T20 World Cup 2026
-
#Sports
బంగ్లాదేశ్ సంచలన ప్రకటన.. ఐసీసీకి లేఖ!
ఈ వివాదానికి ప్రధాన కారణం ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యవహారమని తెలుస్తోంది. జనవరి 3న బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ముస్తాఫిజుర్‌ను జట్టు నుండి విడుదల చేసింది.
Date : 04-01-2026 - 8:48 IST -
#Sports
అశ్విన్ షాకింగ్ కామెంట్స్.. టీ20 వరల్డ్ కప్ 2026 ఎవడూ చూడడు
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌పై.. టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించారు. భారత్ వంటి అగ్రశ్రేణి జట్లకు.. అసోసియేట్ దేశాలతో మ్యాచ్‌లు షెడ్యూల్ చేయడం సరికాదని చెప్పారు. ఇలా చేయడం వల్ల టోర్నీపై ఆసక్తి తగ్గుందని చెప్పారు. అంతేకాకుండా వ్యూయస్షిప్ కూడా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీసీ నిర్ణయాలు టోర్నీకి తీరని నష్టం కలిగిస్తాయని అశ్విన్ హెచ్చరించారు. కాగా, గ్రూప్ దశలో టీమిండియా.. నమీబియా, యూఎస్ వంటి జట్లతో ఆడనుంది. ఈసారి […]
Date : 02-01-2026 - 4:41 IST -
#Sports
టీ20 ప్రపంచ కప్ 2026.. భారత్ జట్టులో భారీ మార్పులు?!
ఒకటి రెండు సందర్భాల్లో తప్ప బీసీసీఐ సాధారణంగా ఐసీసీ ఈవెంట్లకు మొదట ఏ జట్టును ఎంపిక చేస్తే దాదాపు అదే జట్టుతో టోర్నమెంట్లోకి వెళ్తుంది.
Date : 01-01-2026 - 6:45 IST -
#Sports
హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత్ జట్టు 2026 టీ20 ప్రపంచ కప్ గెలవగలదా?
బౌలింగ్ సమతుల్యత, ఫీల్డింగ్ సామర్థ్యంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ జట్టుపై ఉన్న 'నమ్మకం' భారత్‌కు అతిపెద్ద ఆయుధంగా మారవచ్చు.
Date : 01-01-2026 - 3:25 IST -
#Sports
టీ20 ప్రపంచకప్ కోసం జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్న మలింగ!
టీ20 ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకరైన లసిత్ మలింగ. 2026 ప్రపంచకప్ కోసం శ్రీలంక బౌలింగ్‌కు పదును పెట్టనున్నారు.
Date : 30-12-2025 - 10:44 IST -
#Sports
2026లో కూడా భారత్- పాకిస్థాన్ మధ్య హోరాహోరీ మ్యాచ్‌లు!
జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు నేరుగా తలపడనప్పటికీ సెమీఫైనల్ లేదా ఫైనల్ దశలో ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది.
Date : 27-12-2025 - 7:44 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కారణమిదేనా?
ఈ ఏడాది గిల్ టెస్ట్ కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 754 పరుగులు చేసి అదరగొట్టారు. దీంతో ఆయనకు వన్డే కెప్టెన్సీ, టీ20 వైస్ కెప్టెన్సీ కూడా దక్కాయి.
Date : 24-12-2025 - 8:56 IST -
#Sports
సూర్యకుమార్ యాదవ్ తర్వాత భారత్ తదుపరి కెప్టెన్ ఎవరు?
ఇకపోతే ప్రస్తుతం టీమిండియా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే బలంగానే కనిపిస్తోంది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ పొట్టి ఫార్మాట్‌కు కోహ్లీ, రోహిత్ వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే.
Date : 23-12-2025 - 4:52 IST -
#Special
టీ-20 ప్రపంచ కప్ 2026.. టీమిండియా ఓపెనింగ్ జోడీ ఎవరు?
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇక్కడ బ్యాటింగ్‌కు రానున్నారు. 2025లో ఆయన ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోయినా కీలక మ్యాచ్‌ల్లో ఆయన అనుభవం జట్టుకు ముఖ్యం.
Date : 22-12-2025 - 7:55 IST -
#Sports
2026లో జరగబోయే 10 ప్రధాన క్రీడా టోర్నమెంట్లు ఇవే!
వికలాంగ క్రీడాకారుల కోసం నిర్వహించే వింటర్ పారాలింపిక్ గేమ్స్ ఇటలీలోని మిలన్లో మార్చి 6 నుండి మార్చి 15 వరకు జరుగుతాయి.
Date : 21-12-2025 - 5:45 IST -
#Sports
టీ20 జట్టు నుంచి శుభ్‌మన్ గిల్ అవుట్.. గౌతమ్ గంభీర్ మౌనం!
శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించినప్పుడు ఆయన సుదీర్ఘ కాలం జట్టులో ఉంటారని అందరూ భావించారు. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ల సమక్షంలో జట్టును ప్రకటించినప్పుడు గిల్ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
Date : 21-12-2025 - 10:55 IST -
#Sports
టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంకకు కొత్త కెప్టెన్!
కొత్త కెప్టెన్ ఎంట్రీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం చరిత్ అసలంక స్థానంలో దాసున్ షనకకు మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
Date : 19-12-2025 - 8:30 IST -
#Sports
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు.. కోచ్‌ను తొలగించిన పీసీబీ!
జట్టు నుంచి తప్పుకున్న తర్వాత అజహర్ మహమూద్ 'క్రిక్ ఇన్ఫో'తో మాట్లాడుతూ.. పీసీబీ నన్ను ఒక నిర్దిష్ట కాలానికి నియమించింది. ఆ సమయంలో నేను పూర్తి వృత్తి నైపుణ్యం, అంకితభావంతో నా బాధ్యతలను నిర్వర్తించాను.
Date : 17-12-2025 - 5:15 IST -
#Sports
ICC- JioStar: ఐసీసీ- జియోస్టార్ డీల్ పై బ్రేక్.. పుకార్లను ఖండించిన ఇరు సంస్థలు!
తమ ప్రకటనలో అన్ని ఈవెంట్ల సన్నాహాలు పూర్తిగా ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని, దీని వలన ఏ ప్రేక్షకుడికి, ప్రకటనదారుకు లేదా పరిశ్రమ భాగస్వామికి ఏమాత్రం ప్రభావం పడటం లేదని ఇద్దరూ స్పష్టం చేశారు.
Date : 13-12-2025 - 10:26 IST -
#Sports
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌ను ప్రసారం చేయడానికి జియోస్టార్ ఎందుకు నిరాకరించింది?
మీడియా నివేదికల ప్రకారం.. జియోస్టార్ వైదొలగిన తర్వాత ఐసీసీ మీడియా హక్కుల కోసం బిడ్లు వేయమని అనేక ప్లాట్‌ఫారమ్‌లను ఆహ్వానించింది.
Date : 09-12-2025 - 6:35 IST