HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Set To Achieve 10 Consecutive Wins In T20 World Cup

T20 ప్రపంచకప్‌లో చ‌రిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న టీమిండియా!

ఫిబ్రవరి 7న అమెరికాను ఓడించిన ‘మెన్ ఇన్ బ్లూ’ టీ20 ప్రపంచకప్‌లో వరుసగా 9 విజయాలు సాధించిన తొలి జట్టుగా అవతరించింది.

  • Author : Gopi Date : 12-02-2026 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Team India
Team India

T20 World Cup: ఫిబ్రవరి 12 సాయంత్రం భారత్- నమీబియా మధ్య గ్రూప్-A లో కీలక పోరు జరగనుంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో టీమ్ ఇండియా తన పాత రికార్డును తానే తిరగరాసే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టుకూ సాధ్యం కాని మైలురాయిని భారత్ చేరుకోనుంది.

T20 ప్రపంచకప్‌లో వరుసగా 10వ విజయం సాధించే అవకాశం

ఫిబ్రవరి 7న అమెరికాను ఓడించిన ‘మెన్ ఇన్ బ్లూ’ టీ20 ప్రపంచకప్‌లో వరుసగా 9 విజయాలు సాధించిన తొలి జట్టుగా అవతరించింది. ఈ టోర్నీలో ఏ జట్టుకైనా ఇదే సుదీర్ఘ విజయాల పరంపర. గత ఎడిషన్‌లో భారత్ ఆడిన మొత్తం 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ‘సూర్యకుమార్ అండ్ కంపెనీ’ నమీబియాను ఓడిస్తే ఈ గ్లోబల్ టోర్నమెంట్‌లో వరుసగా 10 విజయాలు సాధించిన మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. ఆపై పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై కూడా గెలిస్తే ఈ సంఖ్య 12కు చేరుతుంది.

Also Read: గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా రహస్య అణు పరీక్షలు

ఈ రెండు జట్ల పేరిట ఉన్న పాత రికార్డు

గతంలో ఆస్ట్రేలియా 2022, 2024 ఎడిషన్లలో వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచింది. అలాగే సౌత్ ఆఫ్రికా 2024 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ వరకు వరుసగా 8 మ్యాచ్‌లు గెలుచుకుంది. ప్రోటీస్ జట్టు విజయాల పరంపరకు టీమ్ ఇండియాయే బ్రేక్ వేసింది. ఇప్పుడు నమీబియాపై గెలిచి తన సొంత రికార్డును బద్దలు కొట్టాలని భారత్ పట్టుదలగా ఉంది.

భారత పూర్తి జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IND vs NAM
  • ind vs pak
  • record
  • sports news
  • T20 world cup
  • T20 World Cup 2026

Related News

    Latest News

    • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

    • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

    • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

    • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

    • Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

    Trending News

      • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

      • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

      • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd