Sports
-
Fastest Fifty: ఐపీఎల్‌లో మరో రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..!
ముంబైతో మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్ ఫ్రేజర్-మెకుర్గ్ రికార్డ్ సృష్టించాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (Fastest Fifty) చేశాడు. అందులో 8 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.
Date : 27-04-2024 - 4:41 IST -
LSG vs RR: నేడు ఐపీఎల్‌లో మరో రసవత్తర పోరు.. లక్నో వర్సెస్ రాజస్థాన్..!
IPL 2024లో 44వ మ్యాచ్ శనివారం లక్నో సూపర్ జెయింట్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది.
Date : 27-04-2024 - 4:07 IST -
DC vs MI: ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ వర్సెస్ ముంబై.. గెలిచెదెవరో..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నంబర్-43లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 27-04-2024 - 11:35 IST -
Shashank Singh: ఎవరీ శశాంక్ సింగ్.. వేలంలో పొరపాటున కొనుగోలు చేసిన పంజాబ్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో 42వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పీబీకేఎస్ బ్యాట్స్‌మెన్ శశాంక్ సింగ్ (68*) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 27-04-2024 - 10:40 IST -
KKR VS PBKS: చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్… టీ ట్వంటీల్లో హయ్యెస్ట్ టార్గెట్ ఛేజ్
ఐపీఎల్ 17వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. టీ ట్వంటీ క్రికెట్ లోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేదించింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ రికార్డు స్థాయిలో 262 పరుగుల టార్గెట్ ను 18.3 ఓవర్లో అందుకుంది. ఐపీఎల్ లోనే కాదు మొత్తం షార్ట్ ఫార్మాట్ లోనే ఇది హయ్యెస్ట్ టార్గెట్ చేజ్.
Date : 26-04-2024 - 11:44 IST -
Yuvraj Singh: టీ20 వరల్డ్‌కప్ బ్రాండ్ అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్
T20 ప్రపంచ కప్ 2024 మొదటిసారిగా USA, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి.
Date : 26-04-2024 - 5:41 IST -
KKR vs PBKS: ఐపీఎల్‌లో నేడు కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. మరో హైస్కోరింగ్ మ్యాచ్ చూడొచ్చా..?
శుక్రవారం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
Date : 26-04-2024 - 3:17 IST -
T20 World Cup 2024: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. టీ20 ప్రపంచ కప్ నుంచి అవుట్
పీఎల్ తర్వాత విదేశీ గడ్డపై టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామం జరగనుంది. ఈ టోర్నీకి టీమిండియా జట్టును ఈ నెల చివరి తేదీలలో ప్రకటించనున్నారు. అంతకంటే ముందే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును క్రికెట్ నిపుణులు ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత, భారత మాజీ బ్యాట్స్‌మెన్ సంజయ్ మంజ్రేకర్ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ఎంపిక చేశారు.
Date : 26-04-2024 - 2:52 IST -
England Cricketer: మాంచెస్టర్‌లో చిక్కుకున్న ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్.. కారణమిదే..?
క్రికెట్‌కు దూరంగా ఉన్న తర్వాత స్టోక్స్ అమెరికాలోని మాంచెస్టర్‌లో తన కుటుంబంతో సెలవులు గడపడానికి వెళ్ళాడు.
Date : 26-04-2024 - 12:55 IST -
SRH CEO Kavya: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈవో కావ్య ఆస్తి ఎంతో తెలుసా..?
10 ఐపీఎల్ జట్ల యజమానుల్లో చాలా మంది బడా పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, పెట్టుబడిదారులు ఉన్నారు. ఇందులో నాలుగు టీమ్‌లు మహిళలవే. జట్ల నికర విలువ, యజమానుల ఆస్తులు కాలక్రమేణా మారవచ్చు.
Date : 26-04-2024 - 10:56 IST -
World Cup Squad: హార్దిక్ పాండ్యా, గిల్ ఔట్.. టీమిండియా మాజీ క్రికెటర్ టీ20 వరల్డ్ కప్ జట్టు ఇదే..!
జూన్‌లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టుపై అందరి దృష్టి ఉంది. బీసీసీఐ ఇంకా జట్టును ప్రకటించలేదు.
Date : 26-04-2024 - 9:55 IST -
West Indies Team: నేపాల్‌లో విండీస్ క్రికెటర్లకు కష్టాలు.. లగేజీ మోసుకున్న ప్లేయర్స్, వీడియో వైరల్..!
వెస్టిండీస్ A జట్టు నేపాల్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.
Date : 26-04-2024 - 12:14 IST -
Bengaluru Win: సన్‌రైజర్స్ జోరుకు బ్రేక్ వేసిన ఆర్సీబీ.. ఎట్టకేలకు రెండో విజయం నమోదు చేసుకున్న బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోరు సాధించింది.
Date : 25-04-2024 - 11:29 IST -
Virat Kohli: దుమ్మురేపిన కింగ్ కోహ్లీ.. ఐపీఎల్ లో చారిత్రక రికార్డు, తొలి ఆటగాడిగా గుర్తింపు!
Virat Kohli: విరాట్ కోహ్లీని అలాంటి రికార్డుల చక్రవర్తి అని పిలుస్తుంటారు అభిమానులు. IPL 2024లో RCB బాగా రాణించకపోయినా కానీ విరాట్ కోహ్లీ పరుగులు చేయడంలో ముందుంటున్నాడు. ప్రస్తుత సీజన్‌లో 400 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. అతను ఇప్పటికీ ఆరెంజ్ క్యాప్‌ను కలిగి ఉన్నాడు. తాజాగా ఈ బ్యాట్స్ మెన్ IPL చరిత్రలో 10 వేర్వేరు సీజన్లలో 400 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదట
Date : 25-04-2024 - 8:40 IST -
Team India: 2024 టీ20 ప్రపంచకప్.. టీమిండియా జట్టు ఇదేనా..?
2024 ఐసీసీ T20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ఎప్పుడైనా ప్రకటించవచ్చు.
Date : 25-04-2024 - 2:00 IST -
Uppal Stadium : ఉప్పల్ క్రికెట్ స్టేడియం ను ముట్టడిస్తామంటూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హెచ్చరిక
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్స్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నదని , అక్షర స్కూల్ యాజమాన్యం టికెట్స్ కు అక్రమంగా అమ్మకాలు చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు
Date : 25-04-2024 - 12:05 IST -
SRH vs RCB: ఐపీఎల్‌లో నేడు బెంగళూరు వర్సెస్ హైదరాబాద్.. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆర్సీబీ ఇంటికే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌లో ఈరోజు (ఏప్రిల్ 25) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 25-04-2024 - 11:30 IST -
Rishabh Pant: కోహ్లీ రికార్డు బద్దలుకొట్టిన రిషబ్.. ఇలా ఆడితే ఎలా పంత్..!
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయంగా 88 పరుగులు చేశాడు. ఈ సమయంలో పంత్.. గుజరాత్ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ బౌలింగ్‌లో భారీగా పరుగులు సాధించాడు.
Date : 25-04-2024 - 9:35 IST -
Usain Bolt: క్రికెట్ ప్రపంచంలోకి ఉసేన్ బోల్ట్.. ఆడటానికి కాదండోయ్..!
జూన్ 1 నుండి 29 వరకు వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న T20 ప్రపంచ కప్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గొప్ప స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.
Date : 25-04-2024 - 8:00 IST -
DC vs GT: రెచ్చిపోయిన పంత్, అక్షర్.. ఢిల్లీ చేతిలో ఓడిన గుజరాత్
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 40వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.
Date : 24-04-2024 - 11:45 IST