Cricket Team India
-
#Sports
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 5 సిక్సర్లు, 16 ఫోర్లతో 190 రన్స్ !
Vaibhav Suryavanshi : విజయ్ హజారే ట్రోఫీలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది.. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. బిహార్ తరఫున బరిలోకి దిగిన వైభవ్.. అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 బంతుల్లో 190 పరుగులు చేశాడు. కాగా, ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. కాగా, ఇటీవల అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో […]
Date : 24-12-2025 - 12:46 IST -
#Sports
టీం ఇండియా హెడ్ కోచ్ పై కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు గంభీర్ కోచ్ కాదు!
kapil dev : దక్షిణాఫ్రికా చేతిలో భారత్ టెస్ట్ సిరీస్ ఓటమి నేపథ్యంలో గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టీమిండియా హెడ్ కోచ్‌పై మాజీ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంభీర్ కోచ్ కాదని, మేనేజర్ మాత్రమేనని అన్నారు. ఆటగాళ్లకు టెక్నికల్ సూచనలు ఇవ్వడం కంటే.. ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కోచ్‌ల ముఖ్య కర్తవ్యమని అన్నారు. తన దృష్టిలో కోచ్‌లు అంటే.. తనకు స్కూల్, కాలేజీలో నేర్పిన వారే అని […]
Date : 19-12-2025 - 12:04 IST -
#Sports
అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీ.. టీమిండియా కు పరుగుల వరద!
Abhigyan Kundu : అండర్ – 19 ఆసియా కప్‌లో టీమిండియా దుమ్ము రేపుతోంది! మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు డబుల్ సెంచరీతో చెలరేగడంతో, భారత్ 408 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇప్పటికే రెండు సార్లు 400 కు పైగా స్కోర్లు చేసిన టీమిండియా, ఈ టోర్నీలో అదరగొడుతోంది. అభిగ్యాన్ డబుల్ సెంచరీ చేయగా, వేదాంత్ 90 పరుగులు నమోదు చేశాడు. వైభవ్ సూర్యవంశీ 50 పరుగులు చేసి అవుటయ్యాడు. మలేషియాపై […]
Date : 16-12-2025 - 2:58 IST -
#Sports
Mohammed Siraj : సిరాజ్ కు ఘనస్వాగతం పలికిన హైదరాబాద్ అభిమానులు
శంషాబాద్ విమానాశ్రయంకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని.. భారత్ మాతాకీ జై అనే నినాదాల మధ్య స్వాగతం పలికారు
Date : 05-07-2024 - 11:24 IST -
#South
Several Fans Injured: టీమిండియా పరేడ్.. పలువురికి గాయాలు, ముంబై పోలీసులు ఏం చెప్పారంటే..?
ఈ సమయంలో కొంత తొక్కిసలాట జరగడంతో కొందరికి (Several Fans Injured) గాయాలయ్యాయి. ఆ తర్వాత గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు.
Date : 05-07-2024 - 9:10 IST