Sports
-
Match Fixing: టీ10 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ముగ్గురు భారతీయుల హస్తం..!
2021లో యూఏఈలో జరిగిన ఎమిరేట్స్ టీ10 లీగ్‌లో ముగ్గురు భారతీయులు కాకుండా 8 మంది వ్యక్తులు, కొందరు అధికారులు అవినీతి (Match Fixing)కి పాల్పడ్డారని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆరోపించింది.
Published Date - 09:28 AM, Wed - 20 September 23 -
World Cup 2023: ప్రపంచ కప్‌కు ముందు గాయపడిన ఆటగాళ్లు
వన్డే ప్రపంచకప్‌కు మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది.అక్టోబరు 5 నుంచి ప్రారంభం కానున్న ఈ క్రికెట్ మహా సంగ్రామానికి ముందు కొన్ని జట్లకు టెన్షన్ పట్టుకుంది.
Published Date - 08:04 PM, Tue - 19 September 23 -
Kohli Fans Fire: బీసీసీఐపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్.. సచిన్ సెంచరీల రికార్డును కాపాడేందుకేనా ఇదంతా..?!
ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల నుంచి విరాట్ కోహ్లికి విశ్రాంతి లభించింది. అయితే బీసీసీఐపై అభిమానులు (Kohli Fans Fire) తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
Published Date - 05:30 PM, Tue - 19 September 23 -
Adam Gilchrist: 2023 వరల్డ్ కప్ సెమీ-ఫైనల్స్ కు చేరే నాలుగు జట్లు ఇవే.. జోస్యం చెప్పిన ఆడమ్ గిల్‌క్రిస్ట్..!
ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. ఈ టోర్నీకి సంబంధించి ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist) ఆసక్తికరమైన జోస్యం చెప్పాడు.
Published Date - 04:59 PM, Tue - 19 September 23 -
Golden Ticket To Rajnikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ కు గోల్డెన్ టికెట్ ఇచ్చిన బీసీసీఐ..!
రజనీకాంత్ (Golden Ticket To Rajnikanth)కు బీసీసీఐ సెక్రటరీ జై షా గోల్డెన్ టికెట్ ఇచ్చారు. బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ లో ఒక ఫోటోను షేర్ చేసింది.
Published Date - 03:02 PM, Tue - 19 September 23 -
New Zealand World Cup Jersey : వరల్డ్ కప్ కు న్యూజిలాండ్ కొత్త జెర్సీ.. 29న హైదరాబాద్ లో కివీస్ మ్యాచ్
New Zealand World Cup Jersey : వచ్చే నెల (అక్టోబరు) 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే క్రికెట్ వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్ టీమ్ కొత్త జెర్సీని విడుదల చేసింది.
Published Date - 02:26 PM, Tue - 19 September 23 -
Team India: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్-2లో భారత జట్టు.. ఆసీస్ తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంటే టాప్ ప్లేస్ లోకి..!
2023 ఆసియా కప్‌లో అద్భుత విజయం సాధించినప్పటికీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు (Team India) నంబర్-1 ర్యాంక్‌ను సాధించలేకపోయింది.
Published Date - 09:10 AM, Tue - 19 September 23 -
Cheteshwar Pujara : పాపం పుజారా.. భారత వెటరన్ ప్లేయర్ పై ఈసీబీ సస్పెన్షన్
Cheteshwar Pujara : ప్రపంచ క్రికెట్ లో భారత క్రికెటర్లు హద్దు మీరి ప్రవర్తించడం తక్కువగానే చూస్తుంటాం. క్రమశిక్షణా చర్యలతో వారు జరిమానా లేదా నిషేధం ఎదుర్కోవడం ఎప్పుడో గాని జరగదు. అలాంటిది భారత టెస్ట్ ప్లేయర్ చటేశ్వర పుజారా (Cheteshwar Pujara :)పై ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఒక మ్యాచ్ నిషేధం విధించింది. పుజారా వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. అలాంటిది పుజారాపై వేటా అనుకుంటున్నారా…అసలు పు
Published Date - 11:11 PM, Mon - 18 September 23 -
India ODI Series : టీమిండియా కెప్టెన్ గా కెఎల్ రాహుల్.. ఆసీస్ తో వన్డే సిరీస్ కు భారత జట్టు ఇదే
ఆసియాకప్ గెలిచిన టీమిండియా (India) వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియా (Australia)తో సిరీస్ ఆడబోతోంది.
Published Date - 10:04 PM, Mon - 18 September 23 -
Journey of Mohammed Siraj: హైదరాబాద్ గల్లీ TO అంతర్జాతీయ క్రికెట్
ఆసియా కప్ 2023 ఫైనల్లో ఆరు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన సిరాజ్ ఇన్నింగ్స్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా చరిత్రకెక్కాడు
Published Date - 12:17 PM, Mon - 18 September 23 -
IND vs SL: సిరాజ్ కు ఆ సామర్థ్యం ఉంది… ప్రపంచకప్ లోనూ సత్తా చాటుతామన్న రోహిత్
ఆసియా కప్ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. టైటిల్ పోరులో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించి ఎనిమిదోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్ లో హైదరాబాదీ పేసర్ సిరాజ్ బౌలింగే హైలైట్. సంచలన స్పెల్ తో చెలరేగిన సిరాజ్ 6 వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించాడు.
Published Date - 12:48 AM, Mon - 18 September 23 -
Siraj : సిరాజ్ గొప్ప మనసు.. తనకి వచ్చిన ప్రైజ్‌మనీ మొత్తం వాళ్లకు ఇచ్చేసి..
కేవలం తన ఆటతోనే కాక తన మంచి మనసుతో కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాడు సిరాజ్. శ్రీలంక ఓటమికి కారణమైన సిరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
Published Date - 09:30 PM, Sun - 17 September 23 -
IND vs SL: ఎనిమిదోసారి ఆసియా కప్‌ను ముద్దాడిన భారత్
టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను మట్టికరిపించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ దూకుడుకి లంక బ్యాటర్లు వణికిపోయారు.
Published Date - 06:30 PM, Sun - 17 September 23 -
IND vs SL: శ్రీలంక (50) ఆలౌట్.. పగ తీర్చుకున్న టీమిండియా
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక తేలిపోయింది. మొదట బ్యాటింగ్ బరిలో దిగిన శ్రీలంకను టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్ లో 7 వికెట్లతో శ్రీలంక బ్యాటర్లను అణికించేశాడు.
Published Date - 06:09 PM, Sun - 17 September 23 -
IND vs SL: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. బెంబేలెత్తిన శ్రీలంక బ్యాటర్లు
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ దెబ్బకు శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. మొదట బుమ్రా బోణి కొట్టగా, ఆ తర్వాత సిరాజ్ బాధ్యత తీసుకున్నాడు. పదునైన బంతులతో లంకేయుల బెండు తీశాడు. ఒక్కో ఓవర్లో ఒక్కో వికెట్ నేలకూల్చుతూ 5 ఓవర్లలో 5 వికెట్లు పడగొట్టాడు.
Published Date - 04:45 PM, Sun - 17 September 23 -
IND vs SL: మూడు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయిన లంక
భారత జట్టు ఆసియా కప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక ఢీకొంటోంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఇరుజట్లు ఈ మోగాటోర్నీ టైటిల్
Published Date - 04:10 PM, Sun - 17 September 23 -
Rohit Sharma: 250వ వన్డే మ్యాచ్ ఆడనున్న రోహిత్ శర్మ.. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు వీళ్ళే..!
భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు మైదానంలోకి రాగానే ప్రత్యేక జాబితాలో చేరనున్నాడు. శ్రీలంకతో జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్లో 250వ వన్డే అంతర్జాతీయ మ్యాచ్.
Published Date - 12:56 PM, Sun - 17 September 23 -
IND vs SL: IND vs SL ఫైనల్ మ్యాచ్ ప్లేయింగ్ XI
IND vs SL: సెప్టెంబరు 17న కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగే ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ మరియు శ్రీలంక జట్లు తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై సునాయాస విజయంతో సూపర్ ఫోర్ దశలో భారత్ తన ప్రయాణాన్ని అద్భుతంగా ప్రారంభించింది.
Published Date - 12:28 PM, Sun - 17 September 23 -
Asia Cup Final: నేడే ఆసియా కప్ ఫైనల్.. కప్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ తో భారత్ ఢీ..!
నేడు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆసియాకప్ ఫైనల్ (Asia Cup Final) జరగనుంది. ఈ టైటిల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక (India vs Sri Lanka) జట్లు మరోసారి ఆసియా కప్ టైటిల్ గెలవడానికి చూస్తున్నాయి.
Published Date - 11:28 AM, Sun - 17 September 23 -
Neeraj Chopra: డైమండ్ లీగ్‌లో రజత పతకంతో సరిపెట్టుకున్న నీరజ్ చోప్రా..!
భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) డైమండ్ లీగ్ 2023 ఫైనల్ (Diamond League Final)లో రెండో స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఉండటంతో భారత ఆటగాడికి రజత పతకం లభించింది.
Published Date - 07:07 AM, Sun - 17 September 23