Sports
-
Kambli: తీరు మారని భారత మాజీ క్రికెటర్
మన ప్రవర్తనే మన కెరీర్‌ను నిర్ణయిస్తుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత నైపుణ్యం ఉన్నా.. సరైన నడవడిక లేకుంటే అథ:పాతాళానికి పడిపోవాల్సిందే. ప్రస్తుతం భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీనే దీనికి ఉదాహరణ.
Published Date - 08:12 AM, Mon - 28 February 22 -
SL T20: లంకనూ వాష్ చేసేశారు
ధర్మశాలలో జరిగిన మూడో టీ20లో టీమిండియా విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
Published Date - 01:04 AM, Mon - 28 February 22 -
MS Dhoni: నయా లుక్‌లో ధోనీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫుల్ మాస్ లుక్ లో ఉన్న ధోనిని చూసి అభిమానులు షాక్ తిన్నారు. ఇక మార్చి 26 నుంచి మే 29 వరకు ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఇప్పటికే ధోనీ.. రాంచి మైదానంలో ప్రాక్టీస్ ప్రారంభించాడు.. ఊర మాస్ లుక్ ఉన్న ధోని ఫోటోను ఐపీఎల్ అధికారిక […]
Published Date - 07:29 PM, Sun - 27 February 22 -
IND vs SL: టీమిండియాకు షాక్.. మూడో టీ20 కి ఆ ఫ్లేయర్ దూరం
తలకు గాయం కారణంగా ఇషాన్ కిషన్ శ్రీలంకతో జరగనున్న మూడో టీ20కి దూరంగా ఉన్నాడు. శనివారం ధర్మశాలలో జరిగిన 2వ టీ20లో బ్యాటింగ్ చేస్తుండగా తలకు గాయమైంది. ఇన్నింగ్స్ నాల్గవ ఓవర్ సమయంలో తలపై దెబ్బ తగలడంతో ఇషాన్ కిషన్ ని చెక్-అప్ కోసం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ CT స్కాన్ నిర్వహించారు. ఇషాన్ కిషన్ కండిషన్‌ని బీసీసీఐ వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తుందని భారత క్రిక
Published Date - 03:21 PM, Sun - 27 February 22 -
Ind vs SI: భారత్ దే సిరీస్
సొంతగడ్డపై భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇటీవలే వెస్టిండీస్ పై టీ ట్వంటీ, వన్డే సిరీస్ లను గెలుచుకున్న భారత్ తాజాగా శ్రీలంకపైనా షార్ట్ ఫార్మేట్ లో సిరీస్ కైవసం చేసుకుంది.
Published Date - 11:40 PM, Sat - 26 February 22 -
Dhoni: దటీజ్ ధోనీ
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నైసూపర్ కింగ్స్ కు పేరుంది. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని చెన్నై ఫ్రాంచైజీ ఏకంగా 4 టైటిల్స్ సాధించి తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
Published Date - 06:28 PM, Sat - 26 February 22 -
Ind Vs SL : హిట్ మ్యాన్ ను ఊరిస్తున్న మరో రికార్డ్
ధర్మశాల వేదికగా ఈరోజు శ్రీలంకతో రెండో టీ20కు మందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. ..
Published Date - 05:04 PM, Sat - 26 February 22 -
India Playing XI 2nd T20 : మరో సిరీస్ విజయంపై కన్నేసిన భారత్
సొంత గడ్డ పై టీమ్ ఇండియా మరో సిరీస్ విజయం లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
Published Date - 04:59 PM, Sat - 26 February 22 -
Mirabai Chanu: కామన్వెల్త్ గేమ్స్ కి అర్హత సాధించిన మీరాబాయి చాను
శుక్రవారం జరిగిన సింగపూర్ వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ పోటీల్లో మీరాబాయి చాను స్వర్ణ పతకాన్ని గెలిచారు. స్వర్ణం గెలిచిన తర్వాత మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్ 2022కి అర్హత సాధించారు. సింగపూర్ వెయిట్‌లిఫ్టింగ్ ఇంటర్నేషనల్‌లో మొత్తం 191 కిలోలు ఎత్తి 55 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని సాధించారు. దీంతో మీరాబాయి చాను 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం
Published Date - 10:05 AM, Sat - 26 February 22 -
Ind Vs SL : ఫీల్డింగ్ పై రోహిత్ అసహనం
సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీంఇండియా బోణీ కొట్టింది. లక్నో వేదికగా గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.
Published Date - 04:23 PM, Fri - 25 February 22 -
IPL 2022 : ఐపీఎల్ 2022.. ఏ గ్రూప్‌లో ఏ జట్టు..?
అభిమానులు ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ఫార్మేట్ విడుదలైంది.
Published Date - 04:18 PM, Fri - 25 February 22 -
Thaggedhe Le: జడేజా తగ్గెేదే లే…
అల్లు అర్జున్ పుష్ప మూవీ మేనియా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. సాధారణ అభిమాని నుండి సెలబ్రిటీల వరకూ పుష్ప ఫీవర్ ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.
Published Date - 11:21 PM, Thu - 24 February 22 -
T20 Ind Vs SL: తొలి టీ ట్వంటీలో భారత్ గ్రాండ్ విక్టరీ
శ్రీలంకతో సిరీస్ ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. ప్రత్యర్థి నుండి కనీస పోటీ ఎదురు కాని వేళ 62 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
Published Date - 11:11 PM, Thu - 24 February 22 -
IND vs SL Records: అరుదైన రికార్డు ముంగిట హిట్ మ్యాన్
సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వైట్ వాష్ చేసిన టీమిండియా ఇప్పుడు మరో సిరీస్ కు సిద్ధమైంది..
Published Date - 04:54 PM, Thu - 24 February 22 -
Venkatesh Iyer: హార్దిక్ ప్లేస్ కు చెక్ పెట్టిన వెంకటేష్ అయ్యర్
టీమిండియాలో ప్రస్తుతం యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ పేరు మారుమ్రోగుతోంది. అనూహ్యంగా ఈ ఆటగాడు భారత జట్టులోకి దూసుకొచ్చాడు.
Published Date - 02:27 PM, Thu - 24 February 22 -
India vs SL: లంకతో తొలి టీ ట్వంటీకి భారత్ రెడీ
సొంతగడ్డపై వరుస విజయాలతో జోష్ మీదున్న టీమిండియా ఇప్పుడు శ్రీలంకతో సిరీస్‌కు రెడీ అయింది. గురువారం లక్నో వేదికగా తొలి టీ ట్వంటీ జరగబోతోంది.
Published Date - 08:36 AM, Thu - 24 February 22 -
IPL 2022: ఐపీఎల్ లో వాట్సన్ సెకెండ్ ఇన్నింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ ఐపీఎల్‌లోకి మళ్ళీ పునరాగమనం చేయనున్నాడు.
Published Date - 08:33 AM, Thu - 24 February 22 -
T20 Ranking: టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో భారత్ క్రికెటర్ల జోరు
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ ట్వంటీ ర్యాంకింగ్స్‌లో టీమిండియాస్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, యువ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్లు దుమ్మురేపారు.
Published Date - 08:29 AM, Thu - 24 February 22 -
Team India: భారత్ కు మరో బిగ్ షాక్
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి.ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు.
Published Date - 11:24 AM, Wed - 23 February 22 -
Mumbai Indians: ముంబై ఇండియన్స్ కు గుడ్ న్యూస్
ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ కు జోష్ పెంచే వార్త. ఆ జట్టులోని ఆస్ట్రేలియా ఆటగాళ్ళు సీజన్ తొలి మ్యాచ్ నుంచే అందుబాటులో ఉండనున్నారు.
Published Date - 11:18 AM, Wed - 23 February 22