Champions Trophy 2025
-
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ వద్ద ఉన్న ట్రోఫీలు ఇవే.. ఆ ఒక్క ఐసీసీ ట్రోఫీ మిస్!
ప్రస్తుతం విరాట్ కేవలం వన్డే ఇంటర్నేషనల్స్ మాత్రమే ఆడుతున్నాడు. విరాట్ తన కెరీర్‌లో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ట్రోఫీని గెలుచుకోలేదు.
Published Date - 10:10 PM, Fri - 6 June 25 -
#Sports
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన ఛాంపియన్ ట్రోఫీ 2025.. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డు!
భారత క్రికెట్ జట్టు 2025 చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా 12 సంవత్సరాల పాత జ్ఞాపకాలను తాజా చేసింది. ఈ టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఈ టోర్నమెంట్‌లో అనేక కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి.
Published Date - 06:13 PM, Wed - 21 May 25 -
#Sports
BCCI: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్‌కు బీసీసీఐ బంపరాఫర్.. గ్రేడ్ బీ నుంచి గ్రేడ్ ఏకు ప్రమోషన్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025 సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా త్వరలో విడుదల కానుంది. ఈసారి టీం ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు గ్రేడ్ B నుంచి గ్రేడ్ Aకి పదోన్నతి దాదాపు ఖాయమైందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Published Date - 11:00 AM, Fri - 28 March 25 -
#Sports
Champions Trophy 2025: భారత్‌లో క్రికెట్‌కు క్రేజ్ ఎలా ఉందంటే? ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!
ICC ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారతదేశంలో దాని అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో పాటు JioStarలో 110 బిలియన్ నిమిషాలతో సహా 137 బిలియన్ నిమిషాల వీక్షణ సమయాన్ని సంపాదించింది.
Published Date - 11:03 PM, Fri - 21 March 25 -
#Sports
Varun Chakaravarthy: నన్ను భారత్ రావొద్దని బెదిరించారు.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా: వరుణ్ చక్రవర్తి
ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన కొన్ని క్లిష్ట అనుభవాలను పంచుకున్నారు. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత భారత్‌కు తిరిగి రావద్దని హెచ్చరించారని, టోర్నీ నుంచి భారత్ త్వరగా నిష్క్రమించిన తర్వాత చెన్నైలోని తన ఇంటికి కూడా కొందరు వచ్చారని వరుణ్ వెల్లడించాడు.
Published Date - 08:03 PM, Sat - 15 March 25 -
#Sports
Champions Trophy Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమయంలో పీసీబీ చీఫ్ ఎందుకు లేరు?
మొహ్సిన్ నఖ్వీ అందుబాటులో లేడు. ఫైనల్ కోసం దుబాయ్ రాలేదు అని ఐసిసి అధికారి జియో టివిలో తెలిపారు.
Published Date - 10:23 AM, Tue - 11 March 25 -
#Speed News
India Wins Champions Trophy: 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియా!
భారత్ జట్టు తరపున రోహిత్ శర్మ 76 పరుగులు చేయగా.. శుభమన్ గిల్ 31 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ (1) నిరాశపర్చాడు.
Published Date - 09:51 PM, Sun - 9 March 25 -
#Speed News
Dawood Ibrahim: రంగంలోకి దావూద్ గ్యాంగ్.. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ !
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద బుకీలు దుబాయ్‌లో(Dawood Ibrahim) రంగంలోకి దిగారని సమాచారం.
Published Date - 11:49 AM, Sun - 9 March 25 -
#Sports
Rohit- Kohli Retirement: కోహ్లీ, రోహిత్ రిటైర్ కాబోతున్నారా? గిల్ ఏమన్నాడంటే!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌ను గెలుస్తానని గిల్ నమ్మకంగా ఉన్నాడు. ఫైనల్ కోసం మేమంతా ఉత్సాహంగా ఉన్నాం. గత సారి 50 ఓవర్ల ప్రపంచకప్ గెలవలేకపోయాం. కానీ ఈసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నామని అన్నాడు.
Published Date - 08:15 PM, Sat - 8 March 25 -
#Sports
IND vs NZ: భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఇదే!
ఈ టోర్నీలో గ్రూప్ దశలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ మైదానంలో మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది.
Published Date - 07:35 PM, Sat - 8 March 25 -
#Sports
India vs New Zealand: భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టాప్-4 నాకౌట్ మ్యాచ్‌ల ఫలితాలివే!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని గతంలో నాకౌట్ ట్రోఫీ అని పిలిచేవారు. తరువాత ఈ ట్రోఫీ పేరు మార్చబడింది.
Published Date - 03:54 PM, Sat - 8 March 25 -
#Sports
Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ రెచ్చిపోతాడా?
వన్డే క్రికెట్‌లో న్యూజిలాండ్ బౌలింగ్ ఎటాక్ విరాట్ కోహ్లీకి చాలా ఇష్టమని గణంకాలు చెబుతున్నాయి. కింగ్ కోహ్లి ఇప్పటివరకు కివీస్ జట్టుతో వన్డే క్రికెట్‌లో మొత్తం 32 మ్యాచ్‌ల్లో బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగాడు.
Published Date - 07:28 PM, Fri - 7 March 25 -
#Sports
India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ టై అయితే ఫలితం ఎలా ఉంటుంది?
ప్రస్తుతం భారత జట్టు అద్భుతమైన స్థితిలో ఉంది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లను రోహిత్ సేన ఓడించింది.
Published Date - 09:45 AM, Fri - 7 March 25 -
#Sports
SA vs NZ: నేడు దక్షిణాఫిక్రా-న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్!
ఇంగ్లండ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు వైస్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ గాయపడ్డాడు.
Published Date - 11:36 AM, Wed - 5 March 25 -
#Sports
Virat Kohli Record: బ్యాటింగ్ చేయకుండానే రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ నుంచి అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ విషయంలో రాహుల్ ద్రవిడ్‌ను కోహ్లీ వెనక్కినెట్టాడు.
Published Date - 10:29 PM, Tue - 4 March 25