Sports
-
Massive Accident : ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. లోయలో పడిన టాక్సీ, ఎనిమిది మంది మృతి
Massive Accident : ఉత్తరాఖండ్ రాష్ట్రం పిథోరాగఢ్ జిల్లాలో జూలై 15న సాయంత్రం జరిగిన ఘోర రోడ్డుప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది.
Date : 16-07-2025 - 11:41 IST -
Kerala Nurse Nimisha Priya: కేరళ నర్స్ నిమిషాకు బిగ్ రిలీఫ్.. ఉరిశిక్ష వాయిదా!
భారతదేశానికి యెమెన్‌లో శాశ్వత దౌత్య కార్యాలయం (రాయబార కార్యాలయం) లేదు. 2015లో రాజకీయ అస్థిరత కారణంగా రాజధాని సనాలోని భారత రాయబార కార్యాలయం మూసివేయబడింది.
Date : 15-07-2025 - 2:38 IST -
Banakacharla : ఏపీకి షాక్ ఇచ్చిన తెలంగాణ.. బనకచర్లపై చర్చకు నో
Banakacharla : బుధవారం నాడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్న సమావేశానికి సంబంధించి అసలైన బాంబ్ వేసింది తెలంగాణ ప్రభుత్వం.
Date : 15-07-2025 - 11:43 IST -
Banakacharla Project : చంద్రబాబు కు బిగ్ షాక్ ఇచ్చిన సీఎం రేవంత్
Banakacharla Project : రేపు జరగనున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
Date : 15-07-2025 - 11:35 IST -
Viral : నాతోనే పెట్టుకుంటావా అంటూ కోతి ఏంచేసిందో తెలుసా..?
Viral : ఒక్కసారిగా కుర్రాడి పైకి కోపంతో ఎగబడి, అతని పెదవిని గట్టిగా కోరికేసింది. దీంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం అయోమయం అయ్యింది
Date : 14-07-2025 - 4:07 IST -
Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు!
అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, విజయనగరం రాజవంశీకుడు. మాజీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. ఆయన 1978 నుండి రాజకీయాల్లో ఉన్నారు.
Date : 14-07-2025 - 2:39 IST -
Railways : రైల్వేశాఖ కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా రైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు..
Railways : భారతీయ రైల్వే మరోసారి తన భద్రతా ప్రమాణాలను మెరుగుపరచేందుకు వినూత్న, వ్యాప్తివంతమైన చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతోంది.
Date : 14-07-2025 - 12:36 IST -
Parliament : రాజ్యసభ – లోక్‌సభ ఎంపీల మధ్య తేడా ఏమిటి, ఎవరికి ఎక్కువ అధికారం ఉంటుంది..?
Parliament : రాజ్యసభ కొత్త సభ్యులుగా న్యాయవాది ఉజ్వల్ దేవ్‌రావ్ నికం, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, సామాజిక కార్యకర్త సి. సదానందన్ మాస్టర్, విద్యావేత్త డాక్టర్ మీనాక్షి జైన్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు. ఈ సందర్భంగా, రాజ్యసభ- లోక్‌సభ ఎంపీల మధ్య తేడా ఏమిటి? వారు ఎలా ఎన్నుకోబడతారు - వారి హక్కులు ఏమిటి?
Date : 14-07-2025 - 11:37 IST -
Bomb Threat: ముఖ్యమంత్రి నివాసానికి బాంబు బెదిరింపు.. పోలీసులు ఏం చేశారంటే?
. ఈ-మెయిల్ మొదట థంపనూర్ పోలీస్ స్టేషన్‌కు అందింది. అందులో ‘క్లిఫ్ హౌస్’పై బాంబు పేలుడు జరుగుతుందని రాసి ఉంది.
Date : 13-07-2025 - 6:20 IST -
Fire : చెన్నై సమీపంలో గూడ్స్ రైలులో భారీ అగ్నిప్రమాదం..
Fire : వెచ్చని తెల్లవారుజామున తమిళనాడులోని చెన్నై - తిరువళ్లూరు మధ్య ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోర్టు నుంచి చమురుతో బయలుదేరిన ఇంధన సరకు రవాణా (గూడ్స్) రైలు అకస్మాత్తుగా పట్టాలు తప్పింది.
Date : 13-07-2025 - 2:15 IST -
Teenmaar Mallanna Office: తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. తుపాకీతో గాల్లోకి కాల్పులు?
క్యూ న్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు క్యూ న్యూస్ కార్యాలయానికి జాగృతి కార్యకర్తలు వెళ్లినట్లు తెలుస్తోంది.
Date : 13-07-2025 - 1:33 IST -
Kota Srinivasa Rao: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.. 750కి పైగా చిత్రాల్లో నటన!
కోట శ్రీనివాసరావు 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా 750కి పైగా చిత్రాల్లో నటించి, తన విశిష్ట నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
Date : 13-07-2025 - 6:59 IST -
Iga Swiatek: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా స్వైటెక్.. 2017 నుంచి కొత్తవారే ఛాంపియన్స్!
ఇగా స్వియాటెక్ మొదటి సెట్‌ను 6-0తో గెలవడానికి కేవలం 25 నిమిషాలు పట్టింది. ఆమె అమండా అనిసిమోవాను లవ్ స్కోర్‌తో ఆపి సెట్‌ను ముగించింది.
Date : 12-07-2025 - 11:10 IST -
Sreeleela : శ్రీలీల కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ కావాలెప్పుడో..!
Sreeleela : టాలీవుడ్‌కు శ్రీలీల ఎంట్రీ ఓ సంచలనం లా మారింది. తొలి సినిమా పెళ్లి సందడితో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, యువతలో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకుంది.
Date : 12-07-2025 - 7:34 IST -
ALPA India : ఏఐ 171 విమాన ప్రమాదంపై పైలట్లను నిందించొద్దు.. పైలట్ల సంఘం ఆందోళన
ALPA India : ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ (ఎఎల్పీఏ - ఇండియా) శనివారం ఎయిర్ ఇండియా AI-171 ప్రమాదంపై విమర్శలు గుప్పించింది.
Date : 12-07-2025 - 6:56 IST -
Gold- Silver Prices: వామ్మో.. ఒకేరోజు ఏకంగా రూ. 4 వేలు పెరిగిన ధర!
ముంబై, కోల్‌కతాలో ఈ రోజు 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ. 9,971గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ బంగారం ధర ఈ రెండు నగరాల్లో రూ. 9,140గా ఉంది.
Date : 12-07-2025 - 11:15 IST -
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కూలిపోవడానికి కారణం ఇదే!
కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) లో రికార్డైన సంభాషణలో ఒక పైలట్ మరొక పైలట్‌ను "నీవు ఎందుకు కటాఫ్ చేశావు?" అని ప్రశ్నించగా రెండో పైలట్ "నేను కటాఫ్ చేయలేదు" అని సమాధానం ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు.
Date : 12-07-2025 - 9:07 IST -
Mega DSC : మెగా DSC పై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు – విద్యాశాఖ
Mega DSC : మెగా DSC పరీక్షల నిర్వహణకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ పేపర్ డెలివరీ వ్యవస్థను ఉపయోగించామని వెల్లడించింది
Date : 11-07-2025 - 8:23 IST -
Raja Singh : రాజాసింగ్ కు బీజేపీ షాక్.. జేపీ నడ్డా కీలక నిర్ణయం
Raja Singh : హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గానికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీ. రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో, పార్టీ దీనిని అంగీకరించింది.
Date : 11-07-2025 - 1:59 IST -
Jana Sena : టీవీ రామారావుపై జనసేన పార్టీ సస్పెన్షన్ వేటు!
పార్టీకి విఘాతం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని సహకార సొసైటీల పదవుల విషయంలో అన్యాయాలు జరిగాయని ఆరోపిస్తూ, టి.వి. రామారావు నాయకత్వంలో జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
Date : 11-07-2025 - 11:58 IST