Sports
-
CSK vs GT: ఐపీఎల్లో నేడు రసవత్తర పోరు.. సీఎస్కే వర్సెస్ గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (CSK vs GT) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి.
Date : 26-03-2024 - 11:27 IST -
Virat Kohli: ఛేజింగ్‌లో తగ్గేదే లే.. దటీజ్ కింగ్ కోహ్లీ..!
పంజాబ్ కింగ్స్ పై కోహ్లీ (Virat Kohli) డాషింగ్ ఇన్నింగ్స్...పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నప్పటకీ ఒకప్పటి విరాట్ ను గుర్తుకుతెస్తూ దుమ్మురేపాడు.
Date : 26-03-2024 - 10:14 IST -
RCB vs PBKS: కోహ్లీ విధ్వంసం, పంజాబ్ పై ఆర్సీబీ విజయం
ఐపీఎల్ ఆరో మ్యాచ్ ఆర్సీబీ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
Date : 25-03-2024 - 11:29 IST -
RCB vs PBKS Prediction: సొంతగడ్డపై ఆర్సీబీ సత్తా చాటుతుందా? పంజాబ్ దే పైచేయి
ఐపీఎల్ ఆరో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన ఆర్సీబీ పంజాబ్ పై గెలిచి సత్తా చాటాలని ఆశపడుతోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది
Date : 25-03-2024 - 5:43 IST -
Hardik Pandya On Rohit Sharma: వాట్ ఈజ్ దిస్..? రోహిత్ శర్మకు ఇచ్చే గౌరవం ఇదేనా.. వీడియో వైరల్..!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ (Hardik Pandya On Rohit Sharma) ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Date : 25-03-2024 - 10:37 IST -
GT vs MI: ముంబైకి గుజరాత్ షాక్.. గెలుపు ముంగిట బోల్తా పడ్డ పాండ్య టీమ్
ఐపీఎల్ లో తమ తొలి మ్యాచ్ ఓడిపోయే సాంప్రదాయాన్ని ముంబై ఇండియన్స్ మరోసారి కొనసాగించింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో పరాజయం పాలైయింది. నిజానికి ఈ మ్యాచ్ ముంబై చేజేతులా ఓడిందని చెప్పాలి.
Date : 25-03-2024 - 12:11 IST -
GT vs MI: గుజరాత్ పై బుమ్రా విధ్వంసం
ఐపీఎల్ నాలుగో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది
Date : 24-03-2024 - 11:05 IST -
RR vs LSG: రాహుల్, పూరన్ పోరాటం వృథా… లక్నోపై రాజస్థాన్ రాయల్స్ విజయం
ఐపీఎల్ 17 సీజన్లో మరో హైస్కోరింగ్ మ్యాచ్ అభిమానులను అలరించింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఇన్నింగ్స్ హైలెట్‌గా నిలిచింది
Date : 24-03-2024 - 9:18 IST -
IPL 2024 Final: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వేదిక ఫిక్స్.. ఎక్కడంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్ (IPL 2024 Final), నాకౌట్ మ్యాచ్‌లు ఏ మైదానంలో జరుగుతాయి? దీనికి సంబంధించి భారీ సమాచారం బయటకు వస్తోంది. ఐపీఎల్ 2024 ఫైనల్ తేదీతో సహా నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్ కూడా విడుదల కానుంది.
Date : 24-03-2024 - 2:06 IST -
Domestic Cricketers: దేశవాళీ క్రికెట్ ఆడే క్రికెటర్ల జీతం పెంపు..? బీసీసీఐ నుంచి త్వరలోనే ఆమోదం..!
ఇటీవల బీసీసీఐ టెస్టు క్రికెటర్ల వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు భారత క్రికెటర్లు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు రూ.15 లక్షలు అందుకోనున్నారు. అదే సమయంలో ఇప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడే క్రికెటర్లకు (Domestic Cricketers) శుభవార్త రానుంది.
Date : 24-03-2024 - 1:41 IST -
IPL Points Table 2024: ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. మొదటి మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఇవే..!
ఐపీఎల్ 2024 (IPL Points Table 2024) అట్టహాసంగా ప్రారంభమైంది. క్రికెట్లో అత్యంత ఉత్కంఠభరితమైన టోర్నీ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
Date : 24-03-2024 - 11:00 IST -
RR vs LSG: రాజస్థాన్ vs లక్నో.. భీకర పోరులో గెలిచేదెవరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సూపర్ సండేలో మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియానికి చేరుకున్నారు. ఇరు జట్లలో బలమైన ఆటగాళ్లున్నారు.
Date : 24-03-2024 - 10:51 IST -
IPL 2024: నేడు కూడా ‘డబుల్’ ధమాకా.. రికార్డులు ఇవే..!
ఈరోజు ఐపీఎల్ (IPL 2024)లో 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది.
Date : 24-03-2024 - 10:12 IST -
KKR vs SRH: గెలుపు ముంగిట సన్ రైజర్స్ బోల్తా.. ఆఖరి ఓవర్లో హర్షిత్ రాణా అద్భుతం
ఐపీఎల్ 17వ సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ (KKR vs SRH) ఓటమితో ఆరంభించింది. గెలవాల్సిన మ్యాచ్ లో పరాజయం పాలైంది. చివరి ఓవర్లో కోల్ కతా బౌలర్ హర్షిత్ రాణా అద్భుతమే చేశాడు.
Date : 24-03-2024 - 8:00 IST -
Andre Russell: రఫ్ఫాడించిన రస్సెల్.. కోల్ కతా నైట్ రైడర్స్ భారీస్కోర్..!
ఐపీఎల్ 17వ సీజన్ రెండోరోజే అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్ టైన్ మెంట్ దక్కింది. ఎలాంటి విధ్వంసం అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి మెరుపు బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు కోల్ కతా ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ (Andre Russell).
Date : 24-03-2024 - 7:39 IST -
SRH vs KKR: ఈడెన్ గార్డెన్స్ లో ఆండ్రీ రస్సెల్ విధ్వంసం, 7 సిక్స్‌లతో వీర విహారం
ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆండ్రీ రస్సెల్ విధ్వంసం అంతా ఇంతా కాదు. బంతి బంతికి రస్సెల్ విధ్వంసం కళ్ళముందు కనిపించింది. రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ముందు సన్ రైజర్స్ బౌలర్లు చేతులెత్తేశారు.
Date : 23-03-2024 - 11:00 IST -
PBKS vs DC: పంజాబ్ కింగ్స్ బోణీ ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. తన తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మిడిలార్డర్ వైఫల్యం, ఒక బౌలర్ తక్కువగా ఉండడం ఢిల్లీ ఓటమికి కారణమైంది.
Date : 23-03-2024 - 8:07 IST -
PBKS vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎదురుదెబ్బ .. మైదానం వీడిన ఇషాంత్ శర్మ
ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. కాగా చేజింగ్‌లో 4 వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపొందింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ లో పంజాబ్ తొలి విజయం సాధించింది.
Date : 23-03-2024 - 8:00 IST -
KKR vs SRH: కోల్‌కతపై హైదరాబాద్ దే ఆధిపత్యం
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో శనివారం తొలి డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ vs పంజాబ్ తలపడగా ఈవెనింగ్ కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో సాయంత్రం 8 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది.
Date : 23-03-2024 - 7:37 IST -
MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ వదిలేయడానికి కారణాలివేనా..?
చెన్నై సూపర్ కింగ్స్‌కు 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Date : 23-03-2024 - 5:26 IST