Sports
-
India vs Australia: నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20.. మూడు మార్పులతో బరిలోకి టీమిండియా..?!
భారత్-ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాయ్‌పూర్ వేదికగా నాలుగో మ్యాచ్ జరగనుంది.
Published Date - 11:14 AM, Fri - 1 December 23 -
Five Players: ఈ ఐదుగురు ఆటగాళ్ళ కెరీర్ ముగిసినట్లేనా..?
టీమ్ ఇండియా జట్టులో చాలా మార్పులు కనిపించాయి. ఈ మూడు స్క్వాడ్‌లను చూసిన తర్వాత కొంతమంది ఆటగాళ్ల (Five Players) కెరీర్‌కు బ్రేక్ పడినట్లే అని తెలుస్తుంది.
Published Date - 10:26 AM, Fri - 1 December 23 -
Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా జట్టు ఎంపిక.. వన్డే, టీ20లకు రోహిత్, విరాట్ దూరం..!
దక్షిణాఫ్రికా టూర్‌కు భారత జట్టు (Team India Squad)ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. మూడు ఫార్మాట్ల సిరీస్‌లో వేర్వేరు కెప్టెన్‌లు ఎంపికయ్యారు.
Published Date - 06:37 AM, Fri - 1 December 23 -
Team India Captain: టీమిండియా తదుపరి టీ20 కెప్టెన్ ఎవరు..? బీసీసీఐ ఏం చెప్పిందంటే..?
జూన్ నెలలో ప్రపంచకప్ జరగనుంది. ఈ భారీ ఐసీసీ టోర్నీకి ముందు భారత జట్టు కెప్టెన్ (Team India Captain) బీసీసీఐను ఆందోళనలోకి నెట్టాడు.
Published Date - 12:45 PM, Thu - 30 November 23 -
Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియా కోచ్‌గా ఎప్పటివరకు ఉండనున్నాడు..?
భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)ను బీసీసీఐ మరోసారి నియమించింది. ద్రవిడ్‌తో పాటు సిబ్బంది అందరి పదవీకాలాన్ని కూడా పొడిగించారు.
Published Date - 10:12 AM, Thu - 30 November 23 -
Virat Kohli: భారత్‌కు బిగ్ షాక్.. టీ20, వన్డేలకు విరాట్ కోహ్లీ దూరం..!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు.
Published Date - 06:56 AM, Thu - 30 November 23 -
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా RCBలో చేరనున్నాడా..?
జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ముంబై ఇండియన్స్‌ను ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో అన్‌ఫాలో చేయడంతో చర్చ తీవ్రమైంది. ముంబై ఇండియన్స్‌కు అంతా మేలు జరగడం లేదనేది స్పష్టమైంది.
Published Date - 03:55 PM, Wed - 29 November 23 -
Team India: టీ20 ప్రపంచకప్ తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియా..!
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు బిజీగా ఉంది. స్వదేశంలో సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా (Team India) దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది.
Published Date - 03:16 PM, Wed - 29 November 23 -
IND vs AUS: ఇషాన్ కిషన్ అత్యుత్సాహం
గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 222 భారీ టార్గెట్ ఆసీస్ ముందుంచింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తుఫాన్ ఇనింగ్స్ ఆడటంతో సెంచరీ నమోదు చేశాడు.
Published Date - 02:57 PM, Wed - 29 November 23 -
Head Coach: టీమిండియా కోచ్ ఇతడే.. BCCI ప్రకటన..!
రాహుల్ ద్రవిడ్‌ను మరోసారి భారత క్రికెట్ బోర్డు (BCCI) టీమిండియా కోచ్ (Head Coach)గా నియమించింది. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత అతని కాంట్రాక్ట్ ముగిసింది.
Published Date - 01:51 PM, Wed - 29 November 23 -
Rahul Dravid: బీసీసీఐ మళ్లీ రాహుల్ ద్రవిడ్‌కు ప్రధాన కోచ్ పదవిని ఆఫర్ చేసిందా..?
ODI ప్రపంచ కప్ 2023 తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగిసింది.
Published Date - 10:25 AM, Wed - 29 November 23 -
Glenn Maxwell: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన మాక్స్‌వెల్.. ఏ విషయంలో అంటే..?
గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) అద్భుతమైన సెంచరీ చేయడం ద్వారా తన జట్టును గెలిపించడంలో ముఖ్యమైన సహకారం అందించాడు.
Published Date - 08:31 AM, Wed - 29 November 23 -
Ruturaj Gaikwad: ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ వీరుడు రుతురాజ్ గైక్వాడ్
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వీరోచిత ప్రదర్శన చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 52 బంతుల్లో సెంచరీ సాధించిన రుతురాజ్ గైక్వాడ్ టీ20 క్రికెట్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. టీ20ల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు.
Published Date - 11:35 PM, Tue - 28 November 23 -
IND vs AUS 3rd T20: మాక్స్ వెల్ మెరుపు సెంచరీ.. మూడో టీ ట్వంటీలో ఆసీస్ విజయం
భారత్ , ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన ఆసీస్ మూడో టీ ట్వంటీలో గెలిచి సిరీస్ ఆశలు నిలుపుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మాక్స్ వెల్ మెరుపు సెంచరీతో ఆసీస్ ను గెలిపించాడు.
Published Date - 11:15 PM, Tue - 28 November 23 -
Gaikwad: శతక్కొట్టిన టీమిండియా ఓపెనర్ గైక్వాడ్.. భారీ స్కోర్ చేసిన భారత్..!
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ గైక్వాడ్ (Gaikwad) అజేయ సెంచరీ (123 నాటౌట్) చెలరేగాడు.
Published Date - 08:47 PM, Tue - 28 November 23 -
Sachin Railway Station : సచిన్ పేరుతో రైల్వే స్టేషన్..ఎక్కడుందో..?
గుజరాత్‌లోని సూరత్‌కు సమీపంలో సచిన్ రైల్వే స్టేషన్ ఉంది
Published Date - 07:44 PM, Tue - 28 November 23 -
India vs Australia 3rd T20I: బ్యాటింగ్ కు దిగిన భారత్..
గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా మూడో టి20 మ్యాచ్ ఆడుతుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుని, టీమిండియాను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ కు దిగారు.
Published Date - 07:12 PM, Tue - 28 November 23 -
Namibia: టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నమీబియా..!
2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు నమీబియా (Namibia) అర్హత సాధించింది. నమీబియా ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుండి అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది.
Published Date - 05:25 PM, Tue - 28 November 23 -
India vs Australia: గౌహతి వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20.. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియాదే సిరీస్..!
భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా సిరీస్‌లో 2-0తో ముందంజలో ఉంది.
Published Date - 04:21 PM, Tue - 28 November 23 -
Jasprit Bumrah: బుమ్రా పోస్ట్ వైరల్.. కొన్నిసార్లు మౌనమే ఉత్తమ సమాధానం అంటూ పోస్ట్..!
రిటైన్ చేయబడిన ఆటగాళ్ల తుది జాబితాను సమర్పించే సమయానికి హార్దిక్ ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాడు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఈ నిర్ణయం పట్ల పెద్దగా సంతోషంగా లేడని తెలుస్తోంది.
Published Date - 03:26 PM, Tue - 28 November 23