HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Babar Azam Should Leave Captaincy Shoaib Malik

World Cup 2023: బాబర్ అజాం కెప్టెన్సీ నుండి తప్పుకోవాలని

నిన్న జరిగిన వన్డే క్రికెట్ ప్రపంచకప్ సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచ క్రికెట్‌లో మరే జట్టుకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పొచ్చు.

  • Author : Praveen Aluthuru Date : 15-10-2023 - 2:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
World Cup 2023 (33)
World Cup 2023 (33)

World Cup 2023: నిన్న జరిగిన వన్డే క్రికెట్ ప్రపంచకప్ సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచ క్రికెట్‌లో మరే జట్టుకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పొచ్చు.అందుకు కారణం నెలన్నర క్రితం ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు కచ్చితంగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుందని పాక్ మాజీ ఆటగాళ్లే కాదు.. చాలా మంది చెప్పుకొచ్చారు. కానీ పాకిస్థాన్ భారత్ పై ఆడిన విధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. టైటిల్ రేసులో ఉన్న జట్టు ఈ విధంగా ఓడిపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలింగ్ అద్భుతంగా ఉంది. బ్యాటింగ్ విభాగంలో టాప్ టెన్ వన్డే ర్యాంకింగ్స్‌లో ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. దీన్ని బట్టి ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్‌కు వెళ్లడం ఖాయమని ఆ దేశానికి చెందిన పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు. భారత జట్టు కంటే పాక్‌ జట్టు కాస్తంత బలంగా ఉందని కూడా వారు చెప్పారు.

పాకిస్థాన్ జట్టు ఆటతీరు చాలా దారుణంగా ఉందని, భారత్‌తో జరుగుతున్న ముఖ్యమైన మ్యాచ్‌లో భారీ ఓటమిని చవిచూసిందని కెప్టెన్ బాబర్ ఆజంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ విమర్శించారు.బాబర్ అజం కెప్టెన్సీ నుండి తప్పుకోవాలని నేను గతంలో చెప్పాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.కెప్టెన్‌గా అతను అవుట్ ఆఫ్ ది బాక్స్ అని నేను చెప్పడం లేదు. కానీ బాబర్ కెప్టెన్ అయితే ఎలాంటి మెరుగుదల లేదు. అతను పాకిస్తాన్‌కు బ్యాట్స్‌మెన్‌గా అద్భుతాలు చేయగలడు అని పేర్కొన్నాడు.

Also Read: AP Caste Census : వచ్చే నెల నుంచి కులగణన.. జగన్ సర్కారు సన్నాహాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • babar azam
  • Captaincy
  • ind vs pak
  • india
  • loss
  • pakistan
  • shoaib malik
  • world cup 2023

Related News

Vijay Mallya

Vijay Mallya: ‘ఇండియా కు రానంటే రాను’ – బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

తాను భారత్‌కు తిరిగి వచ్చే ప్రసక్తే లేదని ఆయన బాంబే హైకోర్టుకు స్పష్టం చేశారు. తనను 'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు' (Fugitive Economic Offender) గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్లను విచారించే క్రమంలో

  • BCCI-ICC

    భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

  • Sundar Pichai

    ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

  • Asia Cup Rising

    సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

  • Indian Money

    Money Transaction : దేశంలో భారీగా చేతులు మారుతున్న డబ్బు

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd