HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Will Enter Champions Trophy Without Practice Matches

Champions Trophy: ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెట్ట‌నున్న భార‌త్‌

నిజానికి ఫిబ్రవరి 19 కల్లా భారత్ మరియు బంగ్లాదేశ్ తప్ప, మిగతా అన్ని జట్లన్నీ పాక్ లో ఉంటాయి. నెక్స్ట్ భారత్, బంగ్లా మధ్య దుబాయ్ లో మ్యాచ్ జరగనున్నందున ఈ రెండు జట్లు దుబాయ్‌లో ఉంటాయి.

  • Author : Naresh Kumar Date : 01-02-2025 - 7:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India vs Pakistan
India vs Pakistan

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy) ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఆసక్తిగా లేదు. దుబాయ్‌లోని పరిస్థితులకు అలవాటు పడటానికి టీమిండియా బంగ్లాదేశ్ లేదా యుఎఇతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు తొలుత వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదట. నిజానికి టీమిండియా హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుంది. భారత జట్టు ఆడే అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి. తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఉంటుంది. కానీ అంతకుముందు బంగ్లాదేశ్‌తో మరియు యుఎఇతో ప్రాక్టీస్ మ్యాచ్ జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.

నిజానికి ఫిబ్రవరి 19 కల్లా భారత్ మరియు బంగ్లాదేశ్ తప్ప, మిగతా అన్ని జట్లన్నీ పాక్ లో ఉంటాయి. నెక్స్ట్ భారత్, బంగ్లా మధ్య దుబాయ్ లో మ్యాచ్ జరగనున్నందున ఈ రెండు జట్లు దుబాయ్‌లో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ గురించి చర్చలు జరిగాయి. కానీ టీమిండియా నిరాకరించినట్లు. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్‌పై ఉన్న అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయి. సమాచారం.ఫిబ్రవరి 12న ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఫిబ్రవరి 15న దుబాయ్ చేరుకుంటుంది. ఇక్కడ టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటుంది.

Also Read: Wriddhiman Saha: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా క్రికెట‌ర్‌

రోహిత్ శర్మ నాయకత్వంలో రెండోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను నెగ్గాలని భావిస్తుంది. 2002లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని భారత జట్టు శ్రీలంకతో కలిసి ఉమ్మడి ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత రెండు ఫైనల్స్ వర్షం కారణంగా రద్దయ్యాయి. దీని తర్వాత 2013లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు మినీ ప్రపంచ కప్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలని ఊవిళ్లూరుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు న్యూజిలాండ్‌లతో పాటు గ్రూప్ Aలో ఉండగా ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికా గ్రూప్-బిలో చోటు దక్కించుకున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • Champions Trophy 2025
  • Champions Trophy Tour
  • ICC
  • ICC Champions Trophy
  • ICC Champions Trophy 2025
  • ind vs pak
  • PCB
  • sports news

Related News

Notices to Team India Players Yashasvi Jaiswal, Shafali Verma

NADA: టీమిండియా ఆటగాళ్లకు నోటీసులు

భారత క్రికెట్‌లో కలకలం రేగింది. టీమిండియా యువ సంచలనాలు, స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మలకు జాతీయ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసింది. డోప్ టెస్టింగ్ కోసం నిర్దేశిత సమయంలో అందుబాటులో లేకపోవడంతో ‘వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్’ కింద వారిపై ఈ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై బీసీసీఐ, ఐసీసీలకు కూడా ‘నాడా’ సమాచారం అందించింది. నాడా నిబంధనల ప్రకారం ‘రిజ

  • BCCI Announces IPL 2026 Playoffs schedule

    IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd