Sports
-
CSK Vs GT Qualifier 1: ధోనీతో అట్లుంటది.. జియో సినిమా రికార్డ్ వ్యూస్
చెన్నై సూపర్ కింగ్స్ మంగళవారం రాత్రి చెపాక్ మైదానంలో ఐపీఎల్ 2023 ఫైనల్‌కు అర్హత సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి దర్జాగా ఫైనల్ కు చేరింది
Published Date - 06:52 PM, Wed - 24 May 23 -
MS Dhoni Awards: ధోని జీవితంలో సాధించిన విజయాలు, అవార్డులు
భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ కెరీర్ సగటు క్రికెటర్ కి ఆదర్శం. మాహీ కెప్టెన్సీలో టీమ్ ఇండియా క్రికెట్ ప్రపంచంలో అత్యున్నత స్థాయికి ఎదిగింది.
Published Date - 06:31 PM, Wed - 24 May 23 -
LSG vs MI Pitch Report: స్పిన్నర్లకు అనుకూలంగా చెపాక్ స్టేడియం
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ , లక్నో సూపర్ జెయింట్ ఇరు జట్లు ఫైనల్ పోరుకు సిద్ధపడుతున్నాయి.
Published Date - 05:11 PM, Wed - 24 May 23 -
GT vs CSK: CSK జెర్సీ ధరించినందుకు ట్రోల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 క్వాలిఫైయర్ 1లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మద్దతు ఇచ్చినందుకు ట్రోల్ కి గురైన భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తాజాగా ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
Published Date - 03:21 PM, Wed - 24 May 23 -
Dot Balls: ప్రతి డాట్ బాల్ కి 500 మొక్కలు.. గుజరాత్, చెన్నై మ్యాచ్ లో 84 డాట్ బాల్స్..!
మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రతి డాట్ బాల్ (Dot Balls)లో '0'కి బదులుగా ఒక చెట్టు టీవీలో కనిపించింది.
Published Date - 09:58 AM, Wed - 24 May 23 -
Wrestlers Protest: రెజ్లర్ల నిరసన.. మే 28న కొత్త పార్లమెంట్ భవనం వద్ద ‘మహిళా మహా పంచాయత్’..!
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా దేశంలోని ప్రముఖ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద తమ నిరసన (Wrestlers Protest)ను కొనసాగిస్తున్నారు.
Published Date - 07:39 AM, Wed - 24 May 23 -
GT vs CSK: ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్… చెపాక్ లో గుజరాత్ కు చెక్
ఐపీఎల్ 16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్ కు చెపాక్ లో చెక్ పెట్టింది. సమిష్టిగా రాణించిన ధోనీసేన 15 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ను నిలువరించింది.
Published Date - 12:00 AM, Wed - 24 May 23 -
GT vs CSK: చెపాక్‌లో అంబటి రికార్డ్
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం దొరికింది. రితురాజ్ గైక్వాడ్ మరియు డెవాన్ కాన్వాయ్ చక్కటి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.
Published Date - 11:19 PM, Tue - 23 May 23 -
MS Dhoni: మాహీ .. నా ఆయుష్యు తీసుకుని ఇంకో వందేళ్లు క్రికెట్ కొనసాగించు
మాహీ నా జీవితాన్ని కూడా తీసుకుని ఇంకో వందేళ్లు క్రికెట్ కొనసాగించు... ధోనీ ఆట చూసేందుకు కాలేజ్ బంక్ కొట్టి వచ్చిన... నువ్వు ఎలా మొదలుపెట్టావో మ్యాటర్ కాదు.. కానీ ధోనీలా ఫినిష్ చేయు.
Published Date - 08:56 PM, Tue - 23 May 23 -
GT vs CSK: మ్యాచ్ కు ముందు ధోనీని కలిసిన హార్దిక్.. వైరల్ వీడియో
ఐపీఎల్ 2023 తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది. చెపాక్ మైదానంలో హార్దిక్ పాండ్యాకు ఎల్లో ఆర్మీ సవాల్ విసిరింది
Published Date - 08:28 PM, Tue - 23 May 23 -
Dhoni Cried: కన్నీరు పెట్టుకున్న ధోని
మిస్టర్ కూల్ గా పిలవబడే జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోని ఈ ఐపీఎల్ సీజన్ లో సత్తా చాటుతున్నాడు. చివర్లో వచ్చి ఆడిన రెండు మూడు బంతులే అయినప్పటికీ బౌండరీలతో ఆకట్టుకుంటున్నాడు.
Published Date - 06:44 PM, Tue - 23 May 23 -
Kohli Post: కోహ్లీ భావోద్వేగ ట్వీట్.. ఫ్యాన్స్ రియాక్షన్ అదుర్స్
ఐపీఎల్ 2023 సీజన్ నుండి కోహ్లీ సేన నిష్క్రమించింది. అయినప్పటికీ కోట్లాది మంది ఆర్సీబీ అభిమానులు కోహ్లీని సపోర్ట్ చేస్తున్నారు. కప్ గెలవకపోయిన పర్వాలేదు నువ్వేం బాధపడకు భాయ్ అంటూ కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు.
Published Date - 05:49 PM, Tue - 23 May 23 -
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం లండన్ బయలుదేరిన టీమిండియా తొలి బృందం.. మొదటి బ్యాచ్ లో ఎవరెవరు ఉన్నారంటే..?
డబ్ల్యూటీసీ ఫైనల్స్ (WTC Final) కోసం భారత జట్టు అనేక గ్రూపులుగా లండన్ బయలుదేరుతుంది. మొదటి బృందం మంగళవారం ఉదయం బయలుదేరింది.
Published Date - 01:22 PM, Tue - 23 May 23 -
Team India: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు కొత్త జెర్సీలు.. టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్ గా జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్..!
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టు (Team India) కొత్త కిట్ స్పాన్సర్‌ను BCCI ప్రకటించింది. భారత జట్టు (Team India)కు కొత్త కిట్ స్పాన్సర్‌గా జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్ పేరును ప్రకటించారు.
Published Date - 12:04 PM, Tue - 23 May 23 -
Virat Kohli: కోహ్లీ జట్టు మారాల్సిన సమయం వచ్చింది.. ఢిల్లీ జట్టుకు మారిపో అంటూ పీటర్సన్ ట్వీట్.. ఫ్యాన్స్ ఫైర్..!
విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్ కెరీర్‌పై మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సంచలన కామెంట్ చేశాడు.
Published Date - 11:29 AM, Tue - 23 May 23 -
IPL 2023 Playoffs Schedule: నేటి నుంచి ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్.. పూర్తి షెడ్యూల్, ప్రత్యక్ష ప్రసార వివరాలివే..!
నేటి నుంచి ఐపీఎల్ 2023 ప్లేఆఫ్ (IPL 2023 Playoffs)లు ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
Published Date - 08:45 AM, Tue - 23 May 23 -
IPL 2023 Qualifier 1: ఫైనల్ చేరే తొలి జట్టు ఏదో ? ప్లే ఆఫ్ సమరానికి చెన్నై.గుజరాత్ రెడీ
ఐపీఎల్ 16వ సీజన్ ప్లే ఆఫ్ మ్యాచ్ లకు కౌంట్ డౌన్ మొదలయింది. మంగళవారం జరిగే తొలి క్వాలిఫైయర్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.
Published Date - 07:37 PM, Mon - 22 May 23 -
Most Ducks IPL: దినేష్ కార్తీక్ చెత్త రికార్డ్.. అత్యధిక డకౌట్స్
ఐపీఎల్ 2023 సీజన్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ప్లేఆప్స్ ఫేస్ నడుస్తుంది. తాజాగా ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్, బెంగుళూరు హోరాహోరీగా పోటీ పడ్డాయి.
Published Date - 12:49 PM, Mon - 22 May 23 -
RCB vs GT: శుభమన్ గిల్ దెబ్బకి బెంగళూరు ఔట్.. ప్లేఆఫ్స్‌కి ముంబయి
RCB vs GT: ఐపీఎల్ 2023 సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ లీగ్ దశలోనే ఆదివారం రాత్రి నిష్క్రమించింది.
Published Date - 12:56 AM, Mon - 22 May 23 -
MS Dhoni : అభిమాని ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆశ్చర్యపోయిన ధోనీ.. ఇంతకీ అదేంటో చూడండి..
ఇటీవల ఓ వీరాభిమాని ధోనీకి చెన్నైలోని చెపాక్ స్టేడియం సూక్ష్మ నమూనాను బహుమతిగా అందించాడు. ఆ బహుమతిని చూసిన ధోని ఆనందం అంతా ఇంతా కాదు.
Published Date - 09:30 PM, Sun - 21 May 23