Sports
-
T20: భారత్ దే తొలి ట్వంటీ
విండీస్ తో టీ ట్వంటీ సీరీస్ లోనూ టీం ఇండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్ లో రవి బిష్ణోయ్ , బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మెరిశారు.
Date : 17-02-2022 - 12:03 IST -
CSK: వివాదంలో చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వివాదంలో చిక్కుకుంది. ఈ మెగా వేలంలో ధోని సేన 21 మందిని కొనుగోలు చేసింది.
Date : 16-02-2022 - 5:35 IST -
IPL 2022: కోల్ కతా కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్
ఊహించిందే జరిగింది...అంతా అనుకున్నట్టు గానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోల్ కత్తా టీమ్ కొత్త కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆ జట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
Date : 16-02-2022 - 5:23 IST -
Ind Vs SL: భారత్ , శ్రీలంక సిరీస్ లో మార్పులు
ఫిబ్రవరి 24 నుంచి భారత్-శ్రీలంక జట్ల మధ్య మొదలు కానున్న టీ20, టెస్ట్ సిరీస్‌ల కొత్త షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది...
Date : 16-02-2022 - 4:22 IST -
SunRisers: వ్యూహం లేని సన్ రైజర్స్..నెటిజన్ల ట్రోలింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తన చెత్త నిర్ణయాలతో అభిమానుల్ని మరోసారి దారుణంగా నిరాశపరిచింది.
Date : 16-02-2022 - 12:53 IST -
కోహ్లీకి అండగా నిలిచిన హిట్ మ్యాన్
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి మొత్తంగా 26 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. విషయం తెలిసిందే.
Date : 15-02-2022 - 7:33 IST -
T20 Series : టీ ట్వంటీ సీరీస్ లో బోణీ ఎవరిదో..?
వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను వైట్‌వాష్ చేసిన టీమిండియా ఇప్పుడు టీ ట్వంటీలపై కన్నేసింది. ఈడెన్ గార్డెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనున్న మూడు టీ ట్వంటీల సిరీస్ బుధవారం నుండే మొదలుకానుంది.
Date : 15-02-2022 - 7:31 IST -
ఆ మూడు జట్లకు కొత్త కెప్టెన్లు వీరేనా ?
ఐపీఎల్ మెగా వేలం ముగిసిపోవడంతో ఇక కొత్త కెప్టెన్లు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి వేలంలో మొత్తం 10 జట్లలో7 జట్లు తమ కెప్టెన్లను ఇప్పటికే ప్రకటించేశాయి.
Date : 15-02-2022 - 7:30 IST -
T20 Series : మరో రికార్డు ముంగిట కోహ్లీ
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫిబ్రవరి16న మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్ మొదలు కానుంది.
Date : 15-02-2022 - 4:48 IST -
IPL: రిటెన్షన్‌లో ధర తగ్గిన ధోనీ,కోహ్లీ
ఐపీఎల్ మెగా వేలంలో కొందరు అనూహ్య ధర పలికితే… మరికొందరు గతంతో పోలిస్తే తక్కువ రేటుకే అమ్ముడయ్యారు. అటు పలువురు స్టార్ క్రికెటర్లకు ఫ్రాంచైజీలు షాకిస్తే.. యువ ఆటగాళ్లు కోటీశ్వరులయ్యారు. ప్రస్తుతం అన్ని జట్లూ తమ కూర్పును సిద్ధం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రిటెన్షన్ ఆటగాళ్ళలో ఎవరికి ఎంత దక్కిందన్న దానిపై చర్చ మొదలైంది. గత సీజన్లతో పోలిస్తే రిటెన్షన్ ఆటగాళ్లకు సంబంధించి
Date : 15-02-2022 - 4:08 IST -
IPL: యువ ఆటగాళ్లకే రాజస్థాన్ ప్రయారిటీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగావేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈసారి వేలంలో భారీగా ఖర్చు చేసింది. ఐపీఎల్ అరంగేట్ర సీజన్ లో టైటిల్‌తో అదరగొట్టిన రాజస్థాన్ ఆ తర్వాత ఒక్కసారి కూడా టైటిల్ విన్నర్ గా నిలవలేకపోయింది.. ఈ క్రమంలో భారీ మార్పులు చేస్తూ మెగా వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకుంది. రాజస్థాన్ కొనుగోలు చేసిన వారిలో మొత్తం 24 మంది ఆటగాళ్లలో 16 మంది భారత్‌కు చెందినవారు ఉండగా.. 8
Date : 15-02-2022 - 4:01 IST -
IPL 2022: శ్రేయాస్ రాకతో కోల్ కథ మారేనా ?
ఐపీఎల్ మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే చెప్పాలి. కేకేఆర్ జట్టు ఈసారి వేలంలో రూ. 85 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసింది. కేకేఆర్ కొనుగోలు చేసిన వారిలో మొత్తం 25 మంది ఆటగాళ్లలో 17 మంది భారత్‌కు చెందినవారు ఉండగా.. 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. రిటైన్ జాబితాలో సునిల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్ లను కేకేఆర్ తమ వద్దే ఉంచుక
Date : 15-02-2022 - 12:18 IST -
Shikhar Dhawan: ధావన్ కే పంజాబ్ కింగ్స్ పగ్గాలు ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం గ్రాండ్ సక్సెస్ గా ముగిసింది. ఇక ఈ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కీలకమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
Date : 14-02-2022 - 5:44 IST -
IPL Auction 2022 : వేలం తర్వాత లక్నో జట్టు ఇదే
ఐపీఎల్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన లక్నో సూపర్‌జెయింట్స్ ఈ మెగావేలంలో కొందరు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
Date : 14-02-2022 - 5:35 IST -
IPL Auction 2022 : గుజరాత్ టైటాన్స్ పూర్తి జట్టు ఇదే
ఐపీఎల్ 2022 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ వ్యూహాత్మకంగా జట్టుని ఎంపిక చేసుకుంది. మెగా వేలానికి రూ.48 కోట్లతో వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ.. 23 మందిని కొనుగోలు చేసింది. ఇందులో 8 మంది విదేశీ క్రికెటర్లు కూడా ఉన్నారు.
Date : 14-02-2022 - 4:47 IST -
IPL Auction 2022: పంజాబ్ కింగ్స్…టీమ్ నిండా హిట్టర్లే
ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలంలో పంజాబ్ కింగ్స్ ఈసారి రూ. 86 కోట్ల 55 లక్షలు ఖర్చు చేసింది.
Date : 14-02-2022 - 3:58 IST -
DC Players List 2022: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలా ఉందో తెలుసా ?
బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు కొనసాగిన మెగా వేలంలో ఫ్రాంఛైజీలన్నీ కొత్త జట్లను తయారు చేసుకున్నాయి.
Date : 14-02-2022 - 2:20 IST -
RCB IPL 2022 : బెంగళూరు కొనుగోలు చేసింది వీళ్లనే
బెంగళూరు వేదికగా రెండు రోజులు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం ముగిసింది.
Date : 14-02-2022 - 12:15 IST -
IPL 2022 : థాంక్స్ చెన్నై… డుప్లెసిస్ ఫేర్ వెల్ వీడియో
ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. ఇప్పటివరకు ఒకే జట్టుకు కలిసి ఆడిన కొందరు...ఇకపై ప్రతర్డులుగా మారిపోతున్నారు
Date : 14-02-2022 - 11:21 IST -
Suresh Raina : రైనా ఐపీఎల్ కెరీర్ ముగిసినట్టే
బెంగళూరు వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం కొందరు స్టార్ ప్లేయర్స్ కు షాక్ ఇచ్చింది.
Date : 14-02-2022 - 11:17 IST