Sports
-
SKY: త్వరలోనే టెస్టు క్రికెట్ లో ఎంట్రీ ఇస్తా
షార్ట్ ఫార్మాట్ లో దుమ్ము రేపుతున్న టీమిండియా మిస్టర్ 360 త్వరలోనే టెస్ట్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తానంటున్నాడు. గతంలో రెండు సార్లు టెస్టుల్లో భారత జట్టుకు ఎంపికైనప్పటికీ..
Date : 21-11-2022 - 2:59 IST -
India vs New Zealand: కివీస్‌పై భారత్ ఘన విజయం.!
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
Date : 20-11-2022 - 4:42 IST -
BCCI Selection Panel: ఛీప్ సెలక్టర్ రేసులో నిలిచేదెవరు..?
పలు మెగా టోర్నీల్లో టీమిండియా వైఫల్యం చెందడంతో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై వేటు పడిన విషయం తెలిసిందే.
Date : 20-11-2022 - 2:01 IST -
National Amateur Golf league: నేషనల్ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ ఛాంపియన్స్ గా లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్..!
జాతీయ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ ఘనంగా ముగిసింది.
Date : 19-11-2022 - 5:56 IST -
Asian Table Tennis: చరిత్ర సృష్టించిన మనిక బాత్రా..!
బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో భారత ప్లేయర్ మనిక బాత్రా సంచలనం నమోదు చేసింది.
Date : 19-11-2022 - 4:20 IST -
FIFA WC 2022: రేపటి నుంచే సాకర్ సంగ్రామం..!
32 జట్లు.. ఒక ఛాంపియన్.. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులకు ఇక పండుగే పండుగ.
Date : 19-11-2022 - 2:28 IST -
T20 captain: టీ ట్వంటీలకు కొత్త కెప్టెన్ అతనే..!
భారత క్రికెట్ జట్టులో కీలక మార్పులు జరగనున్నాయి. టీ ట్వంటీ వరల్డ్ కప్ వైఫల్యం నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే ప్రక్షాళన షురూ చేసింది.
Date : 19-11-2022 - 2:20 IST -
BCCI: సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు
టీ ట్వంటీ ప్రపంచకప్ వైఫల్యం నేపథ్యంలో బీసీసీఐ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా మొత్తం సెలక్షన్ కమిటీపైనే వేటు వేసింది.
Date : 19-11-2022 - 12:05 IST -
Nude Selfie: బోల్డ్‌గా స్టార్ క్రికెటర్.. ఇన్‌స్టాలో న్యూడ్ ఫొటో..!
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ సోషల్ మీడియా యూజర్స్, అభిమానులకు షాక్ ఇచ్చాడు.
Date : 18-11-2022 - 7:45 IST -
FIFA World Cup: యుద్ధ విమానాల నీడలో ఫిఫా బరిలోకి..!
ఖతార్‌లో జరిగే ఫిఫా వరల్డ్‌కప్ పోటీ కోసం బయలు దేరిన పోలాండ్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు అమెరికా అండగా నిలిచింది.
Date : 18-11-2022 - 7:07 IST -
Ind vs NZ: తొలి టీ ట్వంటీ వర్షార్పణం..
భారత్, న్యూజిలాండ్ మధ్య టీ ట్వంటీ సమరాన్ని వీక్షిద్దామనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది.
Date : 18-11-2022 - 1:51 IST -
Abu Dhabi T10: అబుదాబీ టీ 10 లీగ్ కు కౌంట్ డౌన్..!
క్రికెట్ నయా ఫార్మాట్ టీ10 లీగ్ అభిమానులను అలరించేందుకు మళ్ళీ వచ్చేసింది.
Date : 17-11-2022 - 11:38 IST -
Australia Tour In India: హైదరాబాద్‌లో మరో క్రికెట్ మ్యాచ్.. ఎప్పుడంటే..?
మూడేళ్ల విరామం తర్వాత భారత్- ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్ మరోసారి వేదికగా మారబోతోంది.
Date : 17-11-2022 - 11:27 IST -
IND vs NZ: రేపటి నుంచి న్యూజిలాండ్ తో టీ20 సిరీస్.. టీమిండియా కెప్టెన్ గా పాండ్యా..!
ఈ నెల 18 నుంచి భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
Date : 17-11-2022 - 10:35 IST -
Dhoni’s Last Season: ఎంఎస్ ధోనీకి ఇదే ఆఖరి సీజనా.. మరీ చెన్నై జట్టు తర్వాతి కెప్టెన్ ఎవరు..?
IPL 2023 మినీ వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి.
Date : 16-11-2022 - 9:20 IST -
IND vs NZ: టీమిండియాతో టీ20, వన్డే సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన..!
న్యూజిలాండ్ తో జరిగే T20, వన్డే సిరీస్‌లకు టీమిండియా సిద్ధమవుతుంది. నవంబర్ 18 నుంచి నవంబర్ 30 వరకు ఈ మ్యాచ్ లు జరగనున్నాయి.
Date : 16-11-2022 - 8:35 IST -
Michael Clarke: మైఖేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు.. IPL కోసం ఆడతావు.. దేశం కోసం ఆడలేవా..?
T20 ప్రపంచకప్ గెలిచి విజయోత్సాహంతో ఉన్న ఇంగ్లండ్ జట్టు త్వరలో వన్డేల కోసం ఆసీస్‌లో పర్యటించనుంది.
Date : 16-11-2022 - 1:04 IST -
Sunrisers Hyderabad: SRH ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..!
ఐపీఎల్ 2023 మినీ వేలంలో SRH యాజమాన్యం స్టార్ ఆటగాడు విలియమ్సన్ ను వదులుకుంది.
Date : 15-11-2022 - 9:16 IST -
Kieron Pollard: IPLకు రిటైర్మెంట్ ప్రకటించిన పొలార్డ్
వెస్టిండీస్ క్రికెటర్, ముంబై ఇండియన్ స్టార్ ఆల్ రౌండర్ కిరన్ పోలార్డ్ ఐపీల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Date : 15-11-2022 - 5:44 IST -
Shoaib Malik: స్టార్ కపుల్స్ విడాకుల రూమర్లు.. ఆయేషా, షోయబ్ ఫోటోలు వైరల్..!
ఆయేషా ఒమర్ చాలా పాపులర్ పాకిస్థానీ నటి.
Date : 15-11-2022 - 4:54 IST