India Vs West Indies
-
#Sports
సంజూకు సెల్యూట్ చేసిన కెప్టెన్ సూర్యకుమార్
Suryakumar Yadav టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌తో వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించి, ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ పోరును ఖరారు చేసుకుంది. జట్టును గెలిపించి పెవిలియన్ వైపు వస్తున్న సంజూ శాంసన్‌కు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన టోపీ తీసి గౌరవంగా […]
Date : 02-03-2026 - 9:59 IST -
#Sports
Yashasvi Jaiswal : ఢిల్లీ గడ్డపై జైస్వాల్ శతకం..!
ఢిల్లీ గడ్డపై సెంచరీతో మెరిసిన జైస్వాల్, తన కెరీర్లో ఏడో శతకాన్ని అందుకున్నాడు. 23 ఏళ్ల వయస్సులో అత్యంత ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 11 సెంచరీల తర్వాత యశస్వి జైస్వాల్ ఈ ఘనత సాధించి రికార్డు నెలకొల్పాడు.. భారత్ – వెస్టిండీస్ రెండో టెస్టు మొదటి రోజు సెకండ్ సెషన్లో టీమిండియా జోరు కొనసాగింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తనదైన శైలిలో ఆడి టీమిండియా స్కోర్ను పరుగులు పెట్టించాడు. 145 బంతుల్లో […]
Date : 10-10-2025 - 3:02 IST -
#Speed News
India vs West Indies: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం!
శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓడించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
Date : 04-10-2025 - 2:15 IST -
#Sports
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ రికార్డు.. ఈ ఏడాది అత్యధిక WTC వికెట్లు!
10వ ఓవర్ చివరి బంతికి మహమ్మద్ సిరాజ్ బ్రాండన్ కింగ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. లోపలికి దూసుకొచ్చిన ఈ బంతిని బ్యాట్స్‌మెన్ వదిలేయగా అది నేరుగా వికెట్లను తాకింది.
Date : 02-10-2025 - 3:55 IST -
#Sports
Team India for west Indies : వెస్టిండీస్ సిరీస్ కోసం భారత టెస్ట్ జట్టు ప్రకటన
Team India for west Indies : ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను షుబ్‌మన్ గిల్ ఆధ్వర్యంలోని భారత జట్టు ఆడనుంది. అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి టెస్ట్ ప్రారంభం కానుండగా, అక్టోబర్ 10న ఢిల్లీలోని అరుణ్ జేట్లీ స్టేడియంలో రెండో టెస్ట్ జరగనుంది
Date : 25-09-2025 - 1:28 IST -
#Sports
India vs West Indies: నేడు భారత్, వెస్టిండీస్ మధ్య ఫైనల్ టీ20.. గెలిచిన వాళ్లదే సిరీస్..!
భారత్, వెస్టిండీస్ (India vs West Indies) మధ్య టీ20 సిరీస్‌లో చివరిదైన నిర్ణయాత్మక మ్యాచ్ ఆదివారం జరగనుంది. ప్రస్తుతం ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి.
Date : 13-08-2023 - 12:07 IST -
#Sports
India vs West Indies: నేడు విండీస్‌తో టీమిండియా నాలుగో టీ20.. సిరీస్‌లో నిలవాలంటే గెలవాల్సిందే..!
టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం భారత్, వెస్టిండీస్ (India vs West Indies) మధ్య నాలుగో మ్యాచ్ జరగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ 2-1 ఆధిక్యంలో నిలిచింది.
Date : 12-08-2023 - 2:38 IST -
#Sports
IND vs WI Pitch Report: రెండో టీ20 మ్యాచ్: పిచ్ రిపోర్ట్
ట్రినిడాడ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సేన వెస్టిండీస్ పై ఓటమి చవిచూసింది. అయితే గయానా వేదికగా జరగనున్న రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది టీమిండియా.
Date : 06-08-2023 - 9:40 IST -
#Sports
IND vs WI 2nd T20: ఒక వికెట్ తో హార్దిక్ పాండ్యా రికార్డ్
హార్దిక్ పాండ్య సారధ్యంలో రేపు ఆదివారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ హార్దిక్ కి స్పెషల్ మ్యాచ్ కాబోతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో హార్దిక్ ఒక్క వికెట్ పడగొట్టినా బుమ్రాను వెనక్కినెట్టి నాలుగో స్థానంలోకి వస్తాడు.
Date : 05-08-2023 - 6:50 IST -
#Sports
WI vs IND 2nd T20: రెండో టి20లో ఆడే టీమిండియా తుది జట్టు ఇదే
మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ పై వెస్టిండీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా విఫలం చెందారు.
Date : 05-08-2023 - 5:18 IST -
#Sports
West Indies Beat India: రెండో వన్డేలో భారత్ పై వెస్టిండీస్ విజయం
బార్బడోస్ వన్డేలో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్ (West Indies Beat India)పై విజయం సాధించింది.
Date : 30-07-2023 - 6:29 IST -
#Sports
IND vs WI: పట్టు బిగిస్తున్న టీమిండియా.. విజయానికి 8 వికెట్ల దూరంలో భారత్..!
భారత్, వెస్టిండీస్ (IND vs WI) మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ స్కోరు 32 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది.
Date : 24-07-2023 - 5:55 IST -
#Sports
India vs West Indies: మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసిన విండీస్..!
భారత్, వెస్టిండీస్ (India vs West Indies) మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.
Date : 23-07-2023 - 6:34 IST -
#Sports
IND vs WI: తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేసిన టీమిండియా.. సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ..!
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ (IND vs WI) జట్టు 1 వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది.
Date : 22-07-2023 - 6:30 IST -
#Sports
Virat Kohli: 500వ మ్యాచ్‌లో 100.. కోహ్లీ రికార్డుల మోత
కరేబియన్ గడ్డపై టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి టెస్ట్ తరహాలోనే రెండో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు.
Date : 21-07-2023 - 11:01 IST