Sports
-
Virat Kohli : అట్లుంటది కోహ్లీతోని…కేప్ టౌన్ టెస్టులో విరాట్ కెప్టెన్సీ
విరాట్ కోహ్లీ (Virat Kohli)…సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత బ్యాటర్ గా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అయితే ఏ ఆటగాడిని ఎలా ఉపయోగించుకోవాలో కోహ్లీకి బాగా తెలుసు. సారథిగా తన అనుభవాన్ని ఎప్పటికప్పుడు జట్టు కోసం వినియోగిస్తూ ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా సిరాజ్ (Siraj ) లాంటి బౌలర్ ను బాగా ఉపయోగించుకోవడంలో కోహ్లీని మించిన వారు లేరనే చెప్పాలి. ఒకవిధంగా సిరాజ్ ను మెరిక ల
Published Date - 07:49 PM, Wed - 3 January 24 -
Mohammed Siraj Unleashed : బంతులా…బుల్లెట్లా…కేప్ టౌన్ రాజ్ సిరాజ్
సౌతాఫ్రికా (South Africa) పర్యటనలో తొలి టెస్టు (Test Match) ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన తర్వాత టీమిండియా (Team India) పుంజుకోవడం కష్టమేనని అంతా అనుకున్నారు. సఫారీ పేసర్లు చెలరేగిపోయిన సెంచూరియన్ పిచ్ పై మన బౌలర్లు తేలిపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అద్భుతంగా పుంజుకున్న భారత పేసర్లు కేప్ టౌన్ టెస్ట్ తొలిరోజు అదరగొట్టేశారు. ముఖ్యంగా హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్
Published Date - 07:34 PM, Wed - 3 January 24 -
ICC Test Ranking: టాప్-10లోకి దూసుకొచ్చిన విరాట్ కోహ్లీ
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ టాప్-10లోకి దూసుకొచ్చాడు . నాలుగు స్థానాలు ఎగబాకి 9వ స్థానానికి చేరుకున్నాడు. మార్చి 2022 తర్వాత టాప్-10లో చోటు సంపాదించుకోవడంలో విరాట్ కోహ్లీ సక్సెస్ అయ్యాడు
Published Date - 05:57 PM, Wed - 3 January 24 -
SA vs IND 2nd Test: 55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. సిరీస్‌ను 1-1తో సమం చేయాలనే ఉద్దేశంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు రంగంలోకి దిగింది.
Published Date - 03:42 PM, Wed - 3 January 24 -
Cricketer Sumit Kumar: ఢిల్లీ క్యాపిటల్స్ పొరపాటు.. రూ. కోటి నష్టపోయిన ధోనీ శిష్యుడు..!
ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సంపన్నమైన లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాలని ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. మహేంద్ర సింగ్ ధోనీ శిష్యుడు, జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సుమిత్ కుమార్ (Cricketer Sumit Kumar) కోటి రూపాయల నష్టాన్ని చవిచూశాడు.
Published Date - 12:45 PM, Wed - 3 January 24 -
Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..!?
IPL 2024కి ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు తన నిర్ణయాలతో అభిమానులను చాలాసార్లు ఆశ్చర్యపరిచింది.
Published Date - 09:23 AM, Wed - 3 January 24 -
Rohit-Kohli: టీ20 ప్రపంచకప్ ఆడనున్న రోహిత్-విరాట్..!
నవంబర్ 10, 2022 నుండి ఒక్క T20 ఇంటర్నేషనల్ ఆడని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit-Kohli) గురించే అతిపెద్ద చర్చ. అయితే ఇప్పుడు వీరిద్దరి పునరాగమనంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
Published Date - 08:32 AM, Wed - 3 January 24 -
IND vs SA 2nd Test: కేప్ టౌన్ వేదికగా నేటి నుంచి రెండో టెస్ట్.. టీమిండియాలో మార్పులు..?
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ (IND vs SA 2nd Test) మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా నేటి నుంచి బుధవారం జరగనుంది.
Published Date - 07:11 AM, Wed - 3 January 24 -
Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ ప్రధాన కోచ్ జోనాథన్ ట్రాట్ కాంట్రాక్ట్ పొడిగింపు..!
జనవరి రెండో వారంలో భారత్‌లో పర్యటించనున్న ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) జట్టు ప్రధాన కోచ్ బాధ్యత మరోసారి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జోనాథన్ ట్రాట్ భుజస్కంధాలపై మోపనుంది.
Published Date - 02:00 PM, Tue - 2 January 24 -
Kohli- Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇకపై వన్డేల్లో కూడా కష్టమే..?!
2023లో వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల టాప్-3 జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు (Kohli- Rohit) చోటు దక్కించుకున్నారు.
Published Date - 01:15 PM, Tue - 2 January 24 -
Lucknow Super Giants: అసిస్టెంట్ కోచ్‌పై వేటు వేసిన లక్నో సూపర్ జెయింట్స్..!
IPL 2024 ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్టు నుండి ఒక వార్త వెలువడింది.
Published Date - 10:00 AM, Tue - 2 January 24 -
India vs South Africa: అరగంట ఆలస్యంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు..!?
కేప్ టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.
Published Date - 07:23 AM, Tue - 2 January 24 -
India vs South Africa: జనవరి 3 నుంచి రెండో టెస్టు.. ఈ మూడు మార్పులతో బరిలోకి టీమిండియా..!
India vs South Africa: భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రెండో, చివరి మ్యాచ్ జనవరి 3 నుంచి జనవరి 7 వరకు జరగనుంది. ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మైదానంలో భారత్ రికార్డు చాలా దారుణంగా ఉంది. ఇప్పటి వరకు ఈ మైదానంలో భారత్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. భారత్ ఇక్కడ మొత్తం 6 […]
Published Date - 07:18 PM, Mon - 1 January 24 -
David Warner: టెస్టులతో పాటు వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్..!
David Warner : 2024 సంవత్సరం మొదటి రోజున ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ (David Warner) టెస్ట్ క్రికెట్ తర్వాత వన్డే క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. సిడ్నీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వార్నర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. టెస్టు క్రికెట్‌కు ముందే వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. జనవరి 3 నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో పాకిస్థాన్‌తో జరగనున్న సిరీస్
Published Date - 04:40 PM, Mon - 1 January 24 -
MS Dhoni Vacation: దుబాయ్‌లో చిల్ అవుతున్న మహేంద్ర సింగ్ ధోనీ.. ఫోటోలు వైరల్..!
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం దుబాయ్ (MS Dhoni Vacation)లో ఉన్నాడు. తన కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ పార్టీని అక్కడ జరుపుకోనున్నాడు.
Published Date - 11:00 AM, Sun - 31 December 23 -
Team India: ఈ స్టేడియంలో 30 ఏళ్లుగా టీమిండియా గెలవలేకపోయింది..!
భారత్-దక్షిణాఫ్రికా (Team India) మధ్య టెస్టు సిరీస్‌లో రెండో, చివరి మ్యాచ్ జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో జరగనుంది.
Published Date - 07:16 AM, Sun - 31 December 23 -
HCA : ఈడెన్ గార్డెన్స్‌ను సందర్శించిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు.. అధునాతన క్రికెట్ మైదానాలపై అధ్యాయనం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధీనంలోని ఉప్పల్ స్టేడియంను ప్రపంచంలోని మేటి క్రికెట్ మైదానాల్లో ఒకటిగా
Published Date - 10:27 PM, Sat - 30 December 23 -
MS Dhoni: పాకిస్తాన్లో ఫుడ్ రుచి బాగుంటుంది: ధోనీ
ధోని ఇచ్చిన సలహాను ఓ అభిమాని తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ తన క్రికెట్ కెరీర్లో చాలా సార్లు పాకిస్తాన్లో పర్యటించాడు
Published Date - 10:27 PM, Sat - 30 December 23 -
IND vs SA 2nd Test: రెండో టెస్ట్ పై కన్నేసిన ఇరు జట్లు
భారత్ సౌతాఫ్రికా జట్ల మధ్య చివరి టెస్టు జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదకిగా జరగనుంది. తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది
Published Date - 10:19 PM, Sat - 30 December 23 -
Vinesh Phogat : కర్తవ్యపథ్‌లో ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వదిలేసిన వినేశ్ ఫొగాట్
Vinesh Phogat : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, బజ్రంగ్ పునియా తదితర రెజ్లర్లు తీవ్ర పోరాటం చేసిన సంగతి తెలిసిందే.
Published Date - 08:38 PM, Sat - 30 December 23