Record
-
#Sports
Rohit Sharma: ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
పెర్త్‌లో రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చాడు. అయితే అతని పునరాగమనం అంతగా ఆకట్టుకోలేదు. పెర్త్‌లో రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
Date : 23-10-2025 - 11:14 IST -
#Sports
Shubman Gill: భారత్ చెత్త రికార్డును మార్చలేకపోతున్న శుభమన్ గిల్!
శుభ్‌మన్ గిల్ మాంచెస్టర్ టెస్ట్‌లో టాస్ కోల్పోయినప్పటికీ టీమిండియాకు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. అయినప్పటికీ గిల్ తాము మొదట బ్యాటింగ్ చేయాలని కోరుకున్నామని చెప్పాడు.
Date : 23-07-2025 - 7:15 IST -
#Sports
Shubman Gill Hundred: రెండో ఇన్నింగ్స్‌లో గిల్ సూపర్ సెంచరీ.. గవాస్కర్, కోహ్లీ రికార్డులు ఔట్!
ఈ శతకంతో గిల్ భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. సునీల్ గవాస్కర్ ఒకే టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడు. కానీ ఇప్పుడు శుభ్‌మన్ గిల్ ఈ రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు.
Date : 05-07-2025 - 8:30 IST -
#Andhra Pradesh
International Yoga Day: రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే!
ఆర్‌కె బీచ్‌లో ప్రధాని కార్యక్రమం, ప్రజల పాల్గొనే ప్రాంతాలు, నిర్వహణపై అధికారులు ప్రజెటేషన్ ఇచ్చారు. ఆర్కె బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Date : 16-05-2025 - 4:54 IST -
#Sports
Gill Special Record: జింబాబ్వే గడ్డపై గిల్ ప్రత్యేక రికార్డు.. ఏంటంటే..?
రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. కాగా, శుభ్‌మన్ గిల్ (Gill Special Record) ఓ ప్రత్యేకత సాధించాడు.
Date : 11-07-2024 - 11:15 IST -
#Andhra Pradesh
AP Pensions : రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ – మంత్రి పార్థసారధి
రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరిగిందని , రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజులో 95 శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసిందన్నారు
Date : 01-07-2024 - 11:30 IST -
#Sports
Rohit Sharma Record: మోస్ట్ పవర్‌ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. ధోనీ రికార్డు కూడా బద్దలు, ఏ విషయంలో అంటే..?
Rohit Sharma Record: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో రోజుకో కొత్త రికార్డులు (Rohit Sharma Record) సృష్టిస్తున్నాడు. బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సారథ్యంలో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా బౌలర్లు ఐర్లాండ్‌ను 96 పరుగులకే కట్టడి చేశారు. దీనిని ఛేదించేందుకు వచ్చిన రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఫిఫ్టీ బాదాడు. రోహిత్ […]
Date : 06-06-2024 - 12:21 IST -
#Sports
Rohit Sharma Record: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. మరో మూడు సిక్స్‌లు కొడితే రికార్డు బద్దలే..!
Rohit Sharma Record: టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టు అమెరికా చేరుకుంది. టీమ్ ఇండియా అమెరికాలో నిరంతరం ప్రాక్టీస్ చేస్తోంది. బీసీసీఐ కూడా పలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జూన్ 2 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్ 5 నుంచి భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఆరోజు రోహిత్ శర్మ సేన ఐర్లాండ్ జట్టును ఢీకొననుంది. దీని తర్వాత జూన్ 9న మెన్ ఇన్ బ్లూ.. పాకిస్థాన్ క్రికెట్ […]
Date : 01-06-2024 - 7:00 IST -
#Sports
RR vs RCB: కోహ్లీ వీరోచిత పోరాటం.. భారీ సెంచరీ
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కింగ్ కింగ్ కోహ్లీ వీరోచిత బ్యాటింగ్ తో అలరించాడు. రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ భారీ సెంచరీ నమోదు చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరుపున మొదటి సెంచరీ కోహ్లీ బ్యాట్ నుంచే నమోదవ్వడం విశేషం
Date : 06-04-2024 - 10:04 IST -
#Sports
MI vs SRH: హోమ్ గ్రౌండ్ లో దుమ్మురేపిన సన్ రైజర్స్.. ముంబైకి రెండో ఓటమి
ఇది కదా మ్యాచ్ అంటే...ఇది కదా విధ్వంసం అంటే...ఇది కదా పరుగుల సునామీ అంటే...ఐపీఎల్ 17వ సీజన్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ మరింత ఊపు తెచ్చింది. ఉప్పల్ స్టేడియం వేదికగా రికార్డుల మోత మోగిస్తూ ముంబై ఇండియన్స్ పై 31 రన్స్ తేడాతో విజయం సాధించింది.
Date : 27-03-2024 - 11:36 IST -
#Andhra Pradesh
Viveka Murder Case: వివేకా హత్య కేసు డైరీని డిజిటలైజ్ చేయాలని సీబీఐను ఆదేశించిన సుప్రీంకోర్టు
దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు డైరీని రికార్డులో ఉంచాలని సుప్రీంకోర్టు సీబీఐని కోరింది. అంతే కాకుండా ఈ కేసును ఏప్రిల్ 22కి వాయిదా వేసింది.
Date : 05-02-2024 - 10:46 IST -
#Sports
Riyan Parag : దుమ్మురేపిన రియాన్ పరాగ్.. రంజీల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్
తాజాగా రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ రియాన్ పరాగ్ (Riyan Parag) మెరుపు ఇన్నింగ్స్ తో విరుచుకుపడ్డాడు.
Date : 08-01-2024 - 4:12 IST -
#India
PM Modi: ఆయుష్మాన్ కార్డుల సంఖ్య 28 కోట్ల 50 లక్షలు, మోడీ హర్షం
PM Modi: దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల సంఖ్య 28 కోట్ల 50 లక్షలకు చేరడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్రల్లో అర్హులైన కోటి మందికి పైగా లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు అందజేయడాన్ని ఆయన కొనియాడారు. కాగా ఆయుష్మాన్ భారత్ కార్డులు మహారాష్ట్రలోనే ఎక్కువగా పంపిణీ చేశారు. ఈ […]
Date : 26-12-2023 - 11:25 IST -
#Sports
Brian Lara: అతనొక్కడే నా రికార్డ్ బ్రేక్ చేయగలడు
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా టెస్ట్ క్రికెట్లో సంచలనం సృష్టించాడు. వెస్టిండీస్ తరపున 299 వన్డేలు, 131 టెస్టులు ఆడాడు. టెస్టు క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన లారా 131 మ్యాచ్‌ల్లో 11953 పరుగులు చేశాడు.
Date : 07-12-2023 - 6:54 IST -
#Sports
World Cup 2023: ప్రపంచ కప్ టోర్నీలో జో రూట్ విధ్వంసం
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ విధ్వంసక సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో 6వ సెంచరీని నమోదు చేశాడు.
Date : 10-10-2023 - 9:18 IST