లాడుతూ.. “తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ […]
Date : 06-03-2026 - 10:23 IST -
#Sports
టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో.. మ్యాచ్ వర్షంతో రద్దయితే ఫైనల్ చేరేది ఎవరు?
ICC T20 World Cup 2026 ఐసీసీ టీ 20 వరల్డ్‌కప్ 2026 తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ వర్షంతో రద్దయితే ఐసీసీ నిబంధనల ప్రకారం రిజర్వ్ డేలో కొనసాగిస్తారు. రెండు రోజుల్లోనూ ఆట జరగకపోతే సూపర్-8 ర్యాంకింగ్స్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఈ టోర్నీలో గ్రూప్-1లో టాప్‌లో నిలిచిన దక్షిణాఫ్రికా నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. అందువల్ల ఈ రోజు జరిగే మ్యాచ్‌లో వర్షం పడితే న్యూజిలాండ్ ఆశలకు పెద్ద అడ్డంకిగా […]
Date : 04-03-2026 - 9:49 IST -
#Sports
సెమీస్ ముందు ఇండియాకు గవాస్కర్ వార్నింగ్
Sunil Gavaskar టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఎల్లుండి ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా సాగుతుందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. అయితే, జస్‌ప్రీత్ బుమ్రా వంటి అద్భుతమైన బౌలర్ ఉండటం, బ్యాటింగ్ ఆర్డర్‌లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ కారణంగా ఆతిథ్య టీమిండియాకే స్వల్పంగా గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. 2022, 2024 తర్వాత ఇరు జట్లు మరోసారి సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ […]
Date : 03-03-2026 - 3:00 IST -
#Sports
సంజూకు సెల్యూట్ చేసిన కెప్టెన్ సూర్యకుమార్
Suryakumar Yadav టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌తో వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించి, ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ పోరును ఖరారు చేసుకుంది. జట్టును గెలిపించి పెవిలియన్ వైపు వస్తున్న సంజూ శాంసన్‌కు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన టోపీ తీసి గౌరవంగా […]
Date : 02-03-2026 - 9:59 IST -
#Sports
అభిషేక్ శర్మపై సునీల్ గవాస్కర్ ఫైర్
Sunil Gavaskar ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతుండటంపై సునీల్ గవాస్కర్ కీలక సూచనలు ఇచ్చాడు. మొదటి బంతికే భారీ షాట్లు ఆడే అలవాటు తగ్గించుకుని, ఓపికగా ఇన్నింగ్స్ నిర్మించుకోవాలని సూచించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో సెమీఫైనల్ అవకాశాలు కష్టమయ్యాయి. జింబాబ్వే, వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు కీలకంగా మారాయి. రెండు మ్యాచ్‌లలో ఒక్కటి ఓడిపోయినా భారత్ సెమీస్ ఆశలు నిరాశే అని చెప్పొచ్చు. ఐసీసీ టీ 20 […]
Date : 23-02-2026 - 12:34 IST -
#Sports
ఆస్ట్రేలియాకు భారీ షాక్..తమ సెమీస్ అవకాశాలు దేవుడి దయపైనే ఆధారపడి ఉన్నాయన్న మార్ష్
ICC T20 World Cup 2026 ఈ టీ – 20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆస్ట్రేలియా దారుణంగా విఫలమయింది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ జట్టు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి, రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలయింది. ముఖ్యంగా శ్రీలంకతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అదే సమయంలో ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచిన జింబాబ్వే జట్టు సూపర్ 8కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. […]
Date : 17-02-2026 - 9:14 IST -
#Sports
భారత్ చేతిలో ఓటమి కారణం ఇదే.. కోచ్ సంచలన వ్యాఖ్యలు!
Ind Vs Pak భారత్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఓడిన తర్వాత పాకిస్తాన్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర నిరాశ నెలకొందని హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ చెప్పాడు. ఆటగాళ్లు భావోద్వేగంగా కుంగిపోయారని తెలిపాడు. ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్, బుమ్రా దెబ్బతో పాక్ పతనం అయింది. అయినా టోర్నీలో ఇంకా ఆశ ఉందని హెస్సెన్ నమ్మకం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ తన చివరి మ్యాచ్‌ను నమీబియాతో ఆడనుంది. ఈ […]
Date : 16-02-2026 - 2:23 IST