Sports
-
Champions Trophy 2025: మీరు మా దేశం వస్తేనే మేము ప్రపంచకప్ ఆడతాం: పాక్
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లకపోతే 2026లో భారత్ ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌ను పాకిస్థాన్ క్రికెట్ బహిష్కరిస్తుందని నివేదికలు సుచిస్తున్నాయి.
Published Date - 03:11 PM, Mon - 15 July 24 -
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రేసులో ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..?
ఐపీఎల్లో గత ఏడేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)కు కోచ్‌గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ ఎట్టకేలకు జట్టును వీడాడు.
Published Date - 12:31 AM, Mon - 15 July 24 -
Champions Trophy 2025: టీమిండియా కోసం రంగంలోకి దిగిన ఐసీసీ..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి (Champions Trophy 2025) పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది.
Published Date - 11:51 PM, Sun - 14 July 24 -
Carlos Alcaraz: వింబుల్డన్ రారాజు అల్క”రాజ్”.. జకోవిచ్ కు మళ్ళీ నిరాశే..!
స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) మరోసారి అదరగొట్టాడు.
Published Date - 11:44 PM, Sun - 14 July 24 -
MS Dhoni: వీడ్కోలు సమయంలో భావోద్వేగంతో ధోనీని హగ్ చేసుకున్న రాధిక మర్చంట్
ధోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో అనంత్ మరియు రాధికతో ఉన్న చిత్రాన్ని పంచుకున్నాడు. ఈ చిత్రంలో అతనితో పాటు భార్య సాక్షి, ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, రణవీర్ సింగ్ మరియు దీపిక ఉన్నారు. ధోనీ, తన చెల్లెలికి వీడ్కోలు పలుకుతున్నట్లుగా రాధికను కౌగిలించుకున్నాడు. రాధిక కూడా ధోనిని చెల్లెలులా కౌగిలించుకుని భావోద్వేగానికి గురైంది.
Published Date - 09:28 PM, Sun - 14 July 24 -
Rishika Sarkar: నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన చిన్నారి
చిన్న వయసులోనే భవిష్యత్తు భారత మహిళా క్రికెటర్ గా కితాబు అందుకున్న రిషికా సర్కార్. తన అద్భుతమైన బ్యాటింగ్‌కి ఫిదా అయిన యువరాజ్ సింగ్ తన సంతకం చేసిన బ్యాట్‌ను ఆమెకు బహుమతిగా పంపాడు. అంతే కాదు మెర్లిన్ గ్రూప్ రిషికకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
Published Date - 09:04 PM, Sun - 14 July 24 -
Team India Future: గంభీర్ వచ్చాడు..టీమిండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది?
టీమ్ ఇండియాకు గతంలో రాహుల్ ద్రవిడ్, గ్యారీ కిర్‌స్టన్, డంకన్ ఫ్లెచర్ వంటి ప్రశాంతమైన వ్యక్తులు కోచ్‌లుగా సేవలందించారు. ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ కు వచ్చింది అంత సున్నితమైన వ్యక్తి అయితే కాదు.
Published Date - 08:55 PM, Sun - 14 July 24 -
IND vs ZIM 5th T20: 42 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం, 4-1తో సిరీస్ కైవసం
టీమిండియా 4-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. టీమిండియా 5 వికెట్లకు 167 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే జట్టు 18.3 ఓవర్లలో 125 పరుగులకే పరిమితమైంది
Published Date - 08:25 PM, Sun - 14 July 24 -
IND vs ZIM: తొలి బంతికే 13 పరుగులు చేసి పాక్ రికార్డును బద్దలు కొట్టిన భారత్
జింబాబ్వేతో జరుగుతున్న 5వ మ్యాచ్‌లో తొలి బంతికే భారత్ 13 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఇప్పుడు టీ-20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లో తొలి బంతికే అత్యధిక పరుగులు (13) చేసిన రికార్డు టీమ్ ఇండియా పేరిట నమోదైంది.
Published Date - 07:01 PM, Sun - 14 July 24 -
IND vs ZIM 5th T20: జింబాబ్వే లక్ష్యం 168
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్ లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కాగా జింబాబ్వే విజయానికి 168 పరుగులు చేయాలి.
Published Date - 06:35 PM, Sun - 14 July 24 -
Virat Kohli- Anushka Sharma: విరాట్-అనుష్క లండన్‌లోనే ఉంటారా? వైరల్ అవుతున్న వీడియోపై పలు ప్రశ్నలు..?
విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మల (Virat Kohli- Anushka Sharma) వీడియో ఒకటి సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.
Published Date - 12:30 PM, Sun - 14 July 24 -
Barbora Krejcikova: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత క్రెజ్సికోవా..!
బార్బోరా క్రెజ్సికోవా (Barbora Krejcikova) వింబుల్డన్ 2024 ఫైనల్‌ను గెలుచుకోవడం ద్వారా తన రెండవ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకుంది.
Published Date - 10:34 AM, Sun - 14 July 24 -
India vs Sri Lanka: భారత్-శ్రీలంక షెడ్యూల్లో మార్పు.. జూలై 27 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం..!
ఈ నెలాఖరులో అంటే జూలైలో భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో (India vs Sri Lanka) పర్యటించనుంది.
Published Date - 08:36 AM, Sun - 14 July 24 -
Ricky Ponting: రికీ పాంటింగ్‌కు షాకిచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. తదుపరి కోచ్‌గా గంగూలీ..?
IPL 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శన తర్వాత జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) విమర్శలకు గురయ్యాడు.
Published Date - 12:32 AM, Sun - 14 July 24 -
Fans slam Gill: నువ్వు ఇంత స్వార్థపరుడివా.. శుభ్ మన్ గిల్ పై ఫ్యాన్స్ ఫైర్
గిల్ లాంటి స్వార్థపరుడుని ఎక్కడా చూడలేదంటూ ఫైర్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే నాలుగో టీ ట్వంటీలో భారత్ వికెట్ నష్టపోకుండా 153 పరుగుల టార్గెట్ ను ఛేదించింది. ఛేజింగ్ లో జైశ్వాల్ దూకుడుగా ఆడితే... గిల్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు
Published Date - 12:32 AM, Sun - 14 July 24 -
IND vs ZIM: దంచికొట్టిన జైశ్వాల్, గిల్ జింబాబ్వేపై సిరీస్ కైవసం
నాలుగో టీ ట్వంటీలో యంగ్ ఇండియా 10 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య జట్టు 7 వికెట్లకు 152 పరుగులు చేసింది.
Published Date - 12:27 AM, Sun - 14 July 24 -
Morne Morkel: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ ఆటగాడు..? బీసీసీఐదే నిర్ణయం..!
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, పాకిస్థాన్ మాజీ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ (Morne Morkel) భారత బౌలింగ్ కోచ్ రేసులో ఉన్నాడు.
Published Date - 11:42 PM, Sat - 13 July 24 -
IND vs ZIM: భారత్ లక్ష్యం 153 పరుగులు
భారత్, జింబాబ్వే మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది.జింబాబ్వే 20 ఓవర్లలో 152/7 పరుగులు చేసింది. సికందర్ రజా క్రీజులో ఉన్నప్పుడు ఈ జట్టు భారీ స్కోరు చేయగలదని అనిపించినా, అతని ఔటయ్యాక ఏ ఆటగాడు సత్తా చాటకపోవడంతో జట్టు 152 పరుగుల వద్ద ఆగిపోయింది.
Published Date - 06:33 PM, Sat - 13 July 24 -
Gautam Gambhir: మూడు ఫార్మెట్లో ఫిట్నెస్ తప్పనిసరి: గంభీర్
మూడు ఫార్మాట్లలో రాణించే ఆటగాళ్లకు గంభీర్ ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు స్పష్టమైంది. అయితే హార్దిక్ ఈ విషయంలో సేఫ్ అనే చెప్పాలి. పాండ్యా అద్భుతమైన ఆల్ రౌండర్, వన్డేలతో పాటు టీ20లోనూ తన సత్తాను నిరూపించుకున్నాడు.
Published Date - 02:32 PM, Sat - 13 July 24 -
T20 World Cup: వరల్డ్ కప్‌లో బెస్ట్ డెలివరీస్ పై ఐసీసీ
టి20 ప్రపంచకప్ టోర్నీ హైలెట్ జస్ప్రీత్ బుమ్రానే కావడం విశేషం. ఫైనల్లో సౌతాఫ్రికా ఓపెనర్ రీజా హెండ్రిక్స్‌ను బుమ్రా కళ్లు చెదిరే ఔట్ స్వింగర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు.
Published Date - 02:22 PM, Sat - 13 July 24