IND Vs NAM
-
#Sports
లవర్‌తో రొమాంటిక్ ఫొటోను షేర్ చేసిన పాండ్యా!
టీ20 వరల్డ్ కప్ 2026లో హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియాకు ప్రధాన మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తున్నారు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఒక అర్ధ సెంచరీతో 87 పరుగులు చేశారు.
Date : 19-02-2026 - 9:55 IST -
#Speed News
టీ20 వరల్డ్ కప్‌లో విజయ యాత్ర కొనసాగిస్తున్న భారత్ జట్టు!
టీ20 వరల్డ్ కప్ 2026లో టీమ్ ఇండియా విజయ యాత్ర కొనసాగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు నమీబియాను 93 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
Date : 12-02-2026 - 10:45 IST -
#Sports
నేడు నమీబియాతో టీమిండియా మ్యాచ్.. అభిషేక్ శర్మ ఆడతాడా?
న్యూజిలాండ్‌తో జరిగిన గత సిరీస్‌లో సంజూ శాంసన్‌కు మొత్తం 5 మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ చేసే అవకాశం లభించింది. కానీ అతను 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
Date : 12-02-2026 - 5:27 IST -
#Sports
T20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న టీమిండియా!
ఫిబ్రవరి 7న అమెరికాను ఓడించిన ‘మెన్ ఇన్ బ్లూ’ టీ20 ప్రపంచకప్‌లో వరుసగా 9 విజయాలు సాధించిన తొలి జట్టుగా అవతరించింది.
Date : 12-02-2026 - 4:30 IST -
#Speed News
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అభిషేక్ శర్మ!
అభిషేక్ శర్మ రేపటి మ్యాచ్‌లో ఆడతారా లేదా అనే అంశంపై తిలక్ వర్మ మాట్లాడుతూ.. మ్యాచ్‌కు ముందు ఆయన ఎంత ఫిట్‌గా ఉన్నారనే దానిపైనే రేపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Date : 11-02-2026 - 7:40 IST -
#Sports
నమీబియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్!
భారత జట్టుకు ఒక బ్యాడ్ న్యూస్‌తో పాటు రెండు శుభవార్తలు కూడా అందాయి. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుతో చేరాడు.
Date : 10-02-2026 - 9:44 IST -
#Speed News
నమీబియాతో తలపడనున్న భారత్.. టీమిండియాలో ఐదు కీలక మార్పులు!
స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం నుండి కోలుకుని నమీబియాతో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Date : 08-02-2026 - 10:37 IST