HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Virat Kohli Enjoys His Time Away From Cricket

Virat Kohli: బ్రేక్ టైమ్ ను ఆస్వాదిస్తున్న కోహ్లీ

విరాట్‌ కోహ్లి తనకు ఎంతో అవసరమైన బ్రేక్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. చాలా రోజులుగా అసలు గ్యాప్‌ లేకుండా క్రికెట్‌ ఆడుతున్న విరాట్‌కు సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చారు.

  • Author : Naresh Kumar Date : 13-06-2022 - 12:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kohli
Kohli

విరాట్‌ కోహ్లి తనకు ఎంతో అవసరమైన బ్రేక్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. చాలా రోజులుగా అసలు గ్యాప్‌ లేకుండా క్రికెట్‌ ఆడుతున్న విరాట్‌కు సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చారు. దీంతో ఫ్యామిలీతో గడుపుతున్న కోహ్లీ పూర్తి రిఫ్రెష్ తో మళ్లీ ఇంగ్లాండ్ టూర్ కు తిరిగి రానున్నాడు.
ఎక్కడికి వెళ్ళాడో తెలియక పోయినా సముద్రం పక్కన కూర్చుని రిలాక్స్ అవుతున్నాడు.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో బీచ్‌లో కూర్చున్న ఫొటోను విరాట్‌ పోస్ట్ చేశాడు. కేవలం షార్ట్స్‌ వేసుకొని ఇసుకలో కూర్చున్న విరాట్‌.. తన ఫామ్‌, క్రికెట్‌ తాలూకు ఆందోళనలు ఏమీ లేకుండా ప్రశాంతంగా సముద్రాన్ని చూస్తున్న ఫొటో ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకున్నాడు. ఇది అభిమానులకు ఎంతగానో నచ్చింది. ఆదివారం సాయంత్రం అతడీ ఫొటోను షేర్‌ చేయగా.. ఇప్పటికే మిలియన్ల కొద్దీ లైక్స్‌, వేల కామెంట్స్‌ వచ్చాయి. అసలు గ్యాప్‌ లేకుండా క్రికెట్‌ ఆడి అలిసిపోయిన విరాట్‌కు ఇలాంటి బ్రేక్‌ చాలా అవసరమని చాలా మంది కామెంట్స్‌ చేశారు. ఈ వెకేషన్‌ తర్వాత విరాట్‌ మళ్లీ ఫ్రెష్‌గా క్రికెట్‌లోకి అడుగుపెడతాడని వాళ్లు భావిస్తున్నారు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు దూరమైన విరాట్‌.. ఈ నెలాఖర్లో ఇంగ్లండ్‌ టూర్‌కు వెళ్లనున్నాడు.

🌊☀️ pic.twitter.com/VBVvlIIvLh

— Virat Kohli (@imVkohli) June 12, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket
  • holiday
  • team india
  • virat kohli

Related News

Brother... it's no joke! Vaibhav Suryavanshi has shattered records right from the start.

Vaibhav Suryavanshi: తమ్ముడా..మజాకా ఆదిలోనే రికార్డ్స్ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ తమ్ముడు

ఇటీవల భారత క్రికెట్‌లో సూర్యవంశీ అనే పేరు మారుమోగిపోతోంది. అయితే ఈసారి వెలుగులోకి వచ్చింది ఐపీఎల్ హీరో వైభవ్ సూర్యవంశీ కాదు, అతని తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. అన్న టీమిండియాకు ఎంపికై దేశవ్యాప్తంగా గుర్తింపు పొందితే, తమ్ముడు స్థానిక మ్యాచ్‌లో అద్భుత శతకంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సోదరులు క్రికెట్‌లో తమ ప్రతిభను చాటుతుండటంతో వారి స్వస్థల

    Latest News

    • Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd