HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >3 Cricketers With Most Wickets Across Formats In 2024

Most Wickets Across Formats: 2024 సంవత్సరంలో అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు ఎవ‌రంటే?

జస్ప్రీత్ బుమ్రాకు 2024 గొప్ప సంవత్సరం. బుమ్రా మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.

  • Author : Gopichand Date : 31-12-2024 - 12:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jasprit Bumrah
Jasprit Bumrah

Most Wickets Across Formats: ఈరోజు 2024వ సంవత్సరానికి చివరి రోజు. చాలా మంది క్రికెటర్లకు ఈ సంవత్సరం చాలా బాగుంది. అదే సమయంలో ఈ సంవత్సరం టీమ్ ఇండియా ఆటగాడు బుమ్రా త‌న బౌలింగ్‌లో అద్బుతంగా రాణించాడు. ఈ ఆటగాడు క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో టీమిండియా ప్ర‌తిష్ట నిల‌బెట్టాడు. ఈ రోజు మనం 2024 సంవత్సరంలో క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు (Most Wickets Across Formats) తీసిన ముగ్గురు బౌలర్ల గురించి తెలుసుకుందాం. ఇందులో భారత్‌కు చెందిన ఒక బౌలర్, శ్రీలంక నుండి ఒకరు, వెస్టిండీస్ నుండి ఒకరు ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో ఉన్నాడు.

జస్ప్రీత్ బుమ్రా (టీమిండియా)

జస్ప్రీత్ బుమ్రాకు 2024 గొప్ప సంవత్సరం. బుమ్రా మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది అతను మొత్తం 21 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో బుమ్రా 86 వికెట్లు తీశాడు. ఇందులో బుమ్రా టెస్టుల్లో అత్య‌ధికంగా 71 వికెట్లు తీశాడు. ప్ర‌స్తుతం బుమ్రా బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ సిరీస్‌లో టీమిండియా ప్ర‌స్తుతం 1-2తో వెనుకంజ‌లో ఉంది. ఈ సిరీస్‌లో చివ‌రి, ఐదో టెస్టు మ్యాచ్ జ‌న‌వ‌రి 3వ తేదీన మొదులు కానుంది.

Also Read: Solar Car : ఇది భారతదేశపు మొట్టమొదటి సోలార్ కారు.. 50 పైసలకు 1 కి.మీ నడుస్తుంది..!

వనిందు హసరంగా (శ్రీలంక)

2024లో శ్రీలంక స్పిన్ బౌలర్ వనిందు హసరంగా సంచలనం సృష్టించాడు. హసరంగ 2024లో 30 మ్యాచ్‌లు ఆడాడు. బౌలింగ్‌లో 64 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హసరంగ టీ20లో 38 వికెట్లు, వన్డేల్లో 26 వికెట్లు తీశాడు.

అల్జారీ జోసెఫ్ (వెస్టిండీస్)

వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో బౌలింగ్ చేస్తూ 63 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది అల్జారీ 35 మ్యాచ్‌లు ఆడాడు. వెస్టిండీస్‌కు మూడు ఫార్మాట్లలో అల్జారీ అద్భుత ప్రదర్శన చేశాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alzarri Joseph
  • cricket news
  • Jasprit Bumrah
  • Most Wickets In 2024
  • sports news
  • Wanindu Hasaranga

Related News

Harshit Rana

ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. గతంలో టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ ఇండియా స్క్వాడ్‌లో కూడా హర్షిత్ ఎంపికయ్యాడు.

  • Team India

    ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

  • Varun Chakravarthy In Shop

    కిరాణా షాప్ లో వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో వరుణ్ చక్రవర్తి

  • kavya maran team sunrisers leeds brought abrar ahmed

    కావ్య మారన్‌కి బిగ్ జలక్.. పాక్ ప్లేయర్‌ కొనుగోలుపై ఫ్యాన్స్ ఫైర్

  • Kuldeep Yadav Marriage

    కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుకలు.. హాజరుకానున్న కోహ్లీ, రోహిత్!

Latest News

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

  • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

  • Diabetes : డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd