HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >World Cup 2023 Final Shubman Gill Out For 4 Kohli Joins Sharma

World Cup 2023 Final: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. 4 పరుగులకే గిల్ అవుట్..!

ప్రపంచ కప్ ఫైనల్ (World Cup 2023 Final)లో భారత్‌కు తొలి దెబ్బ తగిలింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్.. శుభ్‌మన్ గిల్‌కు అవుట్ చేశాడు.

  • Author : Gopichand Date : 19-11-2023 - 2:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IND vs NZ
IND vs NZ

World Cup 2023 Final: ప్రపంచ కప్ ఫైనల్ (World Cup 2023 Final)లో భారత్‌కు తొలి దెబ్బ తగిలింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ శుభ్‌మన్ గిల్‌ ను అవుట్ చేశాడు. 7 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి గిల్ ఔటయ్యాడు. 4.2 ఓవర్లకు భారత్ 30 పరుగులు చేసింది. గిల్ అవుట్ కావడంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఘనంగా ఆరంభించింది. జట్టు 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. 14 బంతుల్లో 14 పరుగులు చేసి రోహిత్ శర్మ అప్పటికే 2 ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 1 వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ (33 నాటౌట్), కోహ్లీ (16 నాటౌట్)గా ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: India vs Australia: టాస్ ఓడిన టీమిండియా.. తొలుత బౌలింగ్ చేయనున్న ఆసీస్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IND vs AUS
  • kohli
  • rohit sharma
  • world cup
  • world cup 2023
  • World Cup 2023 Final
  • World Cup finals

Related News

Team India

40 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 4 సార్లు మాత్రమే ఆలౌట్‌!

ఎంసీజీ (MCG)లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను 125 పరుగులకు కట్టడి చేయగా, ముల్లాన్‌పూర్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారత బ్యాటర్లందరినీ 162 పరుగులకే పెవిలియన్‌కు పంపింది.

  • India Women Tour Of Australia

    ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌!

  • Shubman Gill Reappoint Rohit Sharma as ODI Captain Manoj Tiwary

    కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ అట్టర్ ప్లాప్.. మళ్ళీ రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్‌గా నియమించండి .. బీసీసీఐకి మనోజ్ తివారీ సూచనలు

Latest News

  • అల్లు అరుణ్ కు జోడి గా బాలీవుడ్ హాట్ బ్యూటీ ?

  • బంగారం డిమాండ్ ఢమాల్

  • ఫోన్ ట్యాపింగ్ పై గతంలో KCR చేసిన వ్యాఖ్యలు ఇవే..!!

  • క్యాస్టింగ్ కౌచ్ పై చిరు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన తమ్మారెడ్డి

  • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

Trending News

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd