HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Virat Kohli Has Shared A Photo Of His Face Injury On His Instagram Story

Virat Kohli Injury: తీవ్ర గాయాలతో కోహ్లీ..

టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ తీవ్రగాయాలతో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముఖం అంత గాయాలు, ముక్కుపై బ్యాండ్ ఎయిడ్ తో ఉన్న ఫోటోని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

  • By Praveen Aluthuru Published Date - 03:11 PM, Tue - 28 November 23
  • daily-hunt
Virat Kohli Injury
Virat Kohli Injury

Virat Kohli Injury: టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ తీవ్రగాయాలతో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముఖం అంత గాయాలు, ముక్కుపై బ్యాండ్ ఎయిడ్ తో ఉన్న ఫోటోని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విశేషం ఏంటంటే ఈ ఫోటోని స్వయంగా కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. క్షణాల్లో వైరల్ గా మారింది. అయితే ఆ ఫోటో వెనుక ఉన్న అసలు నిజం తెలిసి ఫాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇండియాలోనే అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న కోహ్లి, గాయాలతో ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది. మీరు మరో వ్యక్తిని చూడాలి అనే క్యాప్షన్ తో ఈ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. మ్యాటర్ ఏంటంటే ప్యూమా బ్లాక్ ఫ్రైడే సేల్ లో భాగంగా భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. వాటి కోసం ఫైట్ చేసి తన పరిస్థితి ఇలా అయిందన్నట్లుగా కోహ్లి ఈ ఫొటో పోస్ట్ చేశాడు. సో మొత్తానికి ఈ ఫొటో ప్యూమా బ్రాండ్ ప్రమోషన్లలో భాగంగా తీసినదని తెలియడంతో ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: YCP MLC : మూడో పెళ్లి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ.. సాక్షిగా సంత‌కం చేసిన రెండో భార్య‌


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • black eye
  • bruises
  • injury
  • Instagram story
  • virat kohli

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd