HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Hyderabad Welcomes Mohammed Siraj

Mohammed Siraj : సిరాజ్ కు ఘనస్వాగతం పలికిన హైదరాబాద్ అభిమానులు

శంషాబాద్ విమానాశ్రయంకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని.. భారత్ మాతాకీ జై అనే నినాదాల మధ్య స్వాగతం పలికారు

  • By Sudheer Published Date - 11:24 PM, Fri - 5 July 24
  • daily-hunt
Mohammed Siraj Hyderabad
Mohammed Siraj Hyderabad

T20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) విజేత మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కు హైదరాబాద్ అభిమానులు (Hyderabad Fans) ఘనస్వాగతం పలికారు. 2024 T20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆట తీరును కనపరిచి..కప్ గెల్చుకున్న టీం ఇండియా కు స్వదేశంలో ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. గురువారం ఉద‌యం ప్రధాని మోడీని కలిసిన భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు..అనంత‌రం ప్ర‌త్యేక విమానంలో ముంబైకి చేరుకున్నారు. ముంబై వీధుల్లో ఓపెన్ టాప్ బ‌స్‌లో రోడ్ షో చేసి అభిమానులను అలరించారు. రోడ్ షో అనంత‌రం ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో భార‌త ఆట‌గాళ్ల‌ను బీసీసీఐ సన్మానించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు మహమ్మద్ సిరాజ్‌ హైదరాబాద్‌ కు చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం పలికారు అభిమానులు. శంషాబాద్ విమానాశ్రయంకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని.. భారత్ మాతాకీ జై అనే నినాదాల మధ్య స్వాగతం పలికారు. అనంతరం సిరాజ్ మాట్లాడుతూ.. టీ-20 ప్రపంచ కప్ గెలవడం హైదరాబాద్​కు గర్వకారణమని అన్నారు. 11 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఇది మరిచిపోని రోజు అని గుర్తు చేశారు. తాను కూడా క్రికెట్ టీమ్​కు చాలా కష్టపడుతున్నానని, ఇంకా కష్టపడి రానున్న రోజుల్లో ఇండియాకు మరిన్ని పథకాలు సాధించే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

𝕸𝖎𝖆 𝕭𝖍𝖆𝖎.🔥🙌🏻🇮🇳❤
.#MohammadSiraj #RohitShama #Cricket #CricketTwitter #T20WorldCup #ViratKohli #RohitSharma #RoyalChallengersBengaluru #Hyderabad https://t.co/5jSE9WSGw3

— Nexus. (@Shreyash0417) July 5, 2024

Read Also : CBN : చంద్రబాబు కు ఘనస్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 T20 World Cup
  • Cricket Team India
  • hyderabad
  • Mohammed Siraj

Related News

Most Wickets

Most Wickets: ఈ ఏడాది టెస్ట్‌ల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడు ఎవ‌రంటే?

2025 సంవత్సరంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మహ్మద్ సిరాజ్. అతను ఇప్పటివరకు మొత్తం 37 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ 24 వికెట్ల‌తో ఐదో స్థానంలో ఉన్నాడు.

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నోటిఫికేష‌న్ విడుద‌ల‌!

  • Lokesh Vizag

    Vizag Development : హైదరాబాద్ కు 30 ఏళ్లు.. విశాఖకు 10 ఏళ్లు చాలు – లోకేశ్

Latest News

  • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

  • Pradeep Ranganathan : డ్యూడ్ మూవీ రివ్యూ.!

  • Mallujola Venugopal : తుపాకీ వదిలిన ఆశన్న

  • Australia Series: ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?!

  • Telangana Bandh : రేపటి బంద్ లో అందరూ పాల్గొనాలి – భట్టి

Trending News

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    • Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!

    • IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd