Sports
-
Rohit Sharma: పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్ పుజారా, రహానేలపై వేటు
భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్‌శర్మ ఎంపికయ్యాడు. దీంతో అన్ని ఫార్మేట్లలోనూ హిట్ మ్యాన్ సారథిగా కొనసాగనున్నాడు. సౌతాఫ్రికా టూర్ తర్వాత టెస్ట్ ఫార్మేట్ కెప్టెన్సీ నుండి కోహ్లీ తప్పుకున్నాడు.
Published Date - 05:54 PM, Sat - 19 February 22 -
RSWS 2022: మే చివరి వారంలో దిగ్గజ క్రికెటర్ల రీఎంట్రీ
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజ ఆటగాళ్లు రీఎంట్రీకి సన్నద్ధమవుతున్నారు.మాజీ క్రికెటర్లు బరిలో దిగే ' రోడ్ సేఫ్టీ సిరీస్' టోర్నీ రెండో సీజన్ తోనే వీరంతా బరిలోకి దిగబోతున్నారు.
Published Date - 04:19 PM, Sat - 19 February 22 -
Cricket Record: అరంగేట్రంలోనే ట్రిపుల్ సెంచరీ
రంజీ ట్రోఫీ 2022లో భాగంగా మిజోరాంతో జరుగుతున్న మ్యాచ్‌లో బీహార్‌కి చెందిన షకీబుల్ గని విశ్వరూపం చూపించాడు. బౌండరీలు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 405 బంతుల్లో 56ఫోర్లు 2సిక్సులతో 341 పరుగులు సాధించాడు.
Published Date - 12:56 PM, Sat - 19 February 22 -
T20: బయో బబూల్ నుండి వెళ్ళిపోయిన కోహ్లీ, పంత్
వెస్టిండీస్ తో జరగనున్న మూడో టీ ట్వంటీకి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ దూరమయ్యారు. ఇప్పటికే సిరీస్ గెలుచుకోవడంతో వీరిద్దరికీ బీసీసీఐ విశ్రాంతినిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కోహ్లీ, పంత్ బయోబబూల్ వదిలి ఇంటికెళ్ళారు.
Published Date - 12:50 PM, Sat - 19 February 22 -
Siraj: రూ. 60తో డొక్కు బైక్ పై ప్రాక్టీస్ కు…
టాలెంట్ ఉంటే లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని కష్టాలు ఎదురయినా తట్టుకుని నిలబడినప్పుడే విజయాన్ని అందుకుంటారు. ఈ విషయాన్ని నిరూపించాడు హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్...
Published Date - 11:15 AM, Sat - 19 February 22 -
India T20: విండీస్ భయపెట్టినా భారత్ దే సిరీస్
వన్ సైడ్ గా సాగుతున్న భారత్, విండీస్ పోరుకు రెండో టీ ట్వంటీ ఒక్కసారిగా ఊపు తెచ్చింది. సీరీస్ చేజారిపోయే మ్యాచ్ కావడంతో విండీస్ చివరి వరకు పోరాడింది.
Published Date - 08:46 AM, Sat - 19 February 22 -
IPL 2022: RCBకి ఎదురుదెబ్బ
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ .
Published Date - 07:52 PM, Fri - 18 February 22 -
Virat Kohli: లంకతో టీ ట్వంటీలకు కోహ్లీ దూరం
వెస్టిండీస్ సిరీస్ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న సిరీస్‌కు భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. లంకతో భారత్ మూడు టీ ట్వంటీలు, రెండు టెస్టులు ఆడనుండగా..
Published Date - 05:43 PM, Fri - 18 February 22 -
Raina: రైనాపై ధోనీకి నమ్మకం లేదు
బెంగళూరు వేదికగా ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో కొందరు స్టార్ ఆటగాళ్లు అమ్ముడుపోలేదు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
Published Date - 03:26 PM, Fri - 18 February 22 -
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ షాక్.. కోచ్ పదవికి కటిచ్ గుడ్‌బై
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలో కలకలం రేగింది. వేలంలో జట్టు కూర్పుకు సంబంధించి విభేదాలు తలెత్తడంతో ఆ ఫ్రాంచైజీ అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ పదవి నుండి తప్పుకున్నాడు
Published Date - 11:37 AM, Fri - 18 February 22 -
T20: సిరీస్ పట్టేస్తారా ?
సొంత గడ్డ పై మరో సీరీస్ విజయంపై టీమ్ ఇండియా కన్నేసింది.
Published Date - 08:12 AM, Fri - 18 February 22 -
IPL 2022: డుప్లెసిస్ కే బెంగుళూర్ పగ్గాలు
ఐపీఎల్లో తొలి ట్రోఫీ కోసం2008 నుంచి ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ మార్పులతో బరిలోకి దిగబోతోంది.
Published Date - 08:58 PM, Thu - 17 February 22 -
Yash Dhull:అరంగేట్రం అదిరింది
టీమిండియా అండర్-19 కెప్టెన్ యష్ ధుల్ ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీలో కూడా అరంగేట్రం చేశాడు. ఈ యువ సంచలనం తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో దుమ్మురేపాడు.
Published Date - 05:04 PM, Thu - 17 February 22 -
Team India: టీమిండియాకు షాక్.. ఇద్దరికి గాయాలు
విండీస్ పై టీ ట్వంటీ సీరీస్ లోనూ శుభారంభం చేసి జోరుమీదున్న టీమిండియాకు రెండో టీ20 ముంగిట ఊహించని షాక్ తగిలింది.
Published Date - 02:00 PM, Thu - 17 February 22 -
David Warner: వైరల్ గా వార్నర్ ఎమోషనల్ పోస్ట్
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు, సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం ప్రారంభానికి ముందు భారీ అంచనాలు ఉండేవి..
Published Date - 12:18 PM, Thu - 17 February 22 -
IPL 2022: షకీబుల్ ను అందుకే కొనలేదు
బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో కొందరు స్టార్ క్రికెటర్లు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయారు. ఐపీఎల్ కెరీర్లోనే అత్యుత్తమ ఆటతీరు కనబర్చిన వారు కూడా కనీస ధరకు అమ్ముడు పోలేదు.
Published Date - 11:56 AM, Thu - 17 February 22 -
T20: భారత్ దే తొలి ట్వంటీ
విండీస్ తో టీ ట్వంటీ సీరీస్ లోనూ టీం ఇండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్ లో రవి బిష్ణోయ్ , బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మెరిశారు.
Published Date - 12:03 AM, Thu - 17 February 22 -
CSK: వివాదంలో చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వివాదంలో చిక్కుకుంది. ఈ మెగా వేలంలో ధోని సేన 21 మందిని కొనుగోలు చేసింది.
Published Date - 05:35 PM, Wed - 16 February 22 -
IPL 2022: కోల్ కతా కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్
ఊహించిందే జరిగింది...అంతా అనుకున్నట్టు గానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోల్ కత్తా టీమ్ కొత్త కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆ జట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
Published Date - 05:23 PM, Wed - 16 February 22 -
Ind Vs SL: భారత్ , శ్రీలంక సిరీస్ లో మార్పులు
ఫిబ్రవరి 24 నుంచి భారత్-శ్రీలంక జట్ల మధ్య మొదలు కానున్న టీ20, టెస్ట్ సిరీస్‌ల కొత్త షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది...
Published Date - 04:22 PM, Wed - 16 February 22