Sports
-
Love Affair: సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్‌తో టాలీవుడ్ నటి లవ్ ఎఫైర్..!
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రంజుగా సాగుతోంది. జట్ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. దీంతో ఏ జట్టు ప్లేఆఫ్స్‌కు వెళుతుందనేది ఐపీఎల్ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ రేపుతోంది.
Published Date - 08:39 PM, Sun - 21 May 23 -
MI vs SRH: సన్ రైజర్స్ ను చిత్తు చేసిన ముంబై… ఇక గుజరాత్ చేతిలో రోహిత్ సేన ప్లే ఆఫ్ బెర్త్
ప్లే ఆఫ్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
Published Date - 08:21 PM, Sun - 21 May 23 -
Ben Stokes: డబ్బులు తీసుకున్నాడు.. స్వదేశానికి వెళ్లిపోయాడు.. వివాదాస్పదంగా బెన్ స్టోక్స్ తీరు!
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌పై సీఎస్కే ఫ్యాన్స్ మండిపడుతున్నాయి. బెన్‌స్టోక్స్‌ను ఏకంగా రూ.16.25 కోట్లతో సీఎస్కే కొనుగోలు చేసింది. కానీ అతడు అడింది కేవలం 2 మ్యాచ్ లు మాత్రమే. 2 మ్యాచ్ లలో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు.
Published Date - 08:01 PM, Sun - 21 May 23 -
MI vs SRH: ఐపీఎల్ మొదటి మ్యాచ్ లోనే అదరగొట్టిన వివ్రాంత్ శర్మ
ఐపీఎల్ 2023లో ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. టాస్ గెలిచినా ముంబై ఇండియన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
Published Date - 06:22 PM, Sun - 21 May 23 -
Stadium Stampede : 12 మంది మృతి..స్టేడియంలో తొక్కిసలాట
Stadium Stampede : ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చి 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 01:26 PM, Sun - 21 May 23 -
KKR vs LSG: గంభీర్ కు కోహ్లీ ఫ్యాన్స్ సెగ.. వైరల్ వీడియో
ఐపీఎల్- 16 లీగ్ దశ పోటీలు ముగుస్తున్న వేళ మరో ఆసక్తికర ముగింపు చోటుచేసుకుంది. కోల్ కత్తా - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఈడెన్ గార్డెన్ వేదికగా ముగిసిన మ్యాచ్
Published Date - 12:56 PM, Sun - 21 May 23 -
David Warner: ఐపీఎల్లో 500+ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా డేవిడ్ వార్నర్
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో రికార్డుల మోత మోగుతుంది. స్టార్ ప్లేయర్స్ తమ ఖాతాలో అనేక రికార్డులను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే కోహ్లీ, మిశ్రా తమ ఖాతాల్లో అరుదైన రికార్డులను నమోదు చేయగా తాజాగా డేవిడ్ భాయ్ వచ్చి చేరాడు.
Published Date - 12:06 PM, Sun - 21 May 23 -
RCB vs GT: గుజరాత్ తో బెంగళూరు కీలక పోరు.. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ఆర్సీబీ గెలిచి తీరాల్సిందే..!
ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరగనుంది.
Published Date - 11:09 AM, Sun - 21 May 23 -
MI vs SRH: హైదరాబాద్‌తో ముంబై డూ ఆర్ డై మ్యాచ్.. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే రోహిత్ సేన గెలవాల్సిందే..!
నేటి తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (MI vs SRH) జట్లు తలపడనున్నాయి. ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే ఆశను సజీవంగా ఉంచుకోవాలంటే ముంబై ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి.
Published Date - 09:23 AM, Sun - 21 May 23 -
LSG vs KKR: ప్లే ఆఫ్ కు చేరిన లక్నో… చివరి మ్యాచ్ లో కోల్ కతాపై విక్టరీ
LSG vs KKR: ఐపీఎల్ 16వ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్ లో అడుగుపెట్టింది.
Published Date - 12:22 AM, Sun - 21 May 23 -
CSK Playoffs: దర్జాగా ప్లే ఆఫ్‌కు చెన్నై… ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ధోనీసేన
ఐపీఎల్ 16వ సీజన్లో టైటిల్ ఫేవరెట్ చెన్నై సూపర్‌కింగ్స్ ప్లే ఆఫ్‌కు దూసుకెళ్ళింది. కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 77 పరుగుల తేడాతో చిత్తు చేసింది
Published Date - 08:08 PM, Sat - 20 May 23 -
MS Dhoni: ధోని మరో ఐదేళ్లు ఆడుతాడు : ఫ్యాన్స్ ఖుషీ
ఐపీఎల్ 2023 సీజన్లో మహేంద్ర సింగ్ ధోని ఫాలోయింగ్ చూస్తే అవాక్కవల్సిందే. మ్యాచ్ ఏదైనా సరే ధోని ఉంటే ఆ కిక్కే వేరు అన్నట్టుంది ఈ ఏడాది ఐపీఎల్ సీజన్. ఒకప్పుడు చెన్నై హోమ్ గ్రౌండ్ సిఎస్కె ఫాన్స్ తో నిండిపొయ్యేది.
Published Date - 06:47 PM, Sat - 20 May 23 -
DC vs CSK: చెన్నై భారీ టార్గెట్ (223).. అదరగొట్టిన ఓపెనర్స్
ఐపీఎల్ 2023లో ఈ రోజు శనివారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ కీలక మ్యాచ్ కి వేదికైంది.
Published Date - 06:07 PM, Sat - 20 May 23 -
IPL Playoff: ప్లే ఆఫ్ లెక్కలివే.. ఏ జట్టుకు ఛాన్సుందంటే..?
మూడు బెర్తులు.. ఆరు జట్లు.. ఇదీ ఐపీఎల్ ప్లే ఆఫ్ (IPL Playoff) రేస్ తాజా లెక్క.. లీగ్ స్టేజ్ మరో మూడు రోజుల్లో ముగుస్తుండగా.. ఇప్పటికీ ప్లే ఆఫ్ (IPL Playoff) బెర్త్ దక్కించుకునే జట్లపై క్లారిటీ లేదు.
Published Date - 06:26 AM, Sat - 20 May 23 -
RR vs PBKS: राగెలిచి నిలిచిన రాజస్థాన్… ఉత్కంఠ పోరులో పంజాబ్ పై విజయం
ఐపీఎల్ 16వ సీజన్ లో మరో జట్టు కథ ముగిసింది. పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Published Date - 11:40 PM, Fri - 19 May 23 -
Rafael Nadal: రిటైర్మెంట్ పై టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ కీలక వ్యాఖ్యలు.. 2024లో రిటైర్ అంటూ హింట్..!
గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నట్లు టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ రాఫెల్ నాదల్ (Rafael Nadal) గురువారం ప్రకటించారు.
Published Date - 10:46 AM, Fri - 19 May 23 -
RCB vs SRH: ఉప్పల్ స్టేడియంలో కోహ్లీ ధనాధన్… కీలక మ్యాచ్ లో బెంగుళూరు గ్రాండ్ విక్టరీ
RCB vs SRH: ఐపీఎల్ 16వ సీజన్ ప్లే ఆఫ్ రేస్ ఇంకా రసవత్తరంగా మారింది. కీలక మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది.
Published Date - 11:19 PM, Thu - 18 May 23 -
SRH vs RCB: జయహో కోహ్లీ: @7500
ఐపీఎల్ 2023 సీజన్లో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో కోహ్లీ అనేక ఫీట్లు సాధించాడు. గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆర్సీబీ మ్యాచ్ లో కోహ్లీ మరో ఘనత సాధించాడు.
Published Date - 10:45 PM, Thu - 18 May 23 -
SRH vs RCB: హెన్రిచ్ క్లాసెన్ సూపర్ సెంచరీ.. SRH లో ఆ నలుగురు
ఐపీఎల్ 2023 65వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. రాయల్ ఛాలెంజర్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు
Published Date - 10:15 PM, Thu - 18 May 23 -
RCB: ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందా..? సన్‌రైజర్స్ మాజీ కోచ్ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం ఐపీఎల్లో ప్లేఆప్స్ రేసు రసవత్తరంగా జరుగుతోంది. ఏ జట్టు ప్లేఆప్స్‌కు వెళుతుందనేది ఉత్కంఠకరంగా మారింది. జట్లన్నీ బలంగా పోటీ పడుతున్నాయి. దీంతో ఐపీఎల్ మ్యాచులు రంజుగా మారాయి. అయితే ఆర్సీబీ ప్లేఆప్స్ రేసులోకి వెళుతుందా..
Published Date - 09:16 PM, Thu - 18 May 23