Sports
-
Delhi Capitals: డేవిడ్ వార్నర్‌కు షాక్
ఐపీఎల్ మెగా వేలానికి ముందు అందరినీ ఆకర్షించిన ఆటగాడు ఆస్ట్రేలియా విధ్వంకర ఓపెనర్ డేవిడ్ వార్నర్. సన్‌రైజర్స్ తరపున పలు సీజన్లలో అద్భుతంగా రాణించిన వార్నర్‌ను
Published Date - 10:18 PM, Sat - 12 February 22 -
Shreyas: శ్రేయాస్ అయ్యర్‌కు జాక్‌పాట్
ఐపీఎల్ మెగా వేలంలో ఊహించినట్టుగానే శ్రేయాస్ అయ్యర్ జాక్‌పాట్ కొట్టాడు. బేస్ ప్రైస్ 2 కోట్లతో వేలంలో నిలిచిన అయ్యర్ కోసం దాదాపు అన్ని ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.
Published Date - 10:12 PM, Sat - 12 February 22 -
IPL 2022 Auction: భారీధరకు అమ్ముడైన హోల్డర్
ఐపీఎల్‌లో ఆల్‌రౌండర్లకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షార్ట్ ఫార్మేట్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించే ఆటగాళ్ళే ఏ జట్టుకైనా కీలకం.
Published Date - 10:05 PM, Sat - 12 February 22 -
IPL 2022 Auction : రాజస్థాన్‌కు అశ్విన్.. సగం ధరకే కమ్మిన్స్
ఐపీఎల్ మెగావేలంలో రెండో ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. అతని కోసం గట్టిపోటీనే నడిచింది.
Published Date - 05:21 PM, Sat - 12 February 22 -
IPL 2022 Auction : ఐపీఎల్ వేలంలో షాకింగ్ ఘటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో ఊహించని ఘటన జరిగింది. ఆక్షనీర్ ఎడ్మెడేస్ కళ్లు తిరిగిపడిపోయాడు..
Published Date - 03:23 PM, Sat - 12 February 22 -
IPL 2022 Auction: మెగా వేలంలో గబ్బర్ గర్జన
ఐపీఎల్ 2022 మెగా వేలం బెంగళూరు వేదికగా జరుగుతొంది ఈ వేలంలో 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు..
Published Date - 02:51 PM, Sat - 12 February 22 -
Team India: విండీస్‌పై భారత్ క్లీన్‌స్వీప్
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. మూడో వన్డేలోనూ విండీస్‌ను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్‌లో శ్రేయాస్ అయ్యర్, పంత్ రాణిస్తే...
Published Date - 10:28 PM, Fri - 11 February 22 -
IPL Auction 2022 : వేలానికి వేళాయె…
ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన లీగ్ ఐపీఎల్.
Published Date - 02:58 PM, Fri - 11 February 22 -
IPL Franchisee : ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బ్యాడ్ న్యూస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలిఉంది.
Published Date - 02:57 PM, Fri - 11 February 22 -
Ind Vs WI : టార్గెట్ 3-0
వెస్టిండీస్ తో చివరి వన్డేకు టీమిండియా సిధ్ధమైంది. ఇప్పటికే సిరీస్ గెలుచుకున్న భారత్ క్లీన్ స్వీప్ పై కన్నేసింది.
Published Date - 11:10 AM, Fri - 11 February 22 -
Ajinkya Rehane : నిర్ణయాలు నావి..క్రెడిట్ మరొకరికి
భారత క్రికెట్ జట్టులో అజంక్య రహానే వివాదాలకు దూరంగా ఉంటాడు. మీడియాతో మాట్లాడడం కూడా తక్కువే..
Published Date - 11:08 AM, Fri - 11 February 22 -
IPL 2022: ముంబై తప్పు చేసిందా…
ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Published Date - 05:16 PM, Thu - 10 February 22 -
Ind Vs WI : సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డ్
టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.
Published Date - 12:55 PM, Thu - 10 February 22 -
IPL 2022: నయా లుక్ లో సన్ రైజర్స్ జెర్సీ
త్వరలో ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు కొత్త జెర్సీల్లో కనిపించనున్నారు.
Published Date - 12:43 PM, Thu - 10 February 22 -
Virat Kohli : మైలురాయి మ్యాచ్ లో నిరాశపరిచిన కోహ్లీ
భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగుతోంది.
Published Date - 12:32 PM, Thu - 10 February 22 -
India vs West Indies: ప్రసిద్ధ్ పేస్ అదిరింది
వెస్టిండీస్ తో రెండో వన్డేలో భారత్ గెలుస్తుందని చాలా మంది ఊహించలేదు.
Published Date - 12:06 PM, Thu - 10 February 22 -
India vs WI: వన్డే సిరీస్ భారత్ దే
సొంత గడ్డ పై టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్ట్ ఇండీస్ తో జరిగిన రెండో వన్డేలోనూ గెలిచిన భారత్ సీరీస్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ దిగిన భారత్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది.
Published Date - 10:03 PM, Wed - 9 February 22 -
Gujarat Titans : హార్థిక్ పాండ్యా ఐపీఎల్ టీమ్ పేరేంటో తెలుసా ?
ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ అయిన అహ్మదాబాద్ .. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది.
Published Date - 02:00 PM, Wed - 9 February 22 -
IPL Auction 2022 : వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్ టార్గెట్ వీళ్ళే
ఐపీఎల్ మెగా 2022 వేలంకు ముందు ఫ్రాంచైజీలన్నీ తమ తుది జట్లపై ఓ అంచనాకు వస్తున్నాయి.
Published Date - 01:19 PM, Wed - 9 February 22 -
IPL 2022 Auctions: వేలంలో సన్ రైజర్స్ వ్యూహమిదే
ఐపీఎల్ 2022 మెగా వేోలం శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు బెంగళూరు వేదికగా జరగనుంది.
Published Date - 12:21 PM, Wed - 9 February 22