HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Fan Breaches Security To Hug Virat Kohli

Fan Hug Virat Kohli: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో కలకలం.. కోహ్లీని హగ్ చేసుకున్న అభిమాని.. వీడియో!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ICC ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో పాలస్తీనా మద్దతుదారుడు (Fan Hug Virat Kohli) భద్రతా వలయాన్ని ఛేదించి మైదానంలోకి ప్రవేశించడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది.

  • By Gopichand Published Date - 03:55 PM, Sun - 19 November 23
  • daily-hunt
Fan Hug Virat Kohli
Compressjpeg.online 1280x720 Image 11zon

Fan Hug Virat Kohli: ప్రస్తుతం ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ధోరణి ఇప్పటికీ కొనసాగుతోంది. మరోవైపు భారత్‌లో జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో పాలస్తీనా మద్దతుదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ICC ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో పాలస్తీనా మద్దతుదారుడు (Fan Hug Virat Kohli) భద్రతా వలయాన్ని ఛేదించి మైదానంలోకి ప్రవేశించడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. అయితే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అంతకుముందు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాలస్తీనాకు మద్దతుగా ప్రజలు చేతుల్లో జెండాలు పట్టుకుని కనిపించారు.

Police arrested the Palestine supporter who breached the security to enter the ground. pic.twitter.com/glpqFy7X27

— Mufaddal Vohra (@mufaddal_vohra) November 19, 2023

డ్రింక్స్ టైమ్ లో ఓ అభిమాని సెక్యూరిటీ కళ్ళుగప్పి గ్రౌండ్ లోకి వచ్చి.. కోహ్లీని హగ్ చేసుకున్నాడు. దింతో విరాట్ సహా అక్కడ ఉన్న సిబ్బంది మొత్తం షాక్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని బయటకు తీసుకెళ్లారు. అతను పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join.

నలుగురు మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు

పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో పాలస్తీనా జెండాను ఎగురవేసి మద్దతుగా నినాదాలు చేసినందుకు నలుగురు మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై కోల్‌కతా పోలీసులు ఈ వ్యక్తులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Also Read: PM Modi Message: మీ గెలుపు కోసం దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు: పీఎం మోదీ

#INDvsAUSfinal #IsraelPalestineWar #Palestine_Genocide fan invaded world cup final . Stop bombing palestine written on tshirt pic.twitter.com/jEQT4ucFvi

— astra (@yuvastra) November 19, 2023


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fan Hug Virat Kohli
  • IND vs AUS Final
  • world cup
  • world cup 2023
  • World Cup finals

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd