Sports
-
GT vs PBKS Dream11 Prediction: గుజరాత్ vs పంజాబ్… భీకరు పోరులో గెలిచేదెవరు ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. ఈ సీజన్ ఐపీఎల్ 17వ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడనున్నాయి.
Date : 03-04-2024 - 11:57 IST -
DC vs KKR: సాగర తీరంలో పరుగుల సునామీ… కోల్ కత్తా హ్యాట్రిక్ విక్టరీ
ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్ ఢిల్లీ కాపిటల్స్ పై 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు సునీల్ నరైన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.
Date : 03-04-2024 - 11:39 IST -
Virat Kohli : విరాట్ ఫై తన అభిమానాన్ని చాటుకున్న యువకుడు..ఏంచేసాడో తెలుసా..?
సన్ లైట్ ఆర్టిస్ట్..భూతద్దం, సూర్యకాంతిని ఉపయోగించి విరాట్ కోహ్లి చిత్రాన్ని రూపొందించి వైరల్ గా మారాడు
Date : 03-04-2024 - 3:51 IST -
RCB vs LSG: క్యాచ్ చేజారే…మ్యాచ్ చేజారే ఎంత పని చేశావ్ రావత్
క్రికెట్ లో ఒక్క క్యాచ్ చాలు మ్యాచ్ మలుపు తిరగడానికి...అందుకే అంటారు క్యాచేస్ విన్ మ్యాచేస్ అని...తాజాగా ఒక్క క్యాచ్ చేజారడం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమికి కారణం అయింది. లక్నో తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఫీల్డర్ అనుజ్ రావత్ ఒక క్యాచ్ మిస్ చేయడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది
Date : 03-04-2024 - 3:41 IST -
Mayank Yadav: ఎవరీ మయాంక్ యాదవ్.. మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు..!
ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ మయాంక్ యాదవ్ (Mayank Yadav) నిప్పులు చెరిగాడు.
Date : 03-04-2024 - 10:02 IST -
Ambani Earning From IPL: ఐపీఎల్‌ని ఉచితంగా చూపించి కూడా ముఖేష్ అంబానీ కోట్లు సంపాదిస్తున్నాడు.. ఎలాగో తెలుసా..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Ambani Earning From IPL) భారతదేశంలో అత్యంత ధనవంతుడు.
Date : 03-04-2024 - 9:54 IST -
Matches Rescheduled: ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌ల రీషెడ్యూల్.. కారణమిదే..?
IPL 2024లో రెండు మ్యాచ్‌లు రీషెడ్యూల్ (Matches Rescheduled) చేయబడ్డాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) vs రాజస్థాన్ రాయల్స్ (RR), గుజరాత్ టైటాన్స్ (GT) vs ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మ్యాచ్‌ల తేదీ మార్చబడింది.
Date : 03-04-2024 - 7:56 IST -
Hardik Pandya: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌పై మాజీ క్రికెటర్ ఫైర్.. పాండ్యా కూడా మనిషే అంటూ కామెంట్స్..!
హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024లో పాయింట్ల పట్టికలో ఖాతాను తెరవలేకపోయింది.
Date : 03-04-2024 - 7:29 IST -
Dinesh Karthik: దినేష్ కార్తీక్ పేరిట ఓ ప్రత్యేక రికార్డు.. ధోనీ, కోహ్లీ, రోహిత్ కూడా సాధించలేని ఘనత ఇదీ..!
ఐపీఎల్ 2024లో 15వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు వచ్చిన వెంటనే ఎమ్‌ఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు కూడా ఇప్పటి వరకు చేయని ఫీట్‌ని దినేష్ కార్తీక్ (Dinesh Karthik) చేశాడు.
Date : 02-04-2024 - 11:46 IST -
RCB vs LSG: బెంగళూరుకు మరో ఓటమి… లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ
ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సొంత గడ్డపై మరో ఓటమి ఎదురయింది.ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.
Date : 02-04-2024 - 11:33 IST -
RCB vs LSG: చిన్నస్వామి స్టేడియంలో నికోలస్ పూరన్ సిక్సర్ల వర్షం
చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.
Date : 02-04-2024 - 10:56 IST -
Rohit Sharma: ముంబైకి కెప్టెన్ గా రోహిత్ రావాల్సిందే: తివారి
ముంబైకి రోహిత్ అయితేనే న్యాయం చేయగలడు. ఎందుకంటే ఆయన సారధ్యంలో ముంబై ఒకటి కాదు రెండు కాదు, అక్షరాలు ఐదు కప్పులు గెలిచింది. ముంబై విషయంలో రోహిత్ ని వేలెత్తి చూపించడానికి ఏమి లేదు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆ ఫ్రాంచైజీ బాస్ నీతా అంబానీ హార్దిక్ ని తన జట్టులోకి తీసుకోవడమే కాకా, జట్టు పగ్గాలను హార్దిక్ చేతిలో పెట్టింది.
Date : 02-04-2024 - 10:25 IST -
DC vs KKR: కేకేఆర్ vs ఢిల్లీ… గెలుపెవరిది?
ఐపీఎల్ 16వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి విశాఖ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ వేదికపైనే చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ తొలి విజయాన్ని అందుకుంది.
Date : 02-04-2024 - 10:09 IST -
Sachin Tendulkar: సచిన్ టెండూలర్కర్ ఎమోషనల్ ట్వీట్.. ఎల్లప్పుడూ కృతజ్ఞుడనని నోట్..!
2 ఏప్రిల్ 2011 తేదీని ఏ భారతీయుడు మరచిపోలేడు. MS ధోని ఐకానిక్ సిక్స్‌తో టీమ్ ఇండియా ICC వరల్డ్ కప్ 2011 టైటిల్‌ను గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమ్ ఇండియా తొలి ప్రపంచకప్ గెలిచింది. అప్పటికి సచిన్ టెండూల్కర్ వయసు 10 ఏళ్లు.
Date : 02-04-2024 - 5:18 IST -
Ben Stokes: టీ20 ప్రపంచకప్‌కు స్టార్ క్రికెటర్ దూరం.. కారణమిదే..?
ఇంగ్లండ్ దిగ్గజ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తన ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి వెస్టిండీస్, యుఎస్‌ఎలలో జరగనున్న రాబోయే టి 20 ప్రపంచ కప్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. పూర్తిగా కోలుకుని బౌలింగ్‌ను కొనసాగించడమే అతని లక్ష్యమని తెలిపారు
Date : 02-04-2024 - 4:17 IST -
RCB vs LSG Head to Head: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ లక్నో.. ఇరు జట్ల రికార్డులు ఇవే..!
IPL 2024 మ్యాచ్ నంబర్ 15లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- లక్నో సూపర్ జెయింట్స్ (RCB vs LSG Head to Head) జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
Date : 02-04-2024 - 2:00 IST -
Rohit Sharma Fan Video: రోహిత్ శర్మను భయపెట్టిన అభిమాని.. ఏం చేశాడో చూడండి, వీడియో..!
తాజాగా సోమవారం ముంబై ఇండియన్స్- రాజస్థాన్ రాయల్స్ (MI Vs RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటిదే జరిగింది. రోహిత్ శర్మ అభిమాని (Rohit Sharma Fan Video) ఒక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చాడు.
Date : 02-04-2024 - 12:15 IST -
World Cup Glory On This Day: టీమిండియా చరిత్ర సృష్టించింది ఈరోజే..!
ఈ రోజు (ఏప్రిల్ 02) 2011 ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి టీమ్ ఇండియా వన్డే ప్రపంచకప్‌లో రెండో టైటిల్ (World Cup Glory On This Day)ను గెలుచుకుంది.
Date : 02-04-2024 - 11:30 IST -
MI vs RR: ముంబై మూడో “సారీ” రాజస్తాన్ చేతిలో చిత్తు
పీఎల్ 17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడింది. బ్యాటర్లు నిరాశపరచడంతో రాజస్థాన్ రాయల్స్ పై 6 వికెట్ల తేడాతో ఘోరపరాజయం చవిచూసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.
Date : 01-04-2024 - 11:27 IST -
MI vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 14వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
Date : 01-04-2024 - 7:35 IST