Sports
-
2023 ODI World Cup: 2008లో అండర్-19 ప్రపంచకప్ ఆడి.. 2023 వరల్డ్ కప్ లో ఆడుతున్న ఆటగాళ్లు వీళ్ళే..!
2008లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో తమ సత్తాను చాటిన కొంతమంది ఆటగాళ్లు 2023లో భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో (2023 ODI World Cup) కూడా పాల్గొంటున్నారు.
Date : 12-10-2023 - 5:20 IST -
Shubman Gill: టీమిండియాకు గుడ్ న్యూస్.. అహ్మదాబాద్ చేరుకున్న గిల్..!
ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అహ్మదాబాద్ చేరుకున్నాడు. గిల్ బుధవారం రాత్రి అహ్మదాబాద్ చేరుకున్నాడు.
Date : 12-10-2023 - 4:23 IST -
Virat Kohli: కింగ్ కోహ్లీ దూకడు.. సచిన్ రికార్డు బ్రేక్
మూడు ఫార్మాట్ల ఐసీసీ టోర్నీలో 50+ యావరేజ్ ఉన్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ కావడం విశేషం.
Date : 12-10-2023 - 1:05 IST -
World Cup 2023: పసికూన కాదు.. భారత బౌలింగ్ మెరుగుపడాల్సిందే..
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. అయితే ఇదేమి చిన్న స్కోర్ కాదు.
Date : 12-10-2023 - 12:12 IST -
World Cup 2023: రోహిత్.. చూసుకోవాలి కదా
మెగాటోర్నీలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. తొలి మ్యాచ్ లో ఆసీస్ ని చిత్తు చేసిన భారత ఆటగాళ్లు రెండో మ్యాచ్ ఆఫ్గనిస్తాన్ పై అదే జోరును కొనసాగించారు.
Date : 12-10-2023 - 10:52 IST -
World Cup 2023: బుమ్రా ఫుట్ బాల్ క్రీడాకారుడు మార్కస్ సిగ్నేచర్ కాపీ
ప్రపంచకప్‌లో 9వ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. బౌలర్ల పటిష్ట ప్రదర్శన తర్వాత రోహిత్ శర్మ (131) భీకర ఫామ్ అఫ్ఘాన్ బౌలింగ్‌ను పూర్తిగా దెబ్బతీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 272 పరుగులు చేసింది.
Date : 12-10-2023 - 6:58 IST -
Asian Games 2023 : ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన జ్యోతి సురేఖ.. విజయవాడలో ఘన స్వాగతం పలికి శాప్ అధికారులు
ఆసియా క్రీడలు 2023లో బంగారు పతక విజేత జ్యోతి సురేఖకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ప్రతినిధులు ఘన
Date : 11-10-2023 - 10:17 IST -
World Cup 2023: రోహిట్..సూపర్ హిట్ ఆప్ఘనిస్తాన్‌పై భారత్ ఘనవిజయం
వన్డే ప్రపంచకప్‌లో భారత్ దుమ్మురేపుతోంది. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్‌లో కాస్త పోటీనిచ్చిన ఆప్ఘన్ బౌలింగ్‌లో మాత్రం తేలిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్థాన్ ఆరంభంలో తడబడి నిలబడింది.
Date : 11-10-2023 - 9:42 IST -
World Cup 2023: రోహిత్ ఉగ్రరూపం .. సెంచరీతో వీరవిహారం
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఉగ్రరూపం దాల్చాడు. ఆఫ్ఘన్ బౌలర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. రోహిత్ హిట్టింగ్ కి ఆఫ్ఘన్ బౌలర్లు తేలిపోయారు.
Date : 11-10-2023 - 8:24 IST -
World Cup 2023: భారత్-పాక్ మ్యాచ్‌కు బాంబు బెదిరింపు
అక్టోబర్ 14న భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్లు హోరాహోరీగా పోటీపడనున్నాయి.
Date : 11-10-2023 - 5:39 IST -
World Cup 2023: పాక్ చీటింగ్ ..బౌండరీ లైన్ జరిపి..
నిన్న మంగళవారం పాకిస్తాన్ శ్రీలంక హైదరాబాద్ వేదికగా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులు పాక్ బౌలర్లను ఉతికారేశారు. ఈ క్రమంలో 344 భారీ స్కోర్ రాబట్టారు.
Date : 11-10-2023 - 4:02 IST -
Hardik Pandya Birthday: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ బర్త్ డే స్పెషల్.. పాండ్యా కెరీర్‌లో ప్రత్యేక విజయాలు ఇవే..!
బుధవారం భారత క్రికెట్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పుట్టినరోజు (Hardik Pandya Birthday). పాండ్యా అక్టోబర్ 11, 1993న జన్మించాడు. హార్దిక్ ఈరోజు తన 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.
Date : 11-10-2023 - 1:42 IST -
Most Expensive Player : ఖరీదైన కబడ్డీ ప్లేయర్ గా పవన్.. ‘తెలుగు టైటాన్స్’ టీమ్ లోకి ఎంట్రీ
Most Expensive Player : ఆసియా గేమ్స్ 2023లో భారత జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్ పవన్ కుమార్ సెహ్రావత్ వ్యాల్యూ అమాంతం పెరిగిపోయింది.
Date : 11-10-2023 - 11:01 IST -
IND vs AFG: నేడు ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా ఢీ.. విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్‌పైనే అందరి చూపు..!
ప్రపంచకప్‌లో విజయంతో బోణి చేసిన టీమిండియా నేడు ఆఫ్ఘనిస్థాన్ (IND vs AFG)తో తలపడనుంది. అఫ్గానిస్థాన్‌తో ఈ మ్యాచ్‌లో ఇరు దేశాల అభిమానుల కళ్లు విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌పైనే ఉన్నాయి.
Date : 11-10-2023 - 7:58 IST -
PAK vs SL: ప్రపంచ కప్ లో పాకిస్తాన్ రికార్డు.. భారీ స్కోర్ ఛేదించిన పాక్..!
శ్రీలంకపై పాకిస్థాన్ (PAK vs SL) 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్‌కు 345 పరుగుల విజయ లక్ష్యం ఇచ్చింది లంక. అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్‌ల అద్భుత సెంచరీలతో బాబర్ ఆజం జట్టు విజయం సాధించింది.
Date : 11-10-2023 - 6:25 IST -
World Cup 2023: ప్రపంచ కప్ టోర్నీలో జో రూట్ విధ్వంసం
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ విధ్వంసక సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో 6వ సెంచరీని నమోదు చేశాడు.
Date : 10-10-2023 - 9:18 IST -
World Cup 2023: భారత్ vs ఆఫ్ఘనిస్తాన్: పిచ్ రిపోర్ట్
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ ని అద్భుతంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో ఓడించింది
Date : 10-10-2023 - 5:35 IST -
Virat Kohli: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఇష్టమైన సినిమా ఏదో తెలుసా..? ఇష్టమైన సింగర్ ఎవరంటే..?
విరాట్ కోహ్లీ (Virat Kohli) భారత్ తరఫున మూడో వన్డే ప్రపంచకప్ ఆడుతున్నాడు. 2011 ODI ప్రపంచ కప్‌లో వరల్డ్ కప్ గేమ్ లో అరంగేట్రం చేసాడు.
Date : 10-10-2023 - 4:59 IST -
Shubman Gill: ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్, పాక్, బంగ్లాదేశ్ మ్యాచులకూ డౌటే
డెంగ్యూ జ్వరం నుండి కోలుకున్న శుభ్‌మాన్ గిల్ చెన్నైలోని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.
Date : 10-10-2023 - 3:02 IST -
ODI World Cup: ప్లేయింగ్ ఎలెవన్ లో మార్పులు.. ఆఫ్ఘన్ తో ఆడే భారత్ తుది జట్టు ఇదే..!
వన్డే ప్రపంచ కప్ (ODI World Cup)ను విజయంతో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్ కి సిద్ధమయింది. బుధవారం ఆఫ్గనిస్తాన్ తో తలపడబోతోంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Date : 10-10-2023 - 2:28 IST