Sports
-
MI vs KKR: 12 ఏళ్ల తర్వాత వాంఖడేలో ముంబైపై కేకేఆర్ విజయం
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ ముంబై ఇండియన్స్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో 9 మ్యాచ్‌ల్లో భారీగా పరుగులు ఇచ్చిన స్టార్క్ 10వ మ్యాచ్‌లో ముంబైపై మెరిశాడు. 24.75 కోట్లతో ఐపీఎల్ లో అడుగుపెట్టిన మిచెల్ స్టార్క్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి ముంబై బ్యాటర్లను వణికించేశాడు.
Date : 04-05-2024 - 12:16 IST -
ICC Rankings: టెస్టుల్లో నంబర్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా …
అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ శుక్రవారం మూడు ఫార్మాట్‌ల (టెస్ట్, వన్డే మరియు టి20 ఇంటర్నేషనల్) వార్షిక ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. ఇందులో భారత జట్టు టెస్టు నంబర్-1 స్థానాన్ని కోల్పోయింది.
Date : 03-05-2024 - 4:41 IST -
ICC Bans Devon Thomas: ఐసీసీ కఠిన చర్యలు.. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం
వెస్టిండీస్ క్రికెటర్ డెవాన్ థామస్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించింది. ఈ 34 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇకపై ఎలాంటి క్రికెట్‌ను ఆడలేడు.
Date : 03-05-2024 - 3:59 IST -
MI vs KKR: ముంబైకి డూ ఆర్ డై.. ఇవాళ ఓడితే ఇంటికే..!
ఐపీఎల్‌లో నేడు అంటే శుక్రవారం ముంబై ఇండియన్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ ని వారి స్వగృహంలో ఢీకొంటుంది.
Date : 03-05-2024 - 1:44 IST -
Josh Baker: క్రికెట్ ప్రపంచంలో విషాదం.. 20 ఏళ్ల క్రికెటర్ అనుమానాస్పద మృతి
క్రీడా ప్రపంచానికి హృదయ విదారక వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్ స్టార్ రైజింగ్ స్టార్ జాస్ బేకర్ కన్నుమూశారు.
Date : 03-05-2024 - 12:41 IST -
Kohli Strike Rate: కోహ్లీపై విమర్శకులకు ఇచ్చి పడేసిన ఏబీడీ
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తన ఆట తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. టీ20 ఫార్మాట్‌కు తన స్ట్రైక్‌రేట్ సరిపోదని కొందరు మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి కోహ్లీ ఈ సీజన్ ఐపీఎల్ లో ఇప్పటికే 500 పరుగులు చేశాడు. బెంగళూరు భారీ స్కోరు చేయడంలోనూ కీలకపాత్ర పోషించాడు
Date : 03-05-2024 - 11:22 IST -
IPL 2024 : ఉత్కంఠ పోరు లో SRH విజయం
202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఒకే ఒక రన్ తో ఓటమి చెందింది
Date : 02-05-2024 - 11:46 IST -
Virat Kohli Record: T20 ప్రపంచ కప్ గేమ్‌ల్లో కోహ్లీ రికార్డులు ఇవే.. లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
కొద్ది రోజుల క్రితం విరాట్ కోహ్లీ స్లో స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాడని ట్రోల్ చేశారు. ఇటీవల 67 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత స్లో సెంచరీ సాధించిన ఘనత కోహ్లిదే.
Date : 02-05-2024 - 5:17 IST -
Selection Committee: టీమిండియా సెలక్షన్ కమిటీపై మాజీ క్రికెటర్ ఫైర్..!
టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ భారత సెలక్షన్ కమిటీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
Date : 02-05-2024 - 3:44 IST -
SRH vs RR: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్.. హైదరాబాద్ ఫామ్‌లోకి వస్తుందా..?
ఐపీఎల్ 2024లో 50వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటల నుంచి జరగనుంది.
Date : 02-05-2024 - 1:00 IST -
Team India Squad: ఏ ఫ్రాంచైజీ నుండి ఎంతమంది ఆటగాళ్లకు టీమిండియాలో చోటు దక్కింది..?
పీఎల్ 2024 మధ్య టీ20 ప్రపంచకప్ 2024 కోసం టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ అధికారులు ప్రకటించారు. యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో జట్టు చాలా సమతుల్యంగా కనిపిస్తుంది.
Date : 02-05-2024 - 11:09 IST -
Pakistan Squad: పాకిస్థాన్ జట్టును ప్రకటించని పీసీబీ.. ఎందుకంటే..?
కొంతమంది ఆటగాళ్ల ఫిట్‌నెస్, ప్రదర్శన సంబంధిత సమస్యల కారణంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రపంచ కప్ జట్టు ప్రకటనను మే చివరి వరకు వాయిదా వేసింది.
Date : 02-05-2024 - 9:55 IST -
Champions Trophy 2025: పాకిస్తాన్‌లో పర్యటించనున్న భారత్.. రహస్యంగా ఉంచాలని కోరిన ఐసీసీ..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లన్నీ ఒకే నగరంలో జరగాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ICCకి సూచించింది.
Date : 02-05-2024 - 9:25 IST -
CSK vs PBKS: చెపాక్ లో చెన్నైని ఓడించిన పంజాబ్
చెన్నై చెపాక్ లో రుతురాజ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కు పంజాబ్ షాక్ ఇచ్చింది. స్వల్ప ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు రాణించడంతో విజయం పంజాబ్ సొంతమైంది. ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ పాయింట్ల పట్టికను మెరుగుపరుచుకుని ముందుకు ఎగబాకింది.
Date : 01-05-2024 - 11:57 IST -
Team India Strengths: టీ20 ప్రపంచకప్.. టీమిండియా బలాలు, బలహీనతలు ఇవే..!
టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత్ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టులో రింకూ సింగ్‌ను తొలగించారు.
Date : 01-05-2024 - 2:39 IST -
CSK vs PBKS: చెన్నై చెపాక్ లో కీలక పోరు.. చెన్నై vs పంజాబ్
చెన్నై చెపాక్ లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైండ్. ఈ పిచ్ పై చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న పంజాబ్‌పై చెన్నై జాగ్రత్తగా ఆడాల్సి ఉందంటున్నారు క్రికెట్ అనలిస్టులు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోగలుగుతుంది.
Date : 01-05-2024 - 1:24 IST -
LSG vs MI: హార్దిక్ పాండ్యాకు 24 లక్షల జరిమానా
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డాడు. మంగళవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ. 24 లక్షల జరిమానా పడింది.
Date : 01-05-2024 - 12:57 IST -
KL Rahul: కేఎల్ రాహుల్ కళ్ళలో బాధ.. నిన్న మ్యాచ్ లో ఇది గమనించారా
టీమిండియాలో మోస్ట్ స్టైలిష్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న కేఎల్ రాహుల్ టి20 ప్రపంచకప్ జట్టుకు సెలెక్ట్ కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. గాయంతో చాన్నాళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ అద్భుతంగ రాణిస్తున్నాడు. ప్రపంచకప్ కు ముందు ఆసీస్ తో జరిగిన సిరీస్ లోను రాహుల్ బాగా ఆడాడు
Date : 01-05-2024 - 12:39 IST -
Fraser-McGurk: ఢిల్లీ ఆటగాడికి షాక్ ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా..!
జూన్ నుంచి అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఆస్ట్రేలియా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
Date : 01-05-2024 - 10:47 IST -
IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024లో ముంబై కథ ముగిసినట్టే..!
ఐపీఎల్ 17వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌లో కొన్ని జట్లు అనూహ్యంగా ముందంజ వేస్తే మరికొన్ని చతికిలపడుతున్నాయి.
Date : 01-05-2024 - 10:02 IST