HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Goat Ms Dhoni Brings Goats To His House Sakshi Dhoni Shares Video

Dhoni Goat: ధోనీ కొత్త ఫ్రెండ్స్ ఎవరో తెలుసా ?

మహేంద్ర సింగ్ ధోనీ ఆన్ ది ఫీల్డ్ లో ఉన్నా...ఆఫ్ ది ఫీల్డ్ లో ఉన్నా తన ప్రత్యేకత నిలుపుకుంటాడు.

  • Author : Naresh Kumar Date : 13-06-2022 - 5:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dhoni Goat
Dhoni Goat

మహేంద్ర సింగ్ ధోనీ ఆన్ ది ఫీల్డ్ లో ఉన్నా…ఆఫ్ ది ఫీల్డ్ లో ఉన్నా తన ప్రత్యేకత నిలుపుకుంటాడు. ఎవరేమనుకున్నా తన పనేదో తాను చేసుకుపోతుంటాడు. తనకు ఇష్టమైన పనులు చేయడానికి ఏమాత్రం మొహమాటపడడు. అతనికి జంతువులంటే ఎంతో ఇష్టం. అందుకే అతని ఇంట్లో చాలా పెంపుడు జంతువులే కనిపిస్తాయి. గుర్రాలు, కుక్కలు, చిలుకలు, ఇలా.. రకారకాల జంతువులను పెంచుకుంటూ ఉంటాడు. తాజాగా ఈ లిస్ట్‌లో మేకలు కూడా చేరాయి. ధోనీ ఇంటికి రెండు మేకలు తీసుకొచ్చాడంటూ అతని భార్య సాక్షి ధోనీ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. సమ్‌బడీ లవ్స్‌ యూ అనే సాంగ్‌తో ఆమె ఈ మేకల వీడియోనును షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ ఇంట్లో మొత్తానికి గోట్స్‌ వచ్చాయంటూ చాలా మంది యూజర్లు కామెంట్‌ చేశారు.

గతంలో ధోనీ తన ఇంట్లో ఉన్న గుర్రం వీడియోను కూడా షేర్‌ చేసాడు. ఇక తన కూతురు జివా బర్త్‌డే సందర్భంగా ఆమెకు కూడా మరో చిన్న గుర్రాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇవే కాకుండా ధోనీ కడక్‌నాథ్‌ కోళ్ల వ్యాపారం కూడా చేస్తున్నాడు. దీనికోసం ఈ మధ్యే అతడు పెద్ద ఎత్తున ఈ కోళ్ల కోసం ఆర్డర్‌ ఇచ్చాడు. సేంద్రీయ వ్యవసాయంపై ఎంతో ఇష్టం ఉన్న మహి తన ఫామ్ హౌస్ లో ఆ పద్ధతులే పాటిస్తున్నాడు.
ధోనీ ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నా.. సాక్షి ధోనీ మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తమ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. దీంతో ధోనీ ఫ్యాన్స్‌ అంతా సాక్షి ఇన్‌స్టా అకౌంట్‌ను ఫాలో అవుతుంటారు. ఇక ధోనీ కెరీర్‌ విషయానికి వస్తే ప్రస్తుతం కేవలం ఐపీఎల్‌లోనే ఆడుతున్నాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh (@sakshisingh_r)


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • goat
  • ms dhoni
  • viral

Related News

Gautam Gambhir replied to MS Dhoni's

MS Dhoni : కోచ్ సాబ్.. మీ స్మైల్ సూపర్..ఎంఎస్ ధోనీ ఆసక్తికర పోస్ట్

MS Dhoni అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయం తర్వాత, భారత క్రికెట్‌లోని ఇద్దరు దిగ్గజాలైన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య సోషల్ మీడియాలో జరిగిన సంభాషణ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారిద్దరి మధ్య ఉన్న పాత విభేదాల ఊహాగానాలకు ఈ సంఘటన

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

  • MS Dhoni's Reaction To Wife Sakshi

    బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

  • Shivam Dube

    19 ఏళ్ల క్రితం ధోనీ.. ఇప్పుడు శివ‌మ్ దూబే!

Latest News

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

  • అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd