HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ind Vs Aus World Cup 2023 Final Virat Kohli Hits Fifty And Out

IND vs AUS: హాఫ్ సెంచరీ చేసి ఔట్ అయిన విరాట్ కోహ్లీ..!

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ టీమిండియా- ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతోంది. సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో 50కి పైగా పరుగులు చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.

  • Author : Gopichand Date : 19-11-2023 - 4:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat Kohli
Virat Kohli

IND vs AUS: ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ టీమిండియా- ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతోంది. సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో 50కి పైగా పరుగులు చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఫైనల్లో కింగ్ కోహ్లి 56 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అంతకుముందు సెమీస్‌లో సెంచరీ సాధించాడు. కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత నరేంద్ర మోదీ స్టేడియం కోహ్లీ పేరుతో మార్మోగింది. రోహిత్ శర్మ ఔటైన తర్వాత భారత్ పరుగుల వేగం బాగా తగ్గింది. దాదాపు 14 ఓవర్ల పాటు బౌండరీ లేదు. హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లీ కమ్మిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 30 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 4 వికెట్లకు 152 పరుగులు. కేఎల్ రాహుల్ 71 బంతుల్లో 39  ఆడుతున్నారు.

Also Read: Fan Hug Virat Kohli: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో కలకలం.. కోహ్లీని హగ్ చేసుకున్న అభిమాని.. వీడియో!

అంతకముందు తొలుత వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగింది. టీమిండియాకు తొలుత శుభారంభం అందించిన 30 పరుగుల వద్ద భారత్ జట్టు గిల్ రూపంలో మొదటి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్న రోహిత్ 47 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. వెంటనే అయ్యర్ కూడా ఔట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ పెవిలియన్ కు చేరాడు.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ICC World Cup 2023
  • IND vs AUS
  • virat kohli
  • world cup 2023
  • World Cup finals

Related News

Rohit Sharma-Virat Kohli

23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

అంతేకాకుండా 2013 నుండి 2025 వరకు జరిగిన అన్ని ఐసీసీ ఈవెంట్ నాకౌట్ మ్యాచ్‌లలో వీరిద్దరూ కలిసి ఆడారు. ఇలాంటి సుదీర్ఘ కాలం తర్వాత టీమ్ ఇండియా ఈ దిగ్గజాలు లేకుండా బరిలోకి దిగుతోంది.

  • IPL 2026

    RCB అభిమానులకు గుడ్ న్యూస్!

Latest News

  • Kavitha : KCR ఫొటో లేకుండానే ప్రజల్లోకి కవిత..విజయం వరిస్తుందా మరి ?

  • Nayanatara : కండల వీరుడు సరైన నయనతార..ఇది మామలు కాంబో కాదు !!

  • Current Charges : కరెంట్ ఛార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్

  • War Effect : 7 రోజుల్లో గల్ఫ్ నుంచి భారత్ 52వేల మంది

  • T20 WC ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే !!

Trending News

    • ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

    • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

    • ఏ కారు కొంటే మంచిది?!

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd